Register as a Reviewer

Tamil Movies

Explore our collection of Tamil movies with expert reviews and ratings

16
Movies
338
Reviews
View:
Showing 1-12 of 16 movies
సిగ్మా (Sigma)
3.7/10

సిగ్మా (Sigma)

2026

Sigma : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ ఆక్షన్ ఎంటర్టైనర్ "సిగ్మా" (Sigma). తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, తాజాగా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది.

Tamil Telugu
14 Reviews Read Reviews
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)
4.9/10

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)

2026

Dont Trouble The Trouble : మలయాళ స్టార్ "ఫహద్ ఫాజిల్" లీడ్ రోల్‌ లో నటించిన లేటెస్ట్ మూవీ "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్". ఫహద్ ఫస్ట్ టైం తెలుగులో మెయిన్ లీడ్ లో హీరోగా నటించిన ఈ మూవీని శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu Malayalam
21 Reviews Read Reviews
డోరతి (Dorothy)
4.9/10

డోరతి (Dorothy)

2026

కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "డోరతి". కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా, సనంత్, రిషికాంత్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించగా, ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
10 Reviews Read Reviews
ది ప్యారడైజ్ (The Paradise)
4.7/10

ది ప్యారడైజ్ (The Paradise)

2026

న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "ది ప్యారడైజ్" (The Paradise) సినిమా ఎట్టకేలకు వచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా, కయాదు లోహర్ హీరోయిన్‌ గా నటించింది. ఇక ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Hindi Tamil Telugu +2 more
32 Reviews Read Reviews
సర్దార్ 2 (Sardar 2)
4.7/10

సర్దార్ 2 (Sardar 2)

2026

కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన సర్దార్ మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. నాలుగేళ్ళ కిందట విడుదలైన ఈ మూవీ కార్తీ కెరీర్లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీకి సర్దార్ 2 తెరకెక్కగా, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. PS మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తీ హీరో కాగా, SJ. సూర్య విలన్ గా నటించారు.

Tamil Telugu
26 Reviews Read Reviews
మండాడి (Mandaadi)
5.5/10

మండాడి (Mandaadi)

2026

Mandaadi : కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సూరి, టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ "మండాడి". ఎల్రెడ్ కుమార్ 'ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్' బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
2 Reviews Read Reviews
టాక్సిక్ (Toxic)
4.5/10

టాక్సిక్ (Toxic)

2026

Toxic : ఫైనల్ గా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదలైంది. KGF తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత... వాయిదాల మీద వాయిదా పడ్డ టాక్సిక్ ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందొ కింద మీడియా అండ్ పబ్లిక్ రివ్యూస్ ని చూసి తెలుసుకోండి..

Hindi English Tamil +3 more
28 Reviews Read Reviews
ఇరుముడి (Irumudi)
7.1/10

ఇరుముడి (Irumudi)

2026

Irumudi : ఫైనల్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన "ఇరుముడి" సినిమా థియేటర్లలో విడుదలైంది. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
30 Reviews Read Reviews
మకుటం (Makutam)
4.9/10

మకుటం (Makutam)

2026

Makutam : కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా లాస్ట్ ఇయర్ మధగధరాజా తో మంచి సక్సెస్ అందుకోగా, తాజాగా "మకుటం" సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకు విశాల్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

Tamil Telugu
9 Reviews Read Reviews
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons)
6.7/10

విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons)

2026

Vishwanath And Sons : వీరభద్రుడు తో మాస్ కం బ్యాక్ ఇచ్చాక కంప్లీట్ క్లాస్ సినిమాతో విశ్వనాథ్ అండ్ సన్స్ (Viswanath and Sons) మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేసాడు సూర్య. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమైతా బైజు హీరోయిన్ గా నటించింది. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా, తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
23 Reviews Read Reviews
డీసీ (DC)
6.5/10

డీసీ (DC)

2026

డైరెక్టర్లు కూడా యాక్టర్లు అవడం కొత్తేమి కాదు, ఎస్.జె.సూర్య మొదలుకొని నిన్నటి ప్రదీప్ రంగనాథన్ వరకు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Tamil Telugu
23 Reviews Read Reviews
గట్టా కుస్తీ (Gatta Kusthi 2)
4.8/10

గట్టా కుస్తీ (Gatta Kusthi 2)

2026

తమిళంలో మూడేళ్ళ కింద విడుదలైన సూపర్ హిట్ మూవీ "గట్టా కుస్తీ" కి సీక్వెల్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "గట్టా కుస్తీ 2". విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తమిళ్ లో థియేట్రికల్ రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం తాజాగా డైరెక్ట్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

Tamil Telugu
14 Reviews Read Reviews
Why MRO?