Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1345 Reviews
Showing 1–12 of 1345 reviews

Rambha orvasi menaka movie review

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చిం...

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు.


‘రంభ ఊర్వశి మేనక’ అంటూ వచ్చిన ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, బోరింగ్ అండ్ సిల్లీ ప్లేతో సినిమా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్నిచోట్ల మాత్రమే ఫన్ బాగుంది.


6.0
out of 9
11 hours ago
Sep 05, 2026 Telugu

Rambha oorvasi menaka movie review

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడిం...

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడించడంతో ఫస్టాఫ్‌లో పూర్తిగా విసుగు, పరమ బోర్‌గా ఉంటాయి. అలా నిస్సారంగా, ఎలాంటి కొత్తదనం, వెగటు హాస్యంతో సాగడంతో సినిమా ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. 


ఇక అల్లరి నరేష్ నటన చూస్తే ఇంకా పాతకాలం స్ట్రాటెజీలోనే కొట్టుమిట్టాడుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారింది. ప్రేక్షకులు మామూలు కంటెంట్‌ను విసిరికొడుతున్న విషయాన్ని ఆయన గ్రహించలేదా? అనే డౌట్ వస్తుంది. ఇక వీకే నరేష్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ కామెడీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, సురభి గ్లామర్‌పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా నిరాశపరిచారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకోండి.


4.0
out of 9
11 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba unit movie review

Bethlehem Kudumb Unit arrived in Malayalam two weeks ago, and I finally watched the Telugu version. Honestly, the film didn’t quite work for me. Despite having a runtime of around two and a half hours...

Bethlehem Kudumb Unit arrived in Malayalam two weeks ago, and I finally watched the Telugu version.


Honestly, the film didn’t quite work for me. Despite having a runtime of around two and a half hours, it felt much longer, almost like watching a four-hour film.


The movie carries the typical Malayalam flavour, but unfortunately, it lacks the fresh feel I expected. The comedy has a few entertaining moments, but nothing really memorable.


Regular movie lovers might enjoy it, but my expectations were probably a little too high. Nivin Pauly and Mamitha Baiju perform well and are among the positives. Overall, it didn’t impress me.

6.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba unit movie review

బెత్లేహెం కుడుంబ యూనిట్.. బేసిగ్గా మలయాళంలో రెండు వారాల కిందే వచ్చింది.. కానీ తెలుగు వెర్షన్ చూద్దామని అనుకుని ఇప్పుడు చూసొచ్చా... ఇక సినిమా గురించి చెప్పుకుంటే... ఎందుకో అంత బాలేదు సినిమా.. అంటే అంత...

బెత్లేహెం కుడుంబ యూనిట్.. బేసిగ్గా మలయాళంలో రెండు వారాల కిందే వచ్చింది.. కానీ తెలుగు వెర్షన్ చూద్దామని అనుకుని ఇప్పుడు చూసొచ్చా... ఇక సినిమా గురించి చెప్పుకుంటే... ఎందుకో అంత బాలేదు సినిమా.. అంటే అంత ఏమి ఎక్కలేదు సినిమా.. అదేందో ఎదో రకంగా ఉంది సినిమా.. రెండున్నర గంటల సినిమా చూస్తే... కూడా నాలుగు గంటల సినిమా చూసిన ఫీల్ కలిగింది నాకు.. మలయాళం సినిమా ఇది పక్కా మలయాళం ఛాయలు ఉంటాయి కానీ ఫ్రెష్ ఫీల్ అయితే ఎక్కలేదు. 


అండ్ సినిమాలో కామెడీ కూడా ఎక్కలేదు. ఎదో కొన్ని సీన్స్ నవ్వించాయి గాని గుర్తుపెట్టుకునేలా లేవు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చోచ్చు ఈ సినిమా... కానీ నాకైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానో ఏమో అంత ఎక్కలేదు. బట్ సినిమాలో హీరోహీరోయిన్లు బాగానే యాక్ట్ చేసారు. సో ఇక చెప్పాల్సింది ఎం లేదు, బాగా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కుడుంబ యూనిట్ నచ్చాలంటే గుడుంబా తీసుకోవాలి. ఇక నా రేటింగ్ ఈ సినిమాకు ఇవ్వాల్సి వస్తే... 2.75\5

6.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba Unit movie Review

సో బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సో సినిమా ఎలా ఉందంటే మాములుగా లేపలేదు భాయ్ ఈ మూవీని. ok its good. అండ్ సినిమాలో హీరో నివిన్ పౌలి ఒక పెద్దమనిషిలాగానే ఉంటాడు. న్యాచురల్ గా క్య...

