Register as a Reviewer

Discover Movies

Explore our comprehensive collection of movies with expert reviews and ratings

Showing 61-72 of 89 movies
భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku wignyapthi )
5.1/10

భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku wignyapthi )

2026

ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా "భర్త మహాశయులకు విజ్ఞప్తి". డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.

Telugu
10 Reviews Read Reviews
మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)
6.7/10

మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)

2026

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ "మన శంకర వర ప్రసాద్ గారు". నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తాజాగా ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. సో మూవీ రివ్యూ పై ఓ లుక్కేద్దాం.

Telugu
10 Reviews Read Reviews
ది రాజా సాబ్ (The RajaSaab )
4.7/10

ది రాజా సాబ్ (The RajaSaab )

2026

రెబల్ స్టార్ ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్ లో నటించిన భారీ విజువల్ వండర్ "ది రాజా సాబ్". ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్ర్ర్ అండ్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 09న నేడు థియేటర్లలో విడుదలైంది. మరి రాజాసాబ్ ప్రేక్షకులని ఏ లెవెల్లో మెప్పించాడో తెలుసుకుందాం.

Telugu
10 Reviews Read Reviews
మార్క్ (Mark)
5.6/10

మార్క్ (Mark)

2026

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “మార్క్” (Mark). మాక్స్ దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.

Telugu
10 Reviews Read Reviews
సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)
4.3/10

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

2026

శ్రీ నందు హీరోగా నటించిన మూవీ "సైక్ సిద్ధార్థ". కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి నందు సహ రచయిత, నిర్మాత కూడా. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ కాగా, సినిమాలో నందు ఒక టైప్ ఆఫ్ సైకోగా నటించాడు.

Telugu
10 Reviews Read Reviews
శంబాల (Shambala)
6.2/10

శంబాల (Shambala)

2025

ఎన్నాళ్ళనుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఓ మిస్టరి థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యుగంధర్ ముని అనే యువ దర్శకుడు "శంబాల" మూవీని తెరకెక్కించాడు.

Telugu
10 Reviews Read Reviews
ఛాంపియన్ (Champion)
5.3/10

ఛాంపియన్ (Champion)

2025

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అనశ్వర రాజన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫిక్షనల్ యాక్షన్ డ్రామా "ఛాంపియ‌న్". ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది.

Telugu
10 Reviews Read Reviews
దండోరా (Dhandoraa)
5.8/10

దండోరా (Dhandoraa)

2025

గ్రామీణ నేపథ్యంలో కులాల ఘర్షణ ప్రధానంగా తెరకెక్కిన తాజా చిత్రం "దండోరా". నందు, శివాజీ, రవి కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాని మురళికాంత్ దేవసోత్ దర్శకత్వం వహించాడు.

Telugu
10 Reviews Read Reviews
ఫార్టీ ఫైవ్ (45)
5.3/10

ఫార్టీ ఫైవ్ (45)

2025

కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, అలాగే యంగ్ స్టార్ రాజ్ బి శెట్టి త్రయం కలిసి నటించిన మూవీ "45". భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా కన్నడలో డిసెంబర్ లోనే రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం ఈ ఇయర్ లో రిలీజ్ అయింది.

Telugu
10 Reviews Read Reviews
అవతార్ 3 ఫైర్ అండ్ అష్ (Avatar 3 Fire And Ash)
5.4/10

అవతార్ 3 ఫైర్ అండ్ అష్ (Avatar 3 Fire And Ash)

2025

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన "అవతార్" ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిందో తెలిసిందే. విజువల్ వండర్ గా మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఆ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్2 కూడా అదే స్థాయిలో మెప్పించగా, ఇప్పుడు మూడో పార్ట్ కూడా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ పేరిట తీసుకొచ్చారు. మరి ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పించిందో చూద్దాం.

Telugu
10 Reviews Read Reviews
మోగ్లీ (Mowgli)
5.0/10

మోగ్లీ (Mowgli)

2025

సుమ - రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల, బండి సరోజ్ ప్రధాన పాత్రల్లో, సాక్షి మహదోల్కార్ హీరోయిన్ గా నటించిన సినిమా "మోగ్లీ". కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా రివ్యూ చూద్దాం.

Telugu
10 Reviews Read Reviews
అఖండ తాండవం (Akhanda2)
5.2/10

అఖండ తాండవం (Akhanda2)

2025

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమాపై భారీ అంచనాలుండగా, అఖండ కి సీక్వెల్ గా తెరకెక్కిన "అఖండ తాండవం" థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Telugu
10 Reviews Read Reviews
Why MRO?