Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Bhartha Mahasayulaku Wignapthi Movie Review
రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఒక కామెడీ స్కిట్ ఫీలింగ్ ఇవ్వగా, రవితేజ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుంది.
Bhartha Mahasayulaku Wignapthi movie Review
By IMDB
రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Bhartha Mahasayulaku Wignapthi Movie Review
By ABP Desam
ప్రేక్షకులకు చేసే విజ్ఞప్తి ఏమనగా... 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో బలమైన కథ, కథనాలు లేవు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఆ కామెడీ ఎంజాయ్ చేయవచ్చు
Bhartha Mahasayulaku Wignyapthi Movie Review
రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అయితే నిరాశపరచలేదు.. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
Bhartha Mahashayulaku Wignyapthi
By 123telugu
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
The Great Pre Wedding Show Movie Review
తిరువీర్ నుంచి జనాలు ఆశించే క్లీన్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందిస్తుంది... హాయిగా సింపుల్ విలేజ్ డ్రామాని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది.
The Great Pre Wedding Show Movie Review
By Great andhra
చిన్న సినిమాగా తెరకెక్కిన "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది.
The Great Pre Wedding Show Movie Review
By Filmibeat
తిరువీర్ నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, ఎలాంటి హంగులు, ఆర్బాటాలు కనిపించని స్వచ్ఛమైన హాస్య చిత్రం.
The Great Pre Wedding Show Movie Review
By IMDB
తిరువీర్ హీరోగా నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
The Great Pre Wedding Show Movie Review
By ABP Desam
తిరువీర్ హీరోగా నటించిన ఆర్గానిక్ కామెడీ సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు.
The Great Pre Wedding Show Movie Review
By 123telugu
యువ హీరో తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. థియేటర్లతో పాటు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
సుధీర్ బాబు నటించిన జటాధర మూవీ రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయి ఆకట్టుకోలేకపోయింది. అయితే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు నచ్చొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers