Register as a Reviewer
Home Reviews Public Reviews

Public Reviews

Genuine opinions from bloggers, YouTubers, and audiences

312
Total Reviews
Showing 217–228 of 312 public reviews
లెనిన్ (LENIN)

Lenin movie Review

లెనిన్ (LENIN) 2026 Small Business Owner
ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రై...

ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోరీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం... అంత అనిపించకపోవచ్చు. చూసేవాళ్లు నా రివ్యూ చూస్తే.. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి... శాటిస్ఫై అవుతారు.

7.0
out of 10

Hit

రావు బహదూర్ (Rao Bahadur)

Rao bahadur movie review

సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డ...

సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మోసేశాడు.


ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, CGI అన్నీ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక్క మైనస్ ఏంటంటే సినిమా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓపికతో చూస్తే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు.

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao bahadur movie review

Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delive...

Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delivers one of his finest performances and carries the film with complete conviction. The second half is much stronger than the first, and the climax is satisfying.


Yes, the movie drags at times, and the slow narration may not work for everyone. But if you're looking for something different from the usual commercial films, give it a chance.

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao Bahadur movie Review

Just watched Rao Bahadur, and I came out impressed. It's a bold attempt with a unique concept that you don't usually see in Telugu cinema. Satyadev is the heart of the film—his performance, especially...

Just watched Rao Bahadur, and I came out impressed. It's a bold attempt with a unique concept that you don't usually see in Telugu cinema. Satyadev is the heart of the film—his performance, especially in the second half, is absolutely top-notch.


The screenplay and visuals have a different vibe, and the suspense keeps you engaged till the end.


The climax worked really well for me. The only issue is the pacing, as the movie feels slow in parts. If you're okay with a slow-burn film, this one is definitely worth watching.

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao Bahadur movie Review

Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role...

Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role of Ramappa and gives a performance that's especially outstanding in the second half.


The screenplay, CGI, and overall treatment feel fresh and unique for a Telugu film. The suspense is maintained well, the climax lands nicely, and the grand moments have a solid impact. The only major drawback is the slow pacing. If you're patient, there's a good chance you'll enjoy this unique cinematic experience.

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao bahadur movie Review

just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చ...

just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. 


పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే... సత్యదేవ్ సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. అండ్ సినిమాలో క్లైమాక్స్ చాలా thrilling గా ఉంది. బట్ ఆ climax కోసం మూవీ మొత్తం భరించాల్సొచ్చింది. చాలా బోరింగ్ screenplay ఉంది, అందుకే lag ఎక్కువైంది. entertainment expect చేస్తే సినిమా నచ్చే ఛాన్స్ చాలా తక్కువ. 

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao Bahadur movie Review

రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చా...

రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చాలా ఓపిక కావాలి. అండ్ కాస్త కళాహృదయం కూడా ఉండాలి. 


ఎందుకంటే సినిమా చూసి చాలా మంది నెగిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. ఎందుకంటే... వాళ్లకు అర్ధం కాక కొన్ని కారణాలుండొచ్చు... బోర్ కొట్టడం reason అయుండొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. But the movie is brilliant... సత్యదేవ్ అయితే ultimate అసలు. వెంకటేష్ మహా డైరెక్షన్ బాగుంది.. కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లే racyగా ఉంటే బాగుండేది.

7.0
out of 10

Hit

రావు బహదూర్ (Rao Bahadur)

Rao bahadur movie review

I watched Rao Bahadur with decent expectations, and it turned out to be a decent one-time watch. The story had a few interesting moments, but the narration felt a bit slow in the middle. The performan...

I watched Rao Bahadur with decent expectations, and it turned out to be a decent one-time watch. The story had a few interesting moments, but the narration felt a bit slow in the middle. The performances were good, especially in the emotional scenes, and the background music supported the mood well. 


Some comedy scenes worked, while a few didn't land for me. The climax was satisfying, though I felt it could have been more impactful. Overall, it's not a bad movie, but it also doesn't offer anything very new. 

6.0
out of 10

Above Average

రావు బహదూర్ (Rao Bahadur)

Rao Bahadoor Review

Hero sathyadev GMB banner lo cinema anagane pedda pedda herolatho poti padali ani chusadu kani entha pedda hero ayina content lekapothe padalsindhe. Adhe rao bahadoor cinemalo jarigindhi different typ...

Hero sathyadev GMB banner lo cinema anagane pedda pedda herolatho poti padali ani chusadu kani entha pedda hero ayina content lekapothe padalsindhe. Adhe rao bahadoor cinemalo jarigindhi different type of concept tho alagaina hit kottali ani chusi bokka borla paddadu. Cinema chusthunna anthasepu okate feeling endhuku chusthunnama ani inka nijam cheppali ante kevalam aa climax okkamatta kosam like climax kosam ee cinema saagathishara ani pichekkadam kaayam.

6.0
out of 10

Above Average

నాగబంధం (NagaBandham)

Nagabandham Review

నాగబంధం (NagaBandham) 2026 Students & Youth
Nagabandham movie gurinchi em cheppali bayya vallu cheskunna protions hype mathram mamuluga ledhu kani aa range cinema assalu ledhu kani okate oppukovali cinema lo aa visual and vfx goosebumps theppis...

Nagabandham movie gurinchi em cheppali bayya vallu cheskunna protions hype mathram mamuluga ledhu kani aa range cinema assalu ledhu kani okate oppukovali cinema lo aa visual and vfx goosebumps theppisthayi ani cheppochu. kani cinema lo antha eemi ledhu bayya routine story inka screenplay sarigga lekapovadam valla cinema hit ayye chances thakkuva.Technical ga team bagunna kani audience ni dissapoint chesindhi ani cheppochu.

6.0
out of 10

Above Average

నాగబంధం (NagaBandham)

Nagabandham movie review

నాగబంధం (NagaBandham) 2026 Small Business Owner
రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అం...

రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అంత మ్యాటర్ లేదు సినిమాలో.. ఎదో కొంత VFX ఎఫెక్ట్స్ తప్ప makers దేనిమీదా focus చేయలేదనిపిస్తుంది. 


అండ్ ఏదైనా సినిమాకు కొంచెం relaxation కోసం పోతారు. నేను మాత్రం కావాలని, రెండొందలు బొక్కపెట్టుకుని నిద్రపోడానికి సినిమాకెళ్ళాను...


ఇంతకుమించి నేనేమీ చెప్పలేను.


ఫైనల్ గా ఇది నాగబంధం కాదు.. నస బంధం...

6.0
out of 10

Above Average

నాగబంధం (NagaBandham)

Nagabandham Movie Review

just now finished nagabandham movie. coming to the movie review... movie was below avrage... hero and heroines not need to learn acting more. and abhishek namas concept idea was actuall...

just now finished nagabandham movie. 


coming to the movie review... movie was below avrage... 

hero and heroines not need to learn acting more. 

and abhishek namas concept idea was actually good.. but the diection was very bad. i am not satisfied. only visuals are good.


my suggestion... better to shift another movie in this weekend.

4.0
out of 10

Below Average

Why MRO?