Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఇప్పుడే మన పారడైస్ సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. ఆ మూడు ముక్కల్లో పారడైస్ గురించి చెప్పేయాలంటే ఫస్ట్ హాఫ్ పారా రైస్, సెకండ్ హాఫ్ పారా ఫాల్స్, ఓవరాల్ గా పారా డైస్ అన్నమాట. యాక్చువల్ గా ఈ సినిమా గురించి ఇలా చెప్పాల్సి వస్తది అని నేను కలలో కూడా అనుకోలేదు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఇలాగే చెప్పాల్సి వచ్చింది. ఇంట్రో అయితే అదిరింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో యాక్చువల్ గా కన్ఫ్రంటెషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్ఫ్రంటెషన్ సీన్స్ అంత పవర్ఫుల్ గా నాకైతే అనిపించలేదు.
మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్ ఇస్ ది మదర్ అండ్ సన్ సెంటిమెంట్. ఆ తర్వాత ఇంకేమి కనెక్ట్ అవ్వవు. మోహన్ బాబు గారు కనిపిస్తున్నా కూడా, ఒక పక్క మన రాఘవ్ యాక్షన్ విరగ్గొడుతున్నా also మనకి ఆ విలనిజంలోనూ ఆ కన్ఫ్రంటెషన్ లోనూ ఫస్ట్ హాఫ్ లో అంత కిక్ అయితే నాకు దొరికినట్టు అనిపించలేదు. ఓవరాల్ గా అయితే ఆయన క్యారెక్టర్ నుంచి అంత స్ట్రాంగ్ గా రాలేదు. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకి ఇదేంట్రా బాబు ఇంత హెవీ క్లైమాక్స్ వస్తున్నా కూడా మనకి ఎటువంటి ఇంపాక్ట్ కలగట్లేదేమిటి అని కైండ్ ఆఫ్ అనిపించే కైండ్ ఆఫ్ లాస్ట్ లో వచ్చే ఆ క్లైమాక్స్... అండ్ సెకండ్ హాఫ్ లో రెండు క్యారెక్టర్లు స్పెషల్ అప్పియరెన్స్ లు ఉన్నాయి బాబు.
నాని డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ హిస్ క్యారెక్టర్. మోహన్ బాబు గారికి నాకు తెలిసి గట్టిగా కొడితే ఒక ఐదు ఆరు సీన్లు ఉంటాయి అనుకుంటా సినిమా మొత్తం. అది కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ని వాడుకున్నారు కానీ మోహన్ బాబు గారిలో నుంచి వచ్చే ఆ అగ్రెసివ్ యాంగిల్ ని వాడుకోలేదేమో అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా మన నాని చేసిన హార్డ్ వర్క్ కోసం ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు కోసం అండ్ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం చూడాలి అనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా అండర్లైనర్ లో పెట్టుకొని వెళ్తే మీరు ఈ థియేటర్ ని సినిమాని అలా చూసి మీరు బయటికి వచ్చేటప్పుడు మీకున్న లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ రాసుకుంటూ థియేటర్ లో నుంచి బయటికి వస్తారు అన్నమాట. సారీ టు సే నాని అండ్ శ్రీకాంత్ ఓదెల టీం మీరు ఎఫర్ట్ అయితే బాగానే పెట్టారు. కాకపోతే దట్ ఎఫర్ట్ ఇస్ పారా టైట్ అన్నమాట. అదన్నమాట సంగతి.
ది పారడైస్ సినిమా ఎలా ఉంది అనేదానికి ఒక్క మాటలో చెప్తాను. నా జీవితంలో నేను చూసిన సినిమాలలో నేను చూసిన వర్స్ట్ మూవీస్ లో ఇది నెంబర్ వన్ లో ఉంటది. లాజిక్ లేదు, మ్యూజిక్ లేదు, ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ గుర్తుండేటట్లు లేదు. సినిమా గురించి చెప్పాలంటే. అసలు ఏంటండీ ఆ సినిమా నాకు అర్థం కాలేదు. అంత డిజాస్టర్. సినిమాలో సాంగ్స్ కోసం మాత్రమే వచ్చిన ఆడియన్స్ ని చూసాను. ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పట్లే. అసలు ఆ సెన్సార్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు. ఎంత వయొలెన్స్ తెలుసా? హ్యూజ్ వయొలెన్స్. నాని గారి కష్టం బాగుంది, నాని గారి యాక్టింగ్ బాగుంది, కానీ ఏం కనెక్ట్ అవ్వలేం.
