Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

826
Total Reviews
Showing 121–132 of 826 media reviews
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)

Transfer Trimurthulu movie Review

Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine comme...

Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine commercial entertainer with a crime element woven into the narrative.


Highlights:


Vadde Naveen’s age-defying screen presence

The core conflict


Drawbacks:


Outdated execution

Unnecessary hero elevations

Several unconvincing scenes

Contrived narrative episodes


Vadde Naveen had an opportunity to make a truly impactful comeback, but the decision to embrace an old-fashioned narrative style ultimately limits the film’s effectiveness.


Bottom Line: Outdated




4.0
out of 10

Below Average

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)

Transfer Trimurthulu Movie Review

Gulte

By Gulte

Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our...

Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our review to find out if the film is worth watching in theaters.

Vadde Naveen makes a comeback after a long gap and suits his role well. His looks are intact, and the kind of role he has chosen is apt for a comeback.


Positives


1.⁠ ⁠Core Plot

2.⁠ ⁠Vadde Naveen


Negatives:


1.⁠ ⁠Outdated Screenplay

2.⁠ ⁠Needless Commercial Elements

3.⁠ ⁠Illogical Scenes

4.⁠ ⁠Convenient Writing

5.⁠ ⁠Lack of Emotional Depth


At a time when many popular heroes are attempting comebacks as character artists, Vadde Naveen chooses to return as a lead hero. There is nothing wrong with that, but the subject he has chosen feels outdated and fails to generate any interest whatsoever.


Bottom Line: ‘Outdated’ Trimurthulu



5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

#MaaIntiBangaaram Familiar Story, Boring Execution!A familiar and predictable story narrated in a very flat manner from start to finish. While the second half picks up compared to the first, the ineff...

#MaaIntiBangaaram Familiar Story, Boring Execution!


A familiar and predictable story narrated in a very flat manner from start to finish. While the second half picks up compared to the first, the ineffective backstory, weak villain thread, and lack of engaging moments make it difficult to stay invested. Emotions rarely land, and the film struggles to generate any real momentum throughout.


Samantha is neat in her role and a few subtle comedy moments work here and there. However, the subpar BGM and uninspired narration prevent the film from leaving much of an impact.


Below Average.


Rating: 2.25/5

5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

Thyview

By Thyview

మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సిని...

మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తుందో బాగానే చూపించారు.. బట్ వర్క్ అవలేదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవలేదు. 


సమంత మాత్రం తన రోల్ లో అదరగొట్టింది. ఆ ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. బట్ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. విలన్ కి ఇవ్వాల్సిన వెయిట్ అస్సలు ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అవి ఇంకొన్ని ఎక్కువ చుపించాల్సింది అనిపించింది. అండ్ సమంత ఫ్రెండ్ గా చేసిన మంజు చాలా బాగా చేసింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డి నుండి మరింత ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ సినిమా లాస్ట్ లో ఎమోషనల్ సీన్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసి వుంటే బాగా వర్కౌట్ అయ్యేది. ఫైనల్ వర్డ్ ఏంటంటే.. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే మా ఇంటి బంగారం నచ్చేయొచ్చు.

6.0
out of 10

Above Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే న...

ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు. 


సామ్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేసింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


బట్ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మెయిన్ రన్ టైం. మరీ అన్ని సీన్స్ ని డిటైలింగ్ గా చెప్పాలంటే చాలా బోరింగ్ గా అనిపిస్తది. ఎదో మంచి సీన్ వస్తుంది అనుకునే లోపే.. అలా నార్మల్ గా వెళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత బాగా ఏం లేదు. బికాస్ విలన్ స్ట్రాంగ్ గా లేడు. హస్బెండ్ క్యారెక్టర్ కూడా అస్సలు సెట్ కాలేదు. అండ్ సినిమాలో కనీసం లిప్ సింక్ కూడా ఎవ్వరికి సెట్ కాలేదు. ఫైనల్ గా స్టోరీ చాలా డల్ గా ఎల్లిపోతుంది. సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అయితే నేను డిస్సపాయింట్ అయ్యా. ఏదైనా బాగుంది అంటే సమంత యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఓవరాల్ గా డిస్సపాయింట్ అయ్యాను. 

5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్...

మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమంత యాక్టింగ్ బాగానే ఉన్నా, ఫ్రెష్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే సినిమాలో సమంత గారి మోడ్యులేషన్ సెట్ అవలేదు. 


అండ్ ఉన్నంతలో కొంచెం సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఫన్ జెనరేట్ చేసారు. తర్వాత క్లైమాక్స్ బాగుంటది. ఒక ఆక్షన్ సీన్ ఉంటదక్కడా.. అది బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ కథ ఒక ఫ్లో లో వెళ్తున్న ఫీల్ కూడా రాదు. స్టోరీ మీద మరింత ఫోకస్ పెట్టుంటే బాగుండేది. అండ్ సినిమాలో సమంత గారి వాయిస్ పరంగా అప్ట్ అవ్వలేదు అంత. యాక్టింగ్ బాగానే చేసారు కానీ సెట్ అవలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా వైబ్ అయితే రాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకు నేనైతే 2.5 బీలో ఇస్తాను. 

5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే...

ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో సమంత ప్రతి ఫ్రేమ్ లో, అన్ని సీన్స్ లోనూ చితగ్గొట్టిందని చెప్పాలి. సింపుల్ గా సినిమాలో హీరోయిన్ ది ఒకటే ఎజెండా. ఫ్యామిలీని మెప్పించి కోడలిగా తన స్థానం ఫిక్స్ చేసుకోవాలి. 


