Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 265–276 of 1045 reviews

Deewana Movie Review

హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌...

హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఫ్రెండ్‌ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటాయి. 


నరేష్–మున్నా మధ్య సన్నివేశాలు, క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పిస్తాయి. మొత్తంగా, నిజాయితీగా చెప్పిన హృద్యమైన ప్రేమకథగా ఈ దీవానా మూవీ నిలుస్తుంది. కాకపోతే కొత్తదనం ఉండదు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ దీవానా గాడు నవ్విస్తూనే ఆలోచింపచేసి, కన్నీరు పెట్టించి పంపిస్తాడు. 

7.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Drishyam 3 Review

First 2 Parts that we seen that george kutti (Mohan lal)saved his family. Now he is trying to do something for his family and he moved a step front but the george kutti (Mohan Lal) old enemies and pol...

First 2 Parts that we seen that george kutti (Mohan lal)saved his family. Now he is trying to do something for his family and he moved a step front but the george kutti (Mohan Lal) old enemies and police ofiicers are trying to hold him with a strong point. The overall story is carried by the Mohan Lal with his impressive acting that his eyes talk on the screen that whatever it may be Fear,Anger etc. And also in the pre climax is creates absolute drama.

7.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Deewana Movie Review

ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను...

ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.


సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో దీవానా సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.


7.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Deewana Movie Review

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అం...

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది


ఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.


7.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Sing Geetham Review

Sing Geetham Movie that will creative thinking and decent movie lovers and also the people with cool and calmness that all the movie is goes in the type of some problems faced by the village people wi...

Sing Geetham Movie that will creative thinking and decent movie lovers and also the people with cool and calmness that all the movie is goes in the type of some problems faced by the village people with that talks with an song it is an different type of thinking By Director Sing Geetham Srinivas Rao, I recommend that who are ready to watch fresh and new ideas including story will deffinitely watch it.

7.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Deewana movie review

Gulte

By Gulte

Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the...

Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.


The director, Sreekanth Sangishetti, took a very basic plot of a ‘boy meets a girl and falling in love with her instantly’ and executed the majority of the first half in a routine manner. But, right from the pre-interval to the climax, he made sure, Deewana, has a very original soul. After unveiling an unexpected twist during the pre-interval episode, the film gets into the zone of an intense emotional drama and it is where ‘Deewana’, stood out compared to the regular romantic drama films we see often.


Overall, Deewana is an intense emotional drama from the pre-interval sequence. If you like hard-hitting emotional dramas without any sugar coating. Watch it in theatres.




5.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Veerabhadhrudu Review

After long time Suryas Mass comeback, we dont expect that type of movie from director RJ Balaji and also some delay to release on first day in telugu states. Overall the movie is with some social rela...

After long time Suryas Mass comeback, we dont expect that type of movie from director RJ Balaji and also some delay to release on first day in telugu states. Overall the movie is with some social relativeness and action and decent plot that changes the overall story in 2nd half and the story will mesmarises the audience at the climax with Suryas acting and Suryas mark.

8.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Maa Inti Bangaaram Review

Samantha is back with a bang, Samanta actions scenes are absolute and the decent movie with good story plot. Samantha is proved that the power of lady oriented movies are never die if the content is g...

Samantha is back with a bang, Samanta actions scenes are absolute and the decent movie with good story plot. Samantha is proved that the power of lady oriented movies are never die if the content is good. It has collected 50 cr mark in just 4 days it is the samantha's dynamic show. Overall the movie is super with full of entertainment including action.

8.0
out of 9
3 weeks ago
Jun 26, 2026 Telugu

Deewana Movie Review

These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage...

These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?


“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster chasing a girl without any clear direction in life.


Highlights

The interval twist

Emotional climax

Meaningful message


Drawbacks

Lag in the second half

A few illogical episodes

Excessive sentiment in places


Overall, “Deewana” is an engaging mix of romance and emotional drama. It may not be flawless, but its strong twist, heartfelt emotions, and meaningful message make it worth a watch.


6.0
out of 9
3 weeks ago
Jun 25, 2026 Telugu

Deewana Movie Review

Sakshi

By Sakshi

ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.ఫస్ట్ హాఫ్‌లో ప...

ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.


ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను బయటపెట్టే సన్నివేశం, పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి ప్రేమ గురించి వచ్చే డైలాగ్స్... ఒక్కో సీన్ నేరుగా హృదయాన్ని తాకుతుంది. కొన్ని చోట్ల కళ్లలో నీళ్లు తిరగడం గ్యారంటీ.


ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ అయితే థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనసులోనే తిరుగుతుంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ డ్రామా లేకుండా, సహజమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి కథను నడిపించిన తీరు ప్రశంసనీయం.


మాస్ ఎలిమెంట్స్, ఓవర్ యాక్షన్ కోసం వెతికేవారికి కాకుండా, మనసుతో సినిమా చూసేవారికి ‘దీవాన’ మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రేమ కథల్లో కొత్తదనం, ఎమోషనల్ డెప్త్ కోరుకునే యూత్‌కు ఇది కనెక్ట్ అయ్యే సినిమా.


6.0
out of 9
3 weeks ago
Jun 25, 2026 Telugu

Deewana Movie Review

ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా...

ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకి అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌తో ‘దీవాన’ మూవీని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీశాడు.


సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ కంటతడిని పెట్టిస్తాయి. హీరోయిన్ తనలో దాచుకున్న ప్రేమను స్నేహితురాలికి చెప్పుకునే సీన్, పోలీస్ స్టేషన్‌ లో నరేష్ చేసిన సీన్, తండ్రి గొప్పదనాన్ని కమెడియన్ రఘు చెప్పే సీన్ ఇలా ప్రతీ ఒక్కటి గుండెను బరువెక్కేలా చేస్తుంది. చాలా వరకు సీన్స్ కంటతడిని పెట్టించేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌ గా ఉంటుంది. మధ్యలో పోలీస్ ట్రైనింగ్ సీన్లు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తున్న సమయంలో.. ఇలాంటి ఓ రిఫ్రెషింగ్, హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగించేలా చేస్తుంది.


7.0
out of 9
3 weeks ago
Jun 25, 2026 Telugu

Deewana Movie Review

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అ...

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడి పనితీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.


‘దీవానా’ ఒక సిన్సియర్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని రైటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్‌ లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతూ, కొన్ని సీన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. సెకండ్ హాఫ్‌ లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.


6.0
out of 9
3 weeks ago
Jun 25, 2026 Telugu
Why MRO?