అసలు హీరోయిన్ ని ఎందుకు పెట్టారో తెలియదు మామ. కొన్ని సీన్స్ అయితే ఇంత స్లోగా పెట్టారు ఈ సీన్స్ ఏంట్రా దీన్ని ఎలా తీసుకోవాలిరా అని. ఇంటర్వెల్ సీన్ సినిమా మొత్తంలోకి నాకు బాగా నచ్చింది. అండ్ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది మామ. బట్ ఆ మదర్ సెంటిమెంట్ కి మనం కనెక్ట్ అవ్వలేం. ఎందుకు కనెక్ట్ అవ్వం? మొత్తం చూసి వచ్చి ఈ డైలాగ్ అబ్బా అనిపించింది అనే దానికి ఒక్కటి కూడా చెప్పలేం. అండ్ సినిమాలో కొన్ని కామియోస్ ఉంటాయి. కానీ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ సినిమాకి దీనికి ఎంత కరెక్ట్ చేశారు అసలు ఆ పర్పస్ ఏంటి ఈ సినిమా మొత్తాన్ని ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి నాని గారు వయొలెన్స్ తీసుకుంటారు, ఒకసారి పీస్ ఫుల్ అంటారు. సంబంధం ఉండదు. ఎంత స్లో మామ. అసలు సినిమాలో ఏ లాజిక్ లేదు మామ. నేనేం స్టోరీ రివీల్ చేయట్లేదు. సినిమాకి నాని గారు ప్రాణం పెట్టినా ఏం లాభం? విషయం లేదు, సినిమాలో స్టోరీ లేదు. నా ఒపీనియన్ లో అయితే నాకైతే, నా వల్ల కాలేదండి.
ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, "ది పారడైజ్" మూవీ చూశాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదండి ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ లో ఏదో కొన్ని మోమెంట్స్ వర్కవుట్ అయ్యాయి కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌గా డిస్‌కనెక్ట్ అయ్యాను. సినిమాలో హీరోకి, వాళ్ళ మదర్‌కి మధ్య, హీరోకి, తన ఫ్రెండ్‌కి మధ్య, హీరోకి, హీరోయిన్‌కి మధ్య లేదా ఈ సవారీ గ్యాంగ్ నుండి మనకొక డ్రామా జనరేట్ అవుతాది, దాని నుండి మనం ఒక హై కానీ ఏమైనా ఫీల్ అవుతాం అనుకున్నా, కానీ ఈ మూవీలో విలన్ ఈ సవారీ గ్యాంగ్ మెంబర్స్‌ని కానీ ఎంతలా హింసించాడు, దాన్ని బట్టి విలన్ మీద మనకెంత కోపం వచ్చింది, దాని నుండి హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇదే ఎమోషన్ అండి వాళ్ళు ట్రై చేసింది.
యూజువల్లీ మనం కమర్షియల్ సినిమాలు తీసుకున్నా అండి మనకి ఆ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ క్యారెక్టర్స్‌తో మనం పరిచయం అవుతాం, ఆ క్యారెక్టర్ మీద ఒకే ఈ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం, ఈ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం కాదు అనేది రైటింగ్ బట్టి ఉంటుంది. సో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ జనాలు ఇప్పుడు థియేటర్ కి వచ్చారు అంటే 50% నాని గురించి అయితే 50% అనిరుధ్ వల్లనే. ఆయాశర్ సాంగ్ కానివ్వండి, ఏషనాగుల సాంగ్ కానివ్వండి, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సమ్మక్క సాంగ్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కొంతమంది సమ్మక్క సాంగ్ విన్న తర్వాత ఓకే ఎమోషనల్లీ ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో పాటు టికెట్స్ బుక్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ది లాస్ట్ పాజిటివ్ పాయింట్. అండ్ మిగతావేమి నచ్చలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈజ్ ఎడిటర్స్ డెసిషన్ ఆర్ ది డైరెక్టర్స్ డెసిషన్. ఓవరాల్ నాకైతే నచ్చలేదు. కానీ మీరు నాని డాన్స్ చేస్తే చాలు చూసేస్తా, ఫైట్ చేస్తే చాలు చూసేస్తా అంటే.. చుడండి చూసాక మీకు ఎలా అనిపించిందో recap చేసుకోండి.
పారడైస్ మీద చాలా హైప్ ఉండే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా క్రియేట్ చేసిరు. సో పారడైస్ వెరీ వెరీ మచ్ హైప్ అవన్నీ పక్కన పెట్టినా కానీ సినిమాలో పాజిటివ్స్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం. సినిమాలో చూపించే ప్రతి ఫ్రేమ్ చాలా బాగున్నాయి, నన్ను అడిగితే ఫస్ట్ 20 టు 30 మినిట్స్ ఒక రకమైన ఎస్తటిక్ పెడతారు సినిమాలో మన తెలుగు సినిమానేనా అనే ఫీలింగ్ అయితే కొన్ని కొన్ని షాట్స్ కచ్చితంగా అనిపించినాయి. విజువల్ గా చాలా చెప్పడానికి ట్రై చేసిండు మన ఒడేలా అదైతే మాత్రం కనబడుతుంది. పాటలు మనకి ఏసనాగుల అండ్ ఆల్సో ఆయా షేరు ఆ పాటలు ఆబ్వియస్లీ చాలా బాగున్నాయి.
