Mowgli

Mowgli

2025
5.0/10
10 Reviews

సుమ - రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో, సాక్షి మహదోల్కార్ హీరోయిన్ గా నటించిన సినిమా "మోగ్లీ". కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా రివ్యూ చూద్దాం.

Available in:

About This Movie

పార్వతీపురం అనే కొండ ప్రాంతం లో ఈ కథ సాగుతుంది. ఆ ఊళ్ళో ఉండే మోగ్లీ అలియాస్ మురళీ కృష్ణ పోలీస్ కావాలని కలలు గంటూ ఉంటాడు. అయితే ఆ ఊరికి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన ఒక మూగ, చెవిటి అమ్మాయి అయిన వర్ష అలియాస్ జాస్మిన్ (సాక్షి) తో ప్రేమలో పడతాడు. అయితే వీరి మధ్యలో స్త్రీ వ్యామోహం ఉన్న క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) వస్తాడు. ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? మోగ్లీ - వర్ష ప్రేమ గెలిచిందా అనేది చిత్ర కథ.

 

Technical values : మోగ్లీ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కార్, బండి సరోజ్ తో పాటు వైవా హర్ష నటన పరంగా ఆకట్టుకున్నారు. అయితే దర్శకుడు సందీప్ రాజ్ ఈసారి కథనం విషయంలో తడబడ్డాడు. కథని బాగా సాగదీయగా, డైరెక్టర్ తేజ లవ్ స్టోరీస్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సినిమా లొకేషన్స్ రియలిస్టిక్ గా ఆకట్టుకోగా, కాల భైరవ సంగీతం బాగుంది. ఓవరాల్ గా సందీప్ రాజ్ కలర్ ఫోటో స్థాయిలో మెప్పిస్తాడనుకుంటే, రొటీన్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 

Review Statistics

5.0
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
4.5/10

Professional Reviews

What critics and publications are saying about Mowgli

Movie Media

Mowgli Movie Review

News18 Telugu

5.0/10
రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మోగ్లీ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేదు.
Jan 19, 2026

Mowgli Movie Review

Telugumirchi.com

6.0/10
మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్ నటనలు ప్రధాన ఆకర్షణ. యూత్‌ఫుల్ లవ్ మూవీస్ ఇష్టపడే వారికే నచ్చుతుంది.
Jan 19, 2026

Mowgli movie Review

Hindusthan Times

4.0/10
రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మోగ్లీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్లాపయింది.
Jan 19, 2026

Mowgli movie Review

Telugu Rajyam

4.0/10
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటించగా, ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.
Jan 19, 2026

Mowgli Movie Review

Filmibeat

3.0/10
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Mowgli Movie Review

Asianet news telugu

4.0/10
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Mowgli movie Review

GreatAndhra

3.5/10
సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
Jan 19, 2026

Mowgli Movie Review

NTV Telugu

5.5/10
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా రొటీన్ లవ్ స్టోరీ గా టాక్ తెచ్చుకొని మెప్పించలేకపోయింది.
Jan 19, 2026

Mowgli movie Review

IMDB

4.2/10
సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Jan 19, 2026

Mowgli Movie Review

123telugu.com

5.5/10
రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Jan 19, 2026