సో బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సో సినిమా ఎలా ఉందంటే మాములుగా లేపలేదు భాయ్ ఈ మూవీని. ok its good. అండ్ సినిమాలో హీరో నివిన్ పౌలి ఒక పెద్దమనిషిలాగానే ఉంటాడు. న్యాచురల్ గా క్యారెక్టర్ బాగుంది. ఇక సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు మధ్య ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని బాగా చూపించారు. అండ్ సినిమాలో ప్రేమలు ఎఫెక్ట్ చాలా కనిపించింది. చాలా సీన్లు ప్రేమలుని గుర్తుచేస్తాయి. కాకపోతే సినిమాలో మీమ్స్ డైలాగ్స్ ని ఇరికించినట్టు అనిపిస్తుంది. 


అండ్ సినిమా సెకండ్ హాఫ్ ని మాత్రం బాగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అనవసరంగానే లాగినట్టు అనిపించింది. ఓకే వన్ టైం వాచబుల్. ఇక తెలుగులో సాంగ్స్ మాత్రం అష్ట దరిద్రంగా ఉన్నాయి. డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ కార్ సీన్స్ చాలా బాగున్నాయి. జెన్యూన్ గా నవ్వుకోవచ్చు. సో ఓవరాల్ గా బెత్లేహెం కుటుంబ యూనిట్ బాగుంది. డీసెంట్. ఒకసారైతే పక్కా చూసేలానే ఉంది. 

7.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem kubumba unit movie review

బెత్లేహెం కుడుంబ యూనిట్... మలయాళంలో few వీక్స్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయి, ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే మూవీ...

బెత్లేహెం కుడుంబ యూనిట్... మలయాళంలో few వీక్స్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయి, ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే మూవీ చూసాక కొంచెం మిక్స్డ్ ఫీలింగే కలిగింది. ఇక సినిమాలో ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరో హీరోయిన్లు వాళ్ళ పెద్దల్ని ఒప్పించి ఎలా పెళ్లిచేసుకున్నారనేది స్టోరీ. ఇక నివిన్ పౌలి - మామితా బైజు ఇద్దరూ పోటీ పడి మరి బాగా నటించారు. అండ్ మూవీలో వీళ్ళ ప్రపోజల్ సీన్ హైలెట్. 


ఇక మూవీలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చాలా సింపుల్ వే లో ఉంటుంది. అందరికి అర్ధమేయ్యేలా, ఫ్యామిలీ కూడా చూసేలా ఉంది. మైనస్ అంటే రన్ టైం ఒక్కటే.. కొంచెం ల్యాగ్ ఫీల్ ఒస్తుంది. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ చాలానే చూసాం.. ఇందులో కొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అంతే. ఫైనల్ గా ఒక ఫీల్ గుడ్ మలయాళ లవ్ స్టోరీలా తక్కువ అంచనాలతో చూస్తే నచ్చుతుంది. 

6.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba Unit movie review

just now finished Bethlehem kudumba unit movie on first show.. its a simple, feel-good romantic comedy that relies on natural storytelling, clean humour, and relatable emotions. Director Girish keeps...

just now finished Bethlehem kudumba unit movie on first show.. its a simple, feel-good romantic comedy that relies on natural storytelling, clean humour, and relatable emotions. Director Girish keeps the narrative straightforward, blending romance, fun, and light emotional moments effectively.


Nivin Pauly and Mamitha Baiju share good chemistry and deliver natural performances, while Sangeeth Prathap adds extra entertainment with his comic timing. The well-written screenplay and clean presentation are major strengths.


Overall, it’s a refreshing and enjoyable Malayalam rom-com that works well for audiences looking for a light-hearted and entertaining watch.

7.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem kudumba unit movie review

Thyview

By Thyview

బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే il iked it. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ. మూవీ అయితే ఏం తేడా అవ్వకుండా క్లీన్ గా ఎల్లిపోతుంది. స్టోరీ ఏంటంటే గిరీష్ ఏ.డి సి...

బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే il iked it. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ. మూవీ అయితే ఏం తేడా అవ్వకుండా క్లీన్ గా ఎల్లిపోతుంది. స్టోరీ ఏంటంటే గిరీష్ ఏ.డి సినిమాల్లో పెద్దగా స్టోరీ ఉండదు. కానీ ఈ మూవీలో స్టోరీ యావరేజ్ గా ఉన్నా, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఎంటెర్టైనింగ్ గా ఉంటుంది. ఇక సినిమాలో పెద్దగా హెవీ డైలాగ్స్ కూడా ఉండవు. సింపుల్ ఫన్ క్యూట్ మూమెంట్స్.. అండ్ చాలా లైఫ్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్ లో. సో ఆర్గానిక్ గా స్టోరీ ముందుకు వెళ్తా ఉంటది. 


అండ్ సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు చాలా నాచురల్ గా చేసారు. ఇక సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. మిక్సింగ్ కూడా బాగుంది. మూవీలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ కూడా బాగుంది. సినిమాలో ప్రతి పాయింట్ ని కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఎంతలో చెప్పాలో అంతలోనే చెప్పారు. ఓవరాల్ గా మూవీ బాగా నచ్చేసింది. ఇట్స్ వర్త్ వాచబుల్. 