ఇంటర్వెల్ లో అయితే మాత్రం అది అనిపించింది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ గా అరే పారడైస్ ఏదో ఉండబోతుంది రా ఏదో చేస్తున్నారు నేను అప్పటి నుంచి కూడా అదే చెప్తున్నా కొడితే గట్టిగా కొడతది లేకపోతే ఏటు లేకుండా పోతది సినిమా అని చెప్పేసి. నేను ఎందుకు రైట్ అయినా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పారడైస్ సర్కిల్ అని పెట్టిన్రు. సినిమాలో ఒక్క క్యారెక్టర్ వర్క్ కాలేదు, ఏది వర్క్అవుట్ కాలేదు నాకైతే. ఇక సినిమాలో ముఖ్యంగా టాటూ ఏదైతే సీన్ రావాలో అది చాలా ఎమోషనల్ సీన్ అవ్వాల్సింది, చాలా చాలా జరగాల్సింది చాలా టర్మాయిల్ అవ్వాల్సింది మనకి ఏమి అనిపియట్లేదు. బేసిక్ గా స్టోరీ సమ్మక్క అండ్ ఆల్సో వాళ్ళ కొడుకు జడల మధ్యలో జరిగే స్టోరీ. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఎమోషన్స్ కొన్ని సీన్లు వర్క్ అవుట్ అయినాయి. నాని గారు ఎప్పుడైనా బానే చేస్తారు ఈ సినిమాలో కూడా వీలైనంత వరకు బానే చేసిరు అని చెప్తా. నాకు బిగ్గస్ట్ డిసప్పాయింట్మెంట్ యు హాడ్ సంపూర్ణేష్ బాబు. ఏమీ లేదు. సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఉండడానికి రీజన్ ఏంటి? మోహన్ బాబు గారు ఈ సినిమాలో ఉండడానికి రీజన్ ఏంటి? రాఘవ లారెన్స్ అసలు ఎందుకున్నాడు సినిమాలో? నాకు అర్థం కాలేదు. ఫైనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు.
ది పారడైస్ సినిమా గురించి చెప్పాలంటే సీరియస్లీ చెప్తున్నా నాని అన్న కాకుండా ఈ సినిమా ఇంకా ఎవరైనా చేసి ఉంటే కచ్చితంగా చేతిలో రాడ్డు ఉండేది. అలాంటి సినిమా ఇది. నిజంగా చెప్తున్నా అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిం అబ్బా. సినిమాలో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పక్కన పెడితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాగుంటది. ఒక 10 నిమిషాలు అద్భుతంగా అనిపిస్తది. సీరియస్లీ ఆ సీన్ చూసి ఏం రాసిండయ్యా శ్రీకాంత్ ఓడెలా అనిపించింది నాకైతే. కానీ ఆ తర్వాత నుంచి కూడా ఏం రాసిండయ్యా శ్రీకాంత్ ఓడెలా అసలు అన్న ఫీలింగ్ ఏ కలిగింది నాకైతే మటుకు. సీరియస్లీ చెప్తున్నా టిపికల్ ప్లాట్ లైన్ చాలా అంటే చాలా రొటీన్ ప్లాటు. అసలు ఏ ఉద్దేశంతో ఇది అంత లెవెల్ లో హైప్ ఇచ్చి మరి దీన్ని రిలీజ్ చేశారు అనేది నాకు అర్థం కాలే.
అసలు ఆయా షేర్ పాట ప్లేస్మెంట్ ఏందో, ఏశ నాగుల పాట ప్లేస్మెంట్ ఏందో ప్లేస్మెంట్లు మరీ వరస్ట్. అసలు ఏమనుకొని తీశారో ఏందో ఏం అర్థం కావట్లే అసలు సీరియస్లీ. మళ్ళీ నాకు దసరా గుర్తు చేసింది. బేసిక్ గా దసరా సినిమా తర్వాత అనుకున్నంత బాగా తీయలేకపోయానన్నా అని చెప్పి దగ్గరికి వచ్చి దసరా కంటే 10 రెట్లు బ్యాడ్ ఫిలిం తీయాలన్న ఆలోచన ఏ యాంగిల్ లో వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఆ బిర్యానీ క్యారెక్టర్ సంపూర్ణేష్ బాబు గారికి అంత పెద్ద క్యారెక్టర్ కూడా కాదు. తర్వాత రెండు ఇంట్రెస్టింగ్ క్యామియోస్ ఉంటాయి. అవి రెండు బాగుంటాయి. అది కొంచెం సర్ప్రైజ్ లాగా. డైరెక్షన్ సైడ్ అవుట్ రైట్ డిజాస్ట్రస్ ఫీల్ అయితే వస్తోంది నాకైతే మటుకు. నాకైతే మటుకు. బాలేదబ్బా. అసలు ఏందో అవుట్ రైట్ డిసపాయింట్మెంట్. సో దట్స్ గైస్ అంతే ఇంకా. సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే పారడైస్. స్వర్గం మిస్సింగ్, నరకంలోకి స్వాగతం. అంతే నా రేటింగ్ అయితే 1.75\ 5.
