Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

2
Total Reviews
2
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Journalists & Critics ×
Showing 1-2 of 2 reviews
Clear all filters
6.0
out of 10

Ram Charan steals the entire movie..

Entire movie is ok but coming to climax audience not connected to star hero with disability of leg break..

Jun 12, 2026 Hindi +4
6.0
out of 10
మాములుగా ఈ మధ్య సినిమాలు చూడ్డం బాగా తగ్గించేసాను... ఎందుకంటే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నన్ను థియేటర్ కి రప్పించే స్థాయిలో లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ థియేటర్లో చూద్దాం అని ట్రైలర్ కూడా చూడకుండా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే దృశ్యం సినిమా రెండు పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఆదివారం దృశ్యం 3 కి వెళ్ళా... కానీ చూసాక టోటల్ సినిమాప...

మాములుగా ఈ మధ్య సినిమాలు చూడ్డం బాగా తగ్గించేసాను... ఎందుకంటే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నన్ను థియేటర్ కి రప్పించే స్థాయిలో లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ థియేటర్లో చూద్దాం అని ట్రైలర్ కూడా చూడకుండా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే దృశ్యం సినిమా రెండు పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఆదివారం దృశ్యం 3 కి వెళ్ళా... 


కానీ చూసాక టోటల్ సినిమాపై నా అంచనాయే మారిపోయింది. ఫస్ట్ 2 పార్ట్స్ లో ఉన్న ఎక్సయిట్మెంట్, థ్రిల్ మూవ్మెంట్స్ అసలు మూడో పార్ట్ లో కనిపించలేదు. అన్నిటికి మించి రెండు పార్ట్స్ లో వెంకటేష్ ని చూసాక, మూడో పార్ట్ లో మోహన్ లాల్ రోల్ కి అంతగా కనెక్ట్ కాలేకపోయా. ఇదే ఒరిజినల్ అయినా కూడా వెంకటేష్ దృశ్యం రీమేక్ ఫస్ట్ చూసాక దీనికి అంత కనెక్ట్ కాలేను. డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సారి పనిచేయలేదు. 


బట్ మోహన్ లాల్ మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. అండ్ కేరళ సహజ అందాలు సినిమాకి మంచి బూస్ట్ అయింది. ఓవరాల్ గా దృశ్యం ముందు పార్ట్స్ తో కంపేర్ చేస్తే అంత నచ్చలేదు గాని, డీసెంట్ థ్రిల్లర్ గా ఓసారి చూసేయొచ్చు. మేకర్స్ మాత్రం దృశ్యం సిరీస్ ని మూడో పార్ట్ తో ఎండ్ చేసేస్తే బెటర్.

May 29, 2026 Telugu +1
Why MRO?