6.0
out of 9
14 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba Unit movie review

ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అ...

ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.


ఇక ఈ మూవీలో ప్రపోజల్ సీన్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాలేజీ వార్షికోత్సవంలో జరిగే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. సంభాషణల్లోని పంచ్‌లు బాగా పేలాయి. అయితే అక్కడక్కడా కొన్ని మైనస్‌లు లేకపోలేదు. జోయెల్ ప్రియురాలి అన్నయ్య క్యారెక్టర్ కథలో అంతగా ఇమడలేదు. అలాగే వినయ్ ఫోర్ట్ చిన్న పాత్ర, పదే పదే వచ్చే మద్యపాన సన్నివేశాలు కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెత్లెహెం కుటుంబ యూనిట్ బెస్ట్ ఛాయిస్..


ఓవరాల్‌గా బెత్లెహెం కుటుంబ యూనిట్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!


7.0
out of 9
15 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba Unit movie review

'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్న...

'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తాయి. అందుకు కారణం... ఆయా సన్నివేశాలను గిరీష్ ఏడీ తీసిన విధానంతో పాటు నటీనటుల ప్రతిభ కూడా! కొన్ని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. ఫస్టాఫ్ అంతా క్యూట్, ఫన్ మూమెంట్స్‌తో వెళుతుంది. సెకండాఫ్‌లోనూ వినోదమే ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. 


అయితే హీరో లవ్ ఫెయిల్యూర్ గానీ, హీరోయిన్ కోసం పడిన తపనను గానీ ఎక్కువ చూపించలేదు. అందువల్ల, ప్రేమలో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ లోటును కామెడీ కవర్ చేసింది. సినిమాలో నివిన్ పౌలి - మమితా బైజు నటనలో మెలోడ్రామా గానీ, ఓవర్ డోస్ గానీ లేవు. ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వచ్ఛమైన వినోదం, సహజత్వానికి దగ్గరగా అనిపించే ప్రేమ, ఆహ్లాదకరమైన నటనతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' మంచి అనుభూతి ఇస్తుంది. క్లీన్ అండ్ ఆర్గానిక్ రొమాంటిక్ కామెడీ ఇది. తొలకరి చినుకులా, ప్రేమలో పడిన తర్వాత వచ్చే ఫీలింగ్‌లా బావుంటుంది. డోంట్ మిస్ ఇట్.




7.0
out of 9
15 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba Unit Movie Review

Sakshi

By Sakshi

బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌ – షార్ట్‌ రివ్యూసింపుల్‌ కథ.. నేచురల్‌ లొకేషన్స్‌.. క్లీన్‌ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’. నివిన్‌ పౌలి, మమితా బైజు మధ్య కె...

బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌ – షార్ట్‌ రివ్యూ


సింపుల్‌ కథ.. నేచురల్‌ లొకేషన్స్‌.. క్లీన్‌ కామెడీతో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’. నివిన్‌ పౌలి, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంగీత్‌ ప్రతాప్‌ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.


ఎలాంటి అనవసర హడావిడి లేకుండా ఫన్‌, రొమాన్స్‌, చిన్నపాటి ఎమోషన్స్‌ను దర్శకుడు గిరీష్‌ చక్కగా బ్యాలెన్స్‌ చేశారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, క్లీన్‌ కామెడీ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌.


మొత్తంగా.. సింపుల్‌ లవ్‌స్టోరీతో హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ‘బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌’ మంచి ఎంటర్‌టైనర్‌.

6.0
out of 9
15 hours ago
Sep 05, 2026 Telugu

Bethlehem Kudumba unit Movie Review

Gulte

By Gulte

Bethlehem Kudumba unit movie review : Positives:1.⁠ ⁠First Half2.⁠ ⁠Organic Comedy At Most Parts3.⁠ ⁠Nivin & Mamitha’s Chemistry4.⁠ ⁠Good MusicNegatives:1.⁠ ⁠Dragged-Out Second Half2.⁠ ⁠Predi...

Bethlehem Kudumba unit movie review : 


Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Organic Comedy At Most Parts

3.⁠ ⁠Nivin & Mamitha’s Chemistry

4.⁠ ⁠Good Music


Negatives:


1.⁠ ⁠Dragged-Out Second Half

2.⁠ ⁠Predictable Narration

3.⁠ ⁠Lack of Emotional Depth


Overall, Bethlehem Kudumba Unit, is definitely a worthy watch for the genuine fun it offers and an excellent first half. You can happily watch it and laugh out loud with your friends and family. It may not be as wholesome as ‘Premalu’, but it certainly is a breezy entertainer which let you have a smile on your face at most parts. However, a bit more care in giving emotional depth, would have made the film even better.


Bottom Line – Fun Worked

6.0
out of 9
15 hours ago
Sep 05, 2026 Telugu
Why MRO?