Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1
Total Reviews
1
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Influencer ×
Showing 1-1 of 1 reviews
Clear all filters
7.0
out of 10
థియేటర్లో సినిమా చూసి 3 వారాలైంది. చాలా బోరింగ్ గా ఉందనుకున్న టైం లో మంచి హై ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాకు మా ఇంటి బంగారం సినిమా పోస్టర్లు కనిపించాయి. అలా చూడగానే ఈవెనింగ్ work అయిపోయాక first show కి వెళ్ళిపోయా. సినిమా చూసాక సింపుల్ గా one word లో చెప్పాలంటే సామ్ వన్ ఉమెన్ షో... అంతే. story, direction విషయంలో డిస్సపాయింట్ అయ్యా. బట్ సమంత కోసం చూసేయొచ్చు. ఎవరైనా ఎంటటైన్మెంట్ ఎక్కువ ఎక...

థియేటర్లో సినిమా చూసి 3 వారాలైంది. చాలా బోరింగ్ గా ఉందనుకున్న టైం లో మంచి హై ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాకు మా ఇంటి బంగారం సినిమా పోస్టర్లు కనిపించాయి. అలా చూడగానే ఈవెనింగ్ work అయిపోయాక first show కి వెళ్ళిపోయా. సినిమా చూసాక సింపుల్ గా one word లో చెప్పాలంటే సామ్ వన్ ఉమెన్ షో... అంతే. 


story, direction విషయంలో డిస్సపాయింట్ అయ్యా. బట్ సమంత కోసం చూసేయొచ్చు. ఎవరైనా ఎంటటైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే dissapoint అవుతారేమో... ఎదో timepass కోసం వెళ్ళండి అంతే.

Jun 23, 2026 Telugu
Why MRO?