Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

512
Total Reviews
72
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 481-492 of 512 reviews
Clear all filters

Mowgli Movie Review

4.0
out of 10

కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా క్రిటిక్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

Jan 19, 2026 Telugu

Mowgli movie Review

4.0
out of 10

సుమ - రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

Jan 19, 2026 Telugu

Mowgli movie Review

IMDB

By IMDB

5.0
out of 10

సందీప్ రాజ్ దర్వకత్వంలో రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోగ్లీ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

Jan 19, 2026 Telugu

Mowgli Movie Review

6.0
out of 10

రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మోగ్లీ సినిమా రీసెంట్ గా విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Jan 19, 2026 Telugu

Champion Movie Review

4.0
out of 10

రోషన్, అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఛాంపియన్ సినిమా క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయింది.

Jan 19, 2026 Telugu

Champion Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
రోషన్ హీరోగా బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026 Telugu

Champion Movie Review

5.0
out of 10
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026 Telugu

Champion Movie Review

5.0
out of 10
రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Jan 19, 2026 Telugu

Champion movie review Telugu

6.0
out of 10
శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

Jan 19, 2026 Telugu

Champion Movie Review

4.0
out of 10
బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ లో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026 Telugu

Champion Movie Review

6.0
out of 10

రజాకార్ల ఎపిసోడ్‌ చూసినదే అయినా, బైరాంపల్లి ప్రజల తిరుగుబాటుని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కోణంలో కొత్తగా ఆవిష్కరించిన సినిమా 'ఛాంపియన్‌'.

Jan 19, 2026 Telugu

Champion movie Review

6.0
out of 10
చాంపియన్” సినిమా సింపుల్ స్టోరీతో వచ్చినా, మాస్ & ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది. కథ కొత్తగా అనిపించకపోయినా, హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎలివేషన్స్ కొంతవరకు వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో యాక్షన్ సీన్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి కానీ సెకండాఫ్‌లో కథనం కొంచెం స్లో అవుతుంది. హీరోగా నటించిన రోషన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షోలా నిలిచాడు. తన ఎనర్జీ, స్క్రీన్...

చాంపియన్” సినిమా సింపుల్ స్టోరీతో వచ్చినా, మాస్ & ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది. కథ కొత్తగా అనిపించకపోయినా, హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఎలివేషన్స్ కొంతవరకు వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో యాక్షన్ సీన్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి కానీ సెకండాఫ్‌లో కథనం కొంచెం స్లో అవుతుంది. హీరోగా నటించిన రోషన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షోలా నిలిచాడు. తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్ అనస్వర రాజన్ అందంగా కనిపిస్తూ, తన పాత్ర మేరకు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఆమె క్యారెక్టర్‌కు మరింత వెయిట్ ఉంటే బాగుండేది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాస్ & ఎమోషన్ మిక్స్‌తో సినిమాను తెరకెక్కించినా, కథనం విషయంలో మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను ఎలివేట్ చేసింది కానీ పాటలు పెద్దగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా కనిపిస్తాయి. మొత్తానికి “చాంపియన్” ఓ యావరేజ్ మాస్ ఎంటర్‌టైనర్. పెద్ద అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు.

Jan 19, 2026 Telugu
Why MRO?