Discover Movies
Explore our comprehensive collection of movies with expert reviews and ratings
Premante Movie Review (ప్రేమంటే మూవీ రివ్యూ)
2025
టాలెంటెడ్ హీరో కం కమెడియన్ ప్రియదర్శి హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రోమ్ కామ్ లవ్ డ్రామా "ప్రేమంటే". నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో విడుదలయింది.
Revolver Rita (రివాల్వర్ రీటా)
2025
కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన మూవీ "రివాల్వర్ రీటా". తమిళ దర్శకుడు జే.కే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
Nari Nari Naduma Murari (నారి నారి నడుమ మురారి)
2026
టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన సినిమా "నారి నారి నడుమ మురారి". సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.
Anaganaga Oka Raju (అనగనగ ఒక రాజు)
2026
ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ "నవీన్ పోలిశెట్టి" హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత పక్కా ఎంటర్టైన్మెంట్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "అనగనగ ఒకరాజు". మారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.
Bhartha Mahasayulaku wignyapthi
2026
ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా "భర్త మహాశయులకు విజ్ఞప్తి". డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.
The Great Pre Wedding Show (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
2025
టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో". రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
Jatadhara (జటాధర)
2025
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జటాధర". వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక హర్రర్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, సోనాక్షి సిన్హా ప్రతినాయకి పాత్రలో నటించింది.
Raju Weds Rambai(రాజు వెడ్స్ రాంబాయి)
2025
అఖిల్ రాజ్ - తేజస్వి రావు జంటగా నటించిన లవ్ "స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి". నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా, సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
The RajaSaab (ది రాజా సాబ్)
2026
రెబల్ స్టార్ ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్ లో నటించిన భారీ విజువల్ వండర్ "ది రాజా సాబ్". ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్ర్ర్ అండ్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 09న నేడు థియేటర్లలో విడుదలైంది. మరి రాజాసాబ్ ప్రేక్షకులని ఏ లెవెల్లో మెప్పించాడో తెలుసుకుందాం.
OG (ఓజి)
2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన సినిమాల్లో భారీ అంచనాలతో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ డ్రామా "ఓజి". మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని సాహో ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేసాడు.
Andhra King Taluka
2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆంధ్ర కింగ్ తాలూకా" నవంబర్ 27న విడుదలైంది. ఓ సినిమా హీరో సగటు అభిమానిగా రామ్ ఇందులో నటించాడు. అలాగే భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో నటించాడు.
Avatar 3 Fire And Ash
2025
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన "అవతార్" ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిందో తెలిసిందే. విజువల్ వండర్ గా మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఆ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్2 కూడా అదే స్థాయిలో మెప్పించగా, ఇప్పుడు మూడో పార్ట్ కూడా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ పేరిట తీసుకొచ్చారు. మరి ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పించిందో చూద్దాం.