Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

635
Total Reviews
Showing 445–456 of 635 media reviews
ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

బలగం, కోర్ట్ లాంటి సినీమాల్లో హీరోగా మెప్పించిన ప్రియదర్శి ఈసారి ఒక రోమ్ కామ్ డ్రామా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "ప్రేమంటే" అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. అయితే...

బలగం, కోర్ట్ లాంటి సినీమాల్లో హీరోగా మెప్పించిన ప్రియదర్శి ఈసారి ఒక రోమ్ కామ్ డ్రామా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "ప్రేమంటే" అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. అయితే ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ తో మెప్పించినా, అసలు వాళ్ళ మధ్యలో లవ్ ఉందా అన్న డౌట్ కొన్ని సిల్లీ సీన్స్ చూస్తే అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా బాగుంది. ఎడిటింగ్ అంతగా ఏం లేదు. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా తడబడ్డారు. ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పించలేదు.

4.0
out of 10

Below Average

ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లు బాగానే నటించినా, కమెడియన్స్ మిగతా ఆర్టిస్టులు అతిగా చేసినట్టనిపిస్...

ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లు బాగానే నటించినా, కమెడియన్స్ మిగతా ఆర్టిస్టులు అతిగా చేసినట్టనిపిస్తుంది. యాక్షన్ బదులు ఓవరాక్షన్ చేశారు. ఒక్కరి నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేదు దర్శకుడు నవనీత్. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాలకి సినిమాలో మంచి సీన్స్ ఉన్నా, ఆ సీన్స్ స్ట్రాంగ్ గా అనిపించవు. ఓవరాల్ గా డైరెక్టర్ ఈ సినిమాకు మేకింగ్ క్వాలిటీ విషయంలో తప్ప, కథా కథనాల విషయంలో మెప్పించలేదు. ఒకసారి చూడొచ్చు గాని, నవ్వుల కోసం చూస్తే ఏమాత్రం నచ్చదు, సరికదా చికాకు తెప్పిస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వించకపోగా మొత్తం మీద ప్రేమంటే... నవ్వులు అస్సలు లేవంతే!

3.0
out of 10

Not Good

ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

Tupaki

By Tupaki

కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ, ఇంపాక్ట్ అంతగా లేదు. అలా...

కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ, ఇంపాక్ట్ అంతగా లేదు. అలాగే ఆనంది కూడా తన వరకూ బాగానే నటించినా ఎక్కడో ఏదో మిస్ అయిందనిపిస్తుంది. వీళ్ళ తర్వాత కీలక పాత్రలో నటించిన సుమ పాత్ర కూడా చాలా తేలిపోయింది. చాలా వరకు ఆ పాత్ర విసిగిస్తుంది. ఇక టెక్నికల్ గా కూడా "ప్రేమంటే" బీలో యావరేజ్ గా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ పాటలు బాగా లేకున్నా, బీజీఎమ్ పర్లేదు. నవనీత్ శ్రీరామ్.. క్రేజీగా ఉండే కథను సెలెస్ట్ చేసుకున్నా, స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడంలో తడబడ్డాడు. ప్రతివారం రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు, కామెడీ సినిమాలు ఇష్టపడే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.

4.0
out of 10

Below Average

ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

Sakshi

By Sakshi

కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమంటే. టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ రోమ్ కామ్...

కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమంటే. టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మంచి నటన కనబరిచారు. కాకపోతే వాళ్ళ మధ్య బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. యాంకర్ సుమ పాత్ర అక్కడక్కడా నవ్వించినా, కొత్తదనం లేని నవ్వురాని కామెడీ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. లియోన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యావరేజ్ గా ఉంది. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేకింగ్ క్వాలిటీ బాగుంది. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటే అంతగా ఇంప్రెస్ చేయకపోవచ్చు.

5.0
out of 10

Average

ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఒక క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేమ పెళ్లి కథ గా మొదలైన ఈ సినిమా క్లైమా...

నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఒక క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేమ పెళ్లి కథ గా మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. నటీనటులు మంచి పెర్ఫెర్మన్స్ చూపించినా, నాచురాలిటీ మిస్ అయింది. కమెడియన్స్ సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఫన్ జెనరేట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు, కానీ అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు నవనీత్ బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ల్యాగ్ ఫీల్ అయ్యేలా చేసాడు. అయితే క్వాలిటీ విషయంలో మేకర్స్ బానే కష్టపడ్డారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లవర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ మూవీస్ చూసే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.

4.0
out of 10

Below Average

ప్రేమంటే మూవీ రివ్యూ (Premante Movie Review)

Premante Movie Review

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకక్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుంది. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ కనబరచగా, సుమ...

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకక్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుంది. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ కనబరచగా, సుమ, వెన్నెల కిషోర్ తదితరులు కూడా ఆకట్టుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫన్ సెకండ్ హాఫ్ లో మైంటైన్ చేయలేకపోయారు మేకర్స్. స్క్రీన్ ప్లే బాగా లేకపోవడం వల్ల ఆడియన్స్ కి ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ పరంగా లియోన్ పనితనం పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పైగా కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ మూవీ లవర్స్ ఇష్టపడే అవకాశం లేదు. మొత్తానికి ప్రియదర్శికి ఈ సినిమాతో కూడా సరైన సక్సెస్ దొరకడం కష్టమైపోయింది. కేవలం కామెడీ కోసం ఒకసారి ట్రై చేయాలనుకునే వారు ప్రేమంటే మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు.

5.0
out of 10

Average

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

M

By Movies4U

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

4.0
out of 10

Below Average

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

3.0
out of 10

Not Good

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన రివాల్వర్ రీటా రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా...

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన రివాల్వర్ రీటా రొటీన్ కథ, కథనంతో క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీసిన డ్రమాటిక్ సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్. మొత్తంగా ‘రివాల్వర్ రీటా’ హీరోయిన్ చుట్టూ తిరిగే ఓ రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా.

5.0
out of 10

Average

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

P

By PinkVilla

కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వ...

కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.

3.0
out of 10

Not Good

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన 'రివాల్వర్ రీటా' ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

4.0
out of 10

Below Average

రివాల్వర్ రీటా (Revolver Rita)

Revolver Rita Movie Review

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించి...

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది.అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే తో, పొంతన లేని డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించలేదు.

4.0
out of 10

Below Average

Why MRO?