Register as a Reviewer
Home Reviews Public Reviews

Public Reviews

Genuine opinions from bloggers, YouTubers, and audiences

312
Total Reviews
Showing 13–24 of 312 public reviews
టాక్సిక్ (Toxic)

Toxic movie Review

టాక్సిక్ (Toxic) 2026 Students & Youth
ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేస...

ఇప్పుడే టాక్సిక్ (Toxic) మార్నింగ్ షో చూసొచ్చం మేము మా ఫ్రెండ్స్... సినిమా చూస్తున్నపుడు మేమేదైనా కన్నడలో or హిందీలో చూస్తున్నామా అన్న doubt ఒచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నపుడు లేటెస్ట్ గా అందులో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంటుంది కదా.. ఈ సినిమాని కూడా ట్రాన్సలేట్ చూస్తున్నట్టే ఉంది అంత worest గా ఉంది dubbing. 


ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేను. చెత్త డైరెక్షన్.. చెత్త స్టోరీ.. చెత్త సాంగ్స్... అంతా చెత్త చెత్త... ఇంత చెప్పినా ఎవరైనా సినిమాకి వెళ్లాలనుకుంటే యష్ ని చూడ్డానికి మాత్రమే వెళ్ళండి... సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే... నిద్రపోతారు అంతే... ఓపికపట్టి సీన్స్ ఎంజాయ్ చేద్దామనుకుంటే జండూబామ్బ్ తీసుకుపోండి. 

3.0
out of 10

Not Good

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ (Toxic) 2026 Students & Youth
KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half...

KGF tarvatha Yash movie ante expectations next level lo unnayi. Teaser, glimpses, trailers lo action + adult content chusi mass feast anukunte… movie konchem different route teesukuntundi. First half chala scenes routine ga anipistayi. Second half inka drag ayye feeling vastundi.


Kani climax twist matram mind block! Assalu expect cheyyani reveal. Yash screen presence, performance super, visuals kuda rich ga unnayi. But strong story, engaging screenplay leka povadam biggest minus. Action, violence ekkuva…


Overall: Yash kosam, action lovers kosam once watchable. Kani KGF range expectations tho vellakandi. Mass feast anukunte… psychological twist tho shock istundi Toxic!

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

టాక్సిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే… సినిమా మొత్తం చూస్తున్నంతసేపు ఏదో భారీగా చూడబోతున్నామనే ఎక్స్‌పెక్టేషన్ కలిగించింది. కానీ సినిమా విషయంలో మైనస్ కథ, స్క్రీన్‌ప్లే. కొన్ని సీన్స్ బాగున్నా...

టాక్సిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే… సినిమా మొత్తం చూస్తున్నంతసేపు ఏదో భారీగా చూడబోతున్నామనే ఎక్స్‌పెక్టేషన్ కలిగించింది. కానీ సినిమా విషయంలో మైనస్ కథ, స్క్రీన్‌ప్లే. కొన్ని సీన్స్ బాగున్నా, connect కాలేదు. ముఖ్యంగా second half లో సినిమా కొంచెం drag అయిన ఫీలింగ్ వచ్చింది.


VFX, action, visuals భారీగా చూపించడానికి try చేశారు. కానీ ఇలాంటి సినిమాపై ఉన్న hype తో పోలిస్తే VFX కొన్ని చోట్ల నాకు under velming గా అనిపించింది. but యష్ పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ యష్ లాంటి హీరోకి ఇంకా స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేదనిపించింది.


finally టాక్సిక్‌ లో స్టైల్ ఉంది, యష్ ఫైర్ ఉంది, భారీ సెటప్ ఉంది… కానీ దానికి తగ్గ కంటెంట్ మాత్రం నాకు కనిపించలేదు.

4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ (Toxic) 2026 Teachers and Educators
S

By Shiva

టాక్సిక్ (Toxic) టైటిల్ చూసి ఎదో అనుకున్నా... సినిమా ట్రైలర్ చూసి ఇంకేదో అనుకుని imagine చేసుకున్నా. కానీ సినిమా చూసాక ఏం లేదు అంతా డొల్ల... సినిమా తీసిన డైరెక్టర్ లేడీ అయిపొయింది కాబట్టి ఏం అనలేకపోతు...

