Register as a Reviewer

Website

Media reviews from Website

559
Total Reviews
Showing 505–516 of 559 reviews
ఫార్టీ ఫైవ్ (45)

25 December 2025

కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి కలిసి నటించిన 45 మూవీ కన్నడ నాట విమర్శకుల ప్రశంసలందుకుంది.

7.0
out of 10

Hit

ఫార్టీ ఫైవ్ (45)

45 Movie Review

శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటించిన 45 మూవీ లో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్ర పోషించగా, న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించలేకపోయింది.

5.0
out of 10

Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 Movie Review

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 సీక్వెల్ హైప్ తో రాగా, ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి మాత్రమే కనెక్ట్ అయింది.

6.0
out of 10

Above Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 Movie Review

సీక్వెల్ హైప్ తో వచ్చిన అఖండ2 బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చినా, కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో విఫలమైంది.

5.0
out of 10

Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 movie Review

అఖండ సక్సెస్ తో భారీ హైప్ తో రీసెంట్ గా వచ్చిన అఖండ2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవగా, ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది.

4.0
out of 10

Below Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 Movie Review

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ2 థియేటర్లలో ఆశించిన మేర రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించింది.

6.0
out of 10

Above Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 movie Review

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 రీసెంట్ గా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా, బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే మెప్పిస్తుంది.

4.0
out of 10

Below Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 Movie Review

బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఫోర్త్ మూవీ అఖండ2, మొదటి భాగం స్థాయిలో మెప్పించలేకపోయింది.

5.0
out of 10

Average

అఖండ తాండవం (Akhanda2)

Akhanda2 movie Review

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

6.0
out of 10

Above Average

మార్క్ (Mark)

Mark movie Review

L

By Live Mint

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన ఆక్షన్ మూవీ "మార్క్" థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

5.0
out of 10

Average

మార్క్ (Mark)

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదలై ప్లాప్ అయింది.

5.0
out of 10

Average

మార్క్ (Mark)

Mark movie Review

కిచ్చా సుదీప్ హీరోగా నవీన్ చంద్ర విలన్ గా నటించిన మార్క్ మూవీ రీసెంట్ గా థియేటర్లో విడుదలై ప్లాప్ అయింది.

6.0
out of 10

Above Average

Why MRO?