Discover Movies
Explore our comprehensive collection of movies with expert reviews and ratings
డీసీ (DC)
2026
డైరెక్టర్లు కూడా యాక్టర్లు అవడం కొత్తేమి కాదు, ఎస్.జె.సూర్య మొదలుకొని నిన్నటి ప్రదీప్ రంగనాథన్ వరకు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
గట్టా కుస్తీ (Gatta Kusthi 2)
2026
తమిళంలో మూడేళ్ళ కింద విడుదలైన సూపర్ హిట్ మూవీ "గట్టా కుస్తీ" కి సీక్వెల్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "గట్టా కుస్తీ 2". విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తమిళ్ లో థియేట్రికల్ రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం తాజాగా డైరెక్ట్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
కర్మాఖ్య (Karmakhya)
2026
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)
2026
Srinivasa Mangapuram : ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను అందంగా మిళితం చేసిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. జయకృష్ణ తన సహజ నటనతో ఆకట్టుకోగా, ఎమోషనల్ సన్నివేశాలు కథకు మంచి బలం చేకూరుస్తాయి. ఆహ్లాదకరమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి సినీ అనుభూతిని అందిస్తుంది.
ది ఇండియా స్టోరీ (The India Story)
2026
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రలో చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా "ది ఇండియా స్టోరీ". తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
2026
Chennai Love Story : ప్రతి ప్రేమ ప్రయాణంలో ఉండే ఆనందం, బాధ, ఎదురుచూపులను అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ వారాంతంలో ప్రేమ కథలను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు 'Chennai Love Story' మంచి ఎంపికగా నిలుస్తుంది.హృదయాన్ని హత్తుకునే ప్రేమ క్షణాలు, మనసును తాకే సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఓ సుకుమారి (Oh Sukumari)
2026
Oh Sukumari Teaser : ఒక పెళ్లి కోసం ఊరంతా ఎందుకు ఇంతగా ఆరాటపడుతోంది అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ కథ, ప్రతి మలుపులో కొత్త ఆసక్తిని పెంచుతుంది. సాధారణంగా కనిపించే ప్రేమకథ వెనుక దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే తీరు ప్రేక్షకుడిని కథతో పాటు ప్రయాణం చేయిస్తుంది.
రాజా ది రాజా (Raja The Raja)
2026
Raja The Raja : కలల కోసం పోరాడే ఓ యువకుడి ప్రయాణం...ప్రేమ, కుటుంబం, భావోద్వేగాల కలయిక. మనసుకు హత్తుకునే కథతో 'రాజా ది రాజా'. తండ్రి ఆశలు ఒకవైపు కొడుకు కలలు మరోవైపు. ఈ భావోద్వేగ ప్రయాణం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.
మిస్టర్ మిడిల్ క్లాస్ (Mister Middle Class)
2026
Mister Middle Class Movie : సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో సందడి చేస్తోంది. చాలా కాలం తర్వాత శ్రీకాంత్, లయ జంటగా నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, ఫాంటసీ అంశాల మేళవింపుతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.
ఒక కోర్ట్ కేస్ (Oka Court Case)
2026
Oka Court Case Telugu: రొమాన్స్, ఎమోషన్స్, కోర్ట్‌రూమ్ డ్రామా...ఈ మూడు కలిసి మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచిన సినిమా. కొత్త కథలను ఇష్టపడేవారికి 'ఒక కోర్టు కేసు' మంచి ఎంపిక. ప్రేమలో జరిగిన అన్యాయానికి చట్టం ద్వారా సమాధానం వెతికిన కథ. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం.
లెనిన్ (LENIN)
2026
టాలీవుడ్ యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లెనిన్". మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక పలుమార్లు వాయిదా పడ్డాక ఎట్టకేలకు సినిమా థియేటర్లలో విడుదలైంది.
లవ్ ఓ లవ్ (Love Oh Love)
2026
Love Oh Love :యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన లవ్ ఓ లవ్ ప్రేమలోని ఆనందాలు, అపార్థాలు, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కింది. నేటి యువత రిలేషన్‌షిప్స్‌లో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసింది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతుంది. ప్రధాన తారాగణం నటన కూడా చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.