Register as a Reviewer

Telugu Movie Reviews Online — Honest Tollywood Cinema Reviews & Ratings

Latest Movies

Recently added movies with reviews and ratings

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)
4.9/10

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

Ramba Oorvasi Menaka : కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రంభ ఊర్వశి మేనకా". చంద్ర మోహన్ చింతాడా దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపూర్ణ బ్యానర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై నిమ్మకాయల ప్రసాద్, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Telugu
ఐమ్ గేమ్ (I'M GAME)
6.5/10

ఐమ్ గేమ్ (I'M GAME)

I'M GAME : మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఐమ్ గేమ్". నహస్ హిదయత్ దర్శకత్వంలో నటించిన కొత్త మూవీ "ఐమ్ గేమ్". కాయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Telugu Malayalam
బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
6.6/10

బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

Bethlehem Kudumba Unit : మలయాళ స్టార్ నివిన్ పౌలీ (Nivin Pauly), మ‌మిత బైజు (Mamitha Baiju) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit).  మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుండగా, తాజాగా తెలుగులో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

Telugu Malayalam
రోమాంచకం (Romanchakam)
4.9/10

రోమాంచకం (Romanchakam)

తెలుగులో "మేమ్ ఫేమస్" సినిమాతో హీరోగా ఫేమ్ సాధించిన "సుమంత్ ప్రభాస్"  హీరోగా లేటెస్ట్ గా "రోమాంచకం"  అనే సినిమా తెరకెక్కింది. అనంతిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సందీప్ రెడ్డి వంగ సమర్పణలో వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కగా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Telugu
కికు చిరంజీవి (Kiku Chiranjeevi)
6.0/10

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

యంగ్ హీరో "కికు యనమల" హీరోగా నటించిన  లేటెస్ట్ మూవీ "కికు చిరంజీవి". కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ తదితరులు కీ రోల్స్ లో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని శుభ సాయి వెంకట్ డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Telugu
టాక్సిక్ (Toxic)
4.5/10

టాక్సిక్ (Toxic)

Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..

Hindi English Tamil
ఇరుముడి (Irumudi)
7.1/10

ఇరుముడి (Irumudi)

Irumudi : ఫైనల్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన "ఇరుముడి" సినిమా థియేటర్లలో విడుదలైంది. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
అమీర్ లోగ్ (AmeerLog)
5.6/10

అమీర్ లోగ్ (AmeerLog)

టాలీవుడ్ లో ఈ వారం విడుదలైన మూవీ లో "అమీర్ లోగ్" మూవీ కూడా ఒకటి. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ మూవీ.. ఓ చిన్న యూత్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కాగా థియేటర్లలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

Telugu

Other Language Movie Reviews Launching on 15th August 2026

This portal is initiated by Millets National Media Portal, www.millets.news

Millets National Media Portal

Latest Movie Reviews

Fresh perspectives from top critics and publications

Ramba oorvasi menaka movie review

5.0/10

ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' షో ముగించుకుని బయటపడ్డా! నిజం చెప్పాలంటే థియేటర్లో నా సహనానికి పెద్ద పరీక్షే ఎదురైంది.దేవలోకం బ్యాక్‌డ్రాప్‌ లో గతంలో డజన్ల కొద్దీ సినిమాలు చూసేశాం. అదే ఫార్ములాకి కొన్ని స్ప...

Ramba oorvasi menaka movie review

5.0/10

Theater నుంచి ఇప్పుడే 'రంభ ఊర్వశి మేనక' (Ramba oorvasi menaka) చూసి వస్తున్నా.. నిజంగా పెద్ద పరీక్షే పడింది!Socio Fantacy, దేవలోకం Concept తో వందల సినిమాలు వచ్చాయి, అందులోంచి కొద్దికొద్దిగా తీసి దర్శక...

Rambha oorvasi mekaka movie review

5.0/10
Chitra Jyothy

Chitra Jyothy Website

తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు....

IM Game movie review

7.0/10
Filmi Beat

Filmi Beat Website

దుల్కర్ సల్మాన్‌ నటించిన ఐమ్ గేమ్ సినిమా గురించి చెప్పుకుంటే... తన యాక్టింగ్ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని కాసినో, క్రికెట్ బెట్టింగ్ అంశాలను దర్శకుడు నివాస్ రాసుకొన్న ఇంటెన్సివ్ కథ, దుల్కర్‌ సల్మాన్ చ...

Why MRO?