Upcoming Movies
Exciting new Tollywood releases on the horizon — stay tuned for reviews
క్రేజీ కళ్యాణం ( Crazy Kalyanam)
2026
Crazy Kalyanam : ఈసారి పక్కా ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మలయాళ కుట్టి అనుపమ..
ఐమ్ గేమ్ (I'M GAME)
2026
(I'M GAME Trailer : సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ తో గ్యాంబ్లర్ గా పలకరించనున్న దుల్కర్ సల్మాన్.. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు..
ది ప్యారడైజ్ (The Paradise)
2026
"జడల్" గా బాక్స్ ఆఫీస్ పై "హడల్" పుట్టించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న న్యాచురల్ స్టార్...
అలియాస్ రుక్మిణీ (Alias Rukmini)
2026
నవలా రచయితగా నితిన్.. అసలు ఎవరీ రుక్మిణీ.. తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!
సర్దార్ 2 (Sardar 2)
2026
పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా డబుల్ బొనాంజా ఇవ్వనున్న సర్దార్ 2... సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు..
సిగ్మా (Sigma Teaser)
2026
Sigma Telugu Teaser : స్టైలిష్ విజువల్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో 'సిగ్మా' మంచి ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది.
కాగితం పడవలు (Kaagitham Padavalu Teaser)
2026
Kaagitham PadavaluTelugu Teaser : ప్రేమ, జ్ఞాపకాలు, బంధాలతో మనసుకు దగ్గరయ్యే మరో అందమైన కథ..
666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theatre Teaser)
2026
666 Operation Dream Theatre Telugu Teaser : 80స్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా శివన్న సినిమా... త్వరలోనే వస్తున్నాడు..
హ్యాపీ జర్నీ (Happy Journey Teaser)
2026
Happy Journey Teaser : ప్రయాణాన్ని మెమొరీస్ తో కొలిచే హ్యాపీ జర్నీ... త్వరలో ప్రేక్షకుల ముందుకు!
NBK111 Glimpse
2026
NBK111 Glimpse : బర్త్ డే గ్లింప్స్ తో ట్రీట్ ఇచ్చిన బాలయ్య.. మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్...