Jatadhara Movie Review
By News18Telugu
సుధీర్ బాబు హీరోగా నటించిన 'జటాధర' ఎంతో కొంత థ్రిల్లింగ్ కలిగించే మూవీ అని చెప్పుకోవచ్చు. హారర్ అభిమానులకు మాత్రం నచ్చుతుంది.
Average
Jatadhara Movie Review
By Filmibeat
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర సినిమా థియేటర్లో చూడాల్సిన గొప్ప కంటెంట్ ఉన్న సినిమా కాదు. ఓటిటి చూడడం బెస్ట్ అని క్రిటిక్స్ మాట.
Not Good
Jatadhara Movie Review
By NTV Telugu
హారర్ ఎలిమెంట్స్ తో డివోషనల్ టచ్ తో తెరకెక్కిన జటాధరా మూవీని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. బ్యాడ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది.
Below Average
Jatadhara Movie Review
By ABP Desam
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధరా మూవీ డివోషనల్ / శివుని టచ్ ఉందని చూడాలని ప్లాన్ చేస్తే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందీ సినిమా.
Not Good
Jatadhara Movie Review
By 123telugu
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధరా మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కానీ సుదీర్ బాబు నటన పరంగా ఇంప్రెస్ చేసాడు.
Below Average
Raju Weds Rambai Movie Review
"రాజు వెడ్స్ రాంబాయి" సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా నిలబడుతుంది. వాళ్లకి కూడా క్లైమాక్స్ ఒక్కటే పట్టితే… మిగిలిన సినిమా అంతా భారమైపోతుంది.
Average
Raju Weds Rambai Movie Review
By 10TV telugu
Above Average
Raju Weds Rambai Movie Review
యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుంది.
Above Average
Raju Weds Rambai Movie Review
By IMDB
యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే ఈ సినిమా పతాక సన్నివేశాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిని బట్టే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంది.
Above Average
Raju Weds Rambai Movie Review
Above Average
Raju Weds Rambai Movie Review
By Filmibeat
చిన్న సినిమాగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
Above Average
Raju Weds Rambai Movie Review
By Sakshi
అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాను సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా, ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
Above Average