ఇక ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, ఎక్కడో స్లో అయిందేమో అనిపిస్తుంది. అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కామెడి కన్నా, సామ్ తన ఐడెంటిటీని ఎలా సేవ్ చేసుకుంటూ, మ్యానేజ్ చేస్తూ అందర్నీ ఎలా కన్విన్స్ చేస్తుందో అదే సినిమా స్టోరీగా తీసారని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడా సమంత యాక్షన్ చేస్తుంటే కూడా ఫ్యాన్స్ కి అరుపులు వచ్చే లాంటి హై సీన్స్ కూడా ఉన్నాయి. ఓ భీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సినిమాను నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో చుస్తే బెటర్ మూవీ ని చూసేయొచ్చు. సింపుల్ గా ఒక మంచి మూవీని చూసి వచ్చాము అన్నట్టు ఉంటుంది సినిమా. 


7.0
out of 10

Hit

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి...

మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. 


సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సమంత పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అండ్ ఫిమేల్ ఓరియెంటెడ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. బట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తే, ఫ్యామిలీ డ్రామా నుండి, ఆక్షన్ డ్రామాకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అప్పటినుండి సినిమా రొటీన్ టెంప్లెట్ కి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్రెష్ నెస్ కోరుకుంటే కష్టమే. 

7.0
out of 10

Hit

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం.. సినిమా ఎలా ఉంది రా అంటే.. ఎక్కువ లేదు, తక్కువ లేదు అలానే ఉంది. ఫస్ట్ ఏం వర్కౌట్ అయ్యాయి అంటే కామెడీ. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసిన ఆవిడ బాగా చేసింది. అలాగే హీరొయిన్ ఫన్ కూడా బా...

మా ఇంటి బంగారం.. సినిమా ఎలా ఉంది రా అంటే.. ఎక్కువ లేదు, తక్కువ లేదు అలానే ఉంది. ఫస్ట్ ఏం వర్కౌట్ అయ్యాయి అంటే కామెడీ. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసిన ఆవిడ బాగా చేసింది. అలాగే హీరొయిన్ ఫన్ కూడా బాగుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా ఉన్నాయి. స్పెషల్లీ ఫైట్స్ హీరోయిన్ కి కొన్ని బాగున్నా, ఇంకొన్ని సూట్ కాలేదనిపిస్తుంది. అండ్ సినిమాలో సెట్స్ కూడా అంత బాగా లేవు. 


డైరెక్టర్ చెప్పినట్టు ఇదేదో బాషా టెంప్లేట్, అని అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది గాని, ఎమోషనల్ అయితే లేదు. స్పెషల్లీ ఫ్యామిలీస్ మధ్య సీన్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సినిమాలో విలన్ కూడా స్ట్రాంగ్ గా లేడు. మొత్తం అతడు సినిమాని ఫిమేల్ వెర్షన్ లో దించినట్టుంటుంది. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే నేననుకున్న ఎమోషన్, కనెక్ట్ సినిమా నుండి అయితే రాలేదు. బట్ ఓవరాల్ గా కొంతమందికి నచ్చోచ్చేమో, ఓవరాల్ గా ఓసారి ట్రై చేయొచ్చు అన్నట్టుంది. 


5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa inti Bangaram movie Review

ఇంటికి అందరు మహాలక్ష్మిలు కానక్కర్లేదు. కాళికా కూడా దేవతే.#MaaIntiBangaram is a well-made entertainer that showcases both Samantha’s star power and her acting prowess.Director Nandini Reddy and creato...

ఇంటికి అందరు మహాలక్ష్మిలు కానక్కర్లేదు. కాళికా కూడా దేవతే.


#MaaIntiBangaram is a well-made entertainer that showcases both Samantha’s star power and her acting prowess.


Director Nandini Reddy and creator Raj Nidimoru deliver an action-packed story rooted in strong family emotions, striking a fine balance between commercial appeal and sentiment.


One of the film’s unique highlights is Samantha appearing in sarees throughout the film - even during the action sequences- which adds a distinctive touch to her character.


Instagram influencer Manjusha shines in a well-written role as the protagonist’s friend and delivers a confident performance. Sreemukhi is equally impressive and leaves a mark with her presence.


I loved the way old classic “muthyamantha pasupu” song is fully used at the beginning of the film.


I particularly loved the moment where Sreelakshmi reads the “Nenu Rachayitri…” poem from a magazine - a delightful meta reference to her iconic track in Chantabbai.


The climax works wonderfully and provides a satisfying payoff.


A cameo by Vennela Kishore towards the end feels like the perfect dessert after a satisfying meal.


Samantha delivers with full force, and it feels like the good days are back for Telugu cinema this June.


A blockbuster!

7.0
out of 10

Hit

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram movie Review

వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది స...

వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. 


అయితే ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాసాడు రాజ్. తన స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. దర్శకురాలు నందిని రెడ్డి స్క్రీన్ ప్లే పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. కానీ తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసారు. ఓవరాల్ గా మా ఇంటి బంగారం.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. సమంత కోసం..!

5.0
out of 10

Average

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Maa Inti Bangaram movie review

సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్‌ లో ఉండే ఛాలెంజ్‌ను...

సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్‌ లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. కథా కథనాలు రొటీన్ గానే ఉన్నా, ఫిమేల్ వెర్షన్ లో సినిమా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ బాగున్నాయి. 


ఈ సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు ఫుల్ మీల్స్ లాంటింది. సమంత ఫ్యాన్స్‌ కు, రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి వర్క్‌ ను అభిమానించే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చుకోవాల్సిన సినిమా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నచిత్రం.. థియేటర్‌లోనే ఈ సినిమాను ఆస్వాదించండి.




6.0
out of 10

Above Average

Why MRO?