Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

51
Total Reviews
31
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Twitter Channel ×
Showing 49-51 of 51 reviews
Clear all filters

Biker movie Review

బైకర్ (Biker) 2026 Twitter Channel
6.0
out of 10
'బైకర్' ఒక ఓకే అనిపించే స్పోర్ట్స్ డ్రామా. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా… కంటెంట్ మాత్రం పూర్తిగా క్లిక్ కాలేదు.ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది… ప్రీ-ఇంటర్వెల్ దగ్గరే కొంచెం పికప్ అవుతుంది. సెకండాఫ్ కొన్ని చోట్ల బాగున్నా… పేసింగ్ ఇష్యూస్ వల్ల ఫ్లో మిస్ అవుతుంది.బైక్ రేసింగ్ సీన్స్ మాత్రం బాగా షూట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా కనిపిస్తాయి.కానీ స్టోరీ పూర్తిగా ప్రెడిక్టబు...

'బైకర్' ఒక ఓకే అనిపించే స్పోర్ట్స్ డ్రామా. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా… కంటెంట్ మాత్రం పూర్తిగా క్లిక్ కాలేదు.


ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది… ప్రీ-ఇంటర్వెల్ దగ్గరే కొంచెం పికప్ అవుతుంది. సెకండాఫ్ కొన్ని చోట్ల బాగున్నా… పేసింగ్ ఇష్యూస్ వల్ల ఫ్లో మిస్ అవుతుంది.


బైక్ రేసింగ్ సీన్స్ మాత్రం బాగా షూట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా కనిపిస్తాయి.


కానీ స్టోరీ పూర్తిగా ప్రెడిక్టబుల్… ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల మాత్రమే వర్క్ అవుతాయి. విలన్ ట్రాక్, కార్పొరేట్ యాంగిల్ బోర్ కొట్టించేలా ఉన్నాయి.


మొత్తానికి మంచి ప్రయత్నమే అయినా… పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది.

Apr 03, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాత టెంప్లేట్ ఫీలింగే. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కానీ సినిమా మొత్తం ఒక ఫ్లోలో నడవదు… వేరువేరు సీన్స్‌ని కలిపేసినట్టుగా అనిపిస్తుంది. హరీష్ శంకర్ ఈసారి...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాత టెంప్లేట్ ఫీలింగే. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కానీ సినిమా మొత్తం ఒక ఫ్లోలో నడవదు… వేరువేరు సీన్స్‌ని కలిపేసినట్టుగా అనిపిస్తుంది. హరీష్ శంకర్ ఈసారి కామెడీ, కమర్షియల్ రైటింగ్ రెండింట్లోనూ మిస్ అయ్యాడు. నవ్వు రాదు, హైప్ ఫీల్ కూడా పూర్తిగా రాదు. థమన్ BGM‌తో లిఫ్ట్ చేయాలని ట్రై చేశాడు కానీ స్కోప్ లేకపోయింది. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని చోట్ల బాగానే ట్రై చేసినా… తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ మాత్రం మిస్సింగ్. ఓవరాల్ గా సినిమాలో భజన సీన్లే ఎక్కువ ఉన్నట్టుంటుంది. మొత్తానికి కొన్ని మాస్ మూమెంట్స్ తప్ప… సినిమా చాలా బోర్ కొడుతుంది.

Mar 23, 2026 Telugu

Vishnu Vinyasam movie Review

5.0
out of 10
#VishnuVinyasam – పనిచేయని పాత స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్! ఈ సినిమా చాలా బేసిక్ స్టోరీతో, టిపికల్ శ్రీ విష్ణు వన్‌లైనర్స్‌తో సాగుతుంది. కానీ ఈసారి ఆయనకు సెట్ అయిన డబ్బింగ్ స్టైల్ కామెడీ రిపిటేటివ్‌గా అనిపిస్తూ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా చోట్ల హాస్యం ఫోర్స్డ్‌గా, ఓవర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా వాడిన మీమ్ రిఫరెన్స్‌లు, మీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాటలు కూడా బలహీ...

#VishnuVinyasam – పనిచేయని పాత స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్! ఈ సినిమా చాలా బేసిక్ స్టోరీతో, టిపికల్ శ్రీ విష్ణు వన్‌లైనర్స్‌తో సాగుతుంది. కానీ ఈసారి ఆయనకు సెట్ అయిన డబ్బింగ్ స్టైల్ కామెడీ రిపిటేటివ్‌గా అనిపిస్తూ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా చోట్ల హాస్యం ఫోర్స్డ్‌గా, ఓవర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా వాడిన మీమ్ రిఫరెన్స్‌లు, మీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. పాటలు కూడా బలహీనంగా ఉండి, సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ఇలాంటి సినిమాలకు స్ట్రాంగ్ స్టోరీ అవసరం లేకపోయినా, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడం, కామెడీ చాలా చోట్ల మాత్రమే వర్కవుట్ కావడం వల్ల సినిమా పూర్తిగా ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. శ్రీ విష్ణు తన వంతు ప్రయత్నం చేసినా, మొత్తంగా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ⭐ రేటింగ్: 2/5 🎬

Mar 17, 2026 Telugu
Why MRO?