టాక్సిక్ (Toxic) టైటిల్ చూసి ఎదో అనుకున్నా... సినిమా ట్రైలర్ చూసి ఇంకేదో అనుకుని imagine చేసుకున్నా. కానీ సినిమా చూసాక ఏం లేదు అంతా డొల్ల... సినిమా తీసిన డైరెక్టర్ లేడీ అయిపొయింది కాబట్టి ఏం అనలేకపోతున్నాను గాని, లేదంటే నా నోట్లోంచి బ్యాడ్ words వచ్చేవి. ముందు ఆ దిల్ రాజు ని అనాలి. ఇలాంటి సినిమా కోసం ఇరుముడికి థియేటర్లు తగ్గించి మరీ టాక్సిక్ వేసుకున్నారు. 



ఇదే పెద్ద తప్పంటే... అప్పుడెప్పుడో ఎంత పెద్ద సినిమాకైనా టికెట్ హైక్స్ ఇవ్వమని ప్రెస్ మీట్లో చెప్పి, ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమా కోసం, అందులోనూ ఈ అడల్ట్ సినిమా కోసం రేట్లు పెంచాడు. నాలుగొందలు బొక్క నాకు... ఎవరైనా సినిమాకి వెళ్లాలంటే కొంచెం ఆలోచించండి... అస్సలు నచ్చలేదు నాకైతే... తట్టుకోగలమంటే యష్ కోసం, గ్రాండియర్ విజువల్స్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. బెటర్ టు షిఫ్ట్ ఇరుముడి. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రా...

ఈరోజే టాక్సిక్ (Toxic) మ్యాట్నీ షో చూసొచ్చాను... నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకంటే మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు.. ఇది బోల్డ్ అటెంప్ట్ తో చేస్తున్న యాక్షన్ డ్రామా అని. కాకపోతే సినిమాలో సరైన స్ట్రాంగ్ స్టోరీ లేదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. బట్ యష్ వన్ మ్యాన్ షో తో మూవీని నడిపించాడు. ఎక్సెలెంట్ పెర్ఫార్మన్స్ బై యష్ అండ్ కియారా also. 


ట్రైలర్ చూసి స్టైలిష్ గా ఎదో ఊహించుకుని వెళ్తే చాలా డిస్సపాయింట్ అవుతారు... ఏం లేదు లో ఎక్సపెక్టషన్స్ తో వెళ్తే కొంచెం బెటర్ ఫీల్ తో బైటికొస్తారు. లెంగ్త్ ఒక అరగంట తగ్గించి ఉంటె ఆడియన్స్ కి బాగా నచ్చేదేమో.. ఒకసారైతే సినిమా చూసేలానే ఉంది నాకైతే. బట్ ఫ్యామిలీస్ చూడలేని సినిమా ఇది. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

టాక్సిక్ (Toxic) 2026 Small Business Owner
T

By Tharuni

జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష...

జస్ట్ ఇప్పుడే Toxic (టాక్సిక్) కళాఖండం చూసొచ్చాను... మీరన్నది నిజమే... ఇదో కళాఖండమే... నా ఖర్మ గాలి 500 రూపాయలు పెట్టి మరీ సినిమాకెళ్ళాను... దీనికన్నా second time ఇరుముడికి వెళ్లినా అయిపోయేది.. ఏదో యష్ మీద అభిమానమో.. లేక సినిమా మీదున్న హైపో.. తెలీదు గాని 3 గంటలు సినిమా టార్చర్ ని తట్టుకున్నాను. అండ్ సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే... స్టోరీ ఏమైనా ఉందా అని డౌట్ ఒచ్చింది. 


కొట్టుకోవడం, చంపుకోవడం, మధ్యలో అప్పుడప్పుడు 18+ సీన్స్... దీనికేనా హాలీవుడ్ రేంజ్ సినిమా తీశామని చెప్పుకున్నారు... మళ్ళీ స్పెషల్ హైక్ ఒకటి... ఈ తలనొప్పి నుండి రిలీఫ్ అవడానికి ఇప్పుడే ఫ్రెష్ గా జండూ బాంబ్ కొన్నా... ఎవ్వరైనా సినిమా చూడాలనుకుంటే... ఓటిటి లోకి ఒచ్చేంత వరకు ఓపిక పట్టండి... లేదా గమ్మున ఇరుముడి వెళ్లిపోండి. 


3.0
out of 10

Not Good

టాక్సిక్ (Toxic)

Toxic Movie Review

టాక్సిక్ (Toxic) 2026 Private Employee
ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సి...

ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా మార్నింగ్ షో చూసొస్తున్న. నా రివ్యూ చూసే వాళ్ళకి చెప్తున్నా... ఫ్యామిలీస్ ని పొరపాటున కూడా ఈ మూవీకి తీసుకెళ్ళకండి. ఎందుకో ట్రైలర్ చూసినోళ్లకి కూడా అర్ధమైపోతుంది. సినిమా గురించి చెప్పాలంటే అసలు స్టోరీయే లేని సినిమా గురించి ఏం చెప్తాము. ఏదో కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్లు మాత్రమే ఇస్తే ఆడుద్ది అనుకున్నారో ఏమో కథని పక్కనెట్టేసారు. సినిమా మొత్తం చాలా ఓపికతో నిద్ర ఆపుకుని ఉండాల్సొచ్చింది. 


సినిమా క్లైమాక్స్ కి వస్తే గాని అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ చూసే వరకు స్టోరీ విషయంలో క్లారిటీ రాదు. ఆ ట్విస్ట్ కూడా ముందే తెలిసిపోతే ఇక సినిమా చూడ్డం కూడా వేస్ట్. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ తెలుగులో రీసెంట్ గా వచ్చాయి. అండ్ సినిమాలో యష్ పెర్ఫార్మన్స్ గురించి తప్ప ఇంక చేప్పేదేం లేదు. ఎవరికైనా ఓపికుండి... డబ్బులు వేస్ట్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి... లేదంటే మన ఇరుముడికి రెండోసారైనా వెళ్ళండి... 

3.0
out of 10

Not Good

అమీర్ లోగ్ (AmeerLog)

Ameer Log Movie Review

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉం...

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. 


మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ వాళ్లయితే బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్లకయితే కష్టం. పైగా ఇరుముడి లాంటి సినిమాని థియేటర్లో ఉంచుకుని ఈ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఓవరాల్ నాట్ బ్యాడ్.. ఇట్స్ వన్ టైం వాచబుల్. 

6.0
out of 10

Above Average

ఇరుముడి (Irumudi)

Irumudi Movie Review

ఇరుముడి (Irumudi) 2026 Small Business Owner
eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.....

eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i watched recent times anipinchindi.


definitely Ravi Teja ki best comeback movie ani cheppali. directer shiva nirvana ki hatsoff. Story interesting ga untundi, emotional scenes and climax strong impact create chestayi. nenaithe edchesanu.. maree over hype tho vellakunda.. Normal expectations tho theatres ki velthe definitely connect avtaru movieki.

7.0
out of 10

Hit

ఇరుముడి (Irumudi)

Irumudi Movie Review

Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emot...

Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emotional moments and climax work well and leave an impact. and the music, cinematography, and production values are good.


Ravi Teja delivers a strong performance, with the little girl also impressing. The only drawback is the slightly slow screenplay and editing in parts. Overall, a decent and emotionally engaging film that works well if you go in with normal expectations.

7.0
out of 10

Hit

ఇరుముడి (Irumudi)

Irumudi Movie Review

"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting,...

"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting, and the screenplay strongly conveys what the director wants to say. A few portions feel a little heavy and emotionally intense, especially towards the climax.


The two Ayyappa Swamy songs are definite highlights and blend well with the narrative. GV prakash music is good, while the background score works well but could have been more elevating in key moments.


Ravi Teja delivers a strong performance, and the little girl deserves special mention for her impressive acting.


Overall, Irumudi stands out as one of Ravi Teja’s best films in recent times.

7.0
out of 10

Hit

ఇరుముడి (Irumudi)

Irumudi Movie Review

ఇరుముడి (Irumudi) 2026 Small Business Owner
ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెం...

ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ్ శివనిర్వాణ కి ఇంతమంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్...


సినిమాలో పెద్దగా కథేమీ ఉండదు.. ప్రతి ఇంట్లో ఉండే చిన్న ఫ్యామిలీ స్టోరీ. father and daughter relationship మాత్రం సినిమాలో చాలా బాగా చూపించారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ మూవీ చూడాలి. ఎందుకో సినిమా చుస్తే మీకు తెలుస్తది. ఇంతకు మించి ఏమైనా మాట్లాడితే స్టోరీ లీక్ అయిపోద్దేమో... అందుకే నా రివ్యూ ఎవరైనా చూస్తే వెంటనే సినిమా టికెట్ బుక్ చేసుకుని చూసేయండి... సినిమాలో నా ఫెవరేట్స్ అయితే మల్లెపూల పల్లకి, అండ్ ఇరుముడి టైటిల్ సాంగ్.... సీట్లో కూర్చోలేం అసలు.. 

8.0
out of 10

Super Hit

Why MRO?