ది ప్యారడైజ్ రివ్యూ... నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ లోనే ఏదో కుచ్ తో తేడా హై. కుచ్ తో తేడా హై. ఏందిరా తేడా హై తేడా హై తేడా అంటారా...? సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు దసరానే అసలు ఎక్కలేదు. పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సుకుమార్ గారి శిష్యుల సినిమా వస్తది. రంగస్థలం షేట్స్ చాలా కనిపిస్తాయి దసరాలో. అంటే ఒక పూర్లీ మేడ్ దసరా ఏదో కాపీ చేద్దాం అని సరిగ్గా వర్క్ అవుట్ అవ్వకుండా అయిన సినిమా అనిపించింది నాకైతే. దాన్ని ఎటెటో తీసుకెళ్లిపోయి ఒక కొత్త దేశం అని చెప్పి దేశాన్ని దున్నేస్తా అని చెప్పి మన మీద పడ్డారు మన మీద దండయాత్ర చేశారు.
అసలు నాకు దసరానే ఎక్కలేదు. ఇదైతే ఇంకా ఇంకా దీని తర్వాత కూడా ఇంకో సినిమా తీస్తా అంటే అది నాకు అర్థం కావట్లే. చూస్తే ఏందిరా మీరు ఏదేదో అన్నారు ఏందిరా ఇది అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తా. ఒరేయ్ జెనరిక్ టెంప్లేట్ రొట్ట కొట్టుడు విలన్ క్యారెక్టర్ అది నథింగ్ మోర్ అసలు బాహుబలి నుంచి కూడా కొంచెం అడవి శేషు సీన్స్ త్రెడ్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అఫ్ ఆల్ నాకు సాంగ్ ఏ బొక్క అనిపిస్తుంది ఈ సినిమాలో అలా అది పక్కన పెడితే నాకు అక్కడ హీరో గారిని హీరోయిన్ గారిని చూసినప్పుడు అది ఓవర్ ఎక్స్పోజర్ అని నాకు అనిపించింది.
ఫర్ ఎ పర్సన్ లైక్ నాని. నానిని చూసి నానిని నమ్మి వస్తాము జనాలు. ఇదేదో పారడైస్ అది ఇది కాదు నాని గారి సినిమా నాని గారు నాని గారు చెప్తే ఇది అని చెప్పి వచ్చారు. అలాంటిది ఇక పేరు పోగొట్టుకున్నట్టే ఉంటదండి ఇలా చేసుకుంటూ వెళ్తే. చెప్తున్నా కదా ఈ మాస్ జోన్ లోకి ఎందుకు వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తెలంగాణ రిఫరెన్స్ కూడా అండి మేము మేము తెలంగాణనే నేను మేడారం జాతర వీటన్నిటికి వెళ్ళాము సమ్మక్క సారక్క అని దానికి ఒక మంచి స్టోరీ ఉంది. దాన్ని తీసుకొచ్చి మీ గబ్బు స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం అవసరమా చెప్పండి రాహుల్ గారు. ఫైనల్ గా నాకైతే ఎక్కలేదండి మైండ్ పాడైపోయింది.
254 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయిన ది పారడైస్. ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ది పారడైస్ అనే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్లీ సాటిస్ఫైడ్ ఫీలింగ్ అస్సలు రాలేదండి. మూవీలో ఫస్ట్ 40 మినిట్స్ అయితే సినిమా ఎంత బాగా ఉంటుందనే ఎక్స్పెటేషన్స్ పెంచేస్తాయి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఓకే సినిమా బానే ఉంది పర్లేదు అనే ఫీలింగ్ కలిగింది ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయిందండి. అసలు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ కూడా నాకు ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు.
ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ సీక్వెన్స్ వర్కౌట్ అవ్వలేదు, స్టోరీ ప్రోగ్రెస్ కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. అసలు స్టోరీయే పెద్దగా అనిపించలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో ఫ్యామిలీతో చూడడానికి డెఫినెట్లీ సూటబుల్ కాదు. మూవీకి ఏ సర్టిఫికేట్ ఉంది. నాని గారి కెరియర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనే చెప్పాలి. నాని గారికి ఉన్న స్కోప్ ని బాగా యూస్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ అండ్ ఎలివేషన్స్ పక్కకి వెళ్లి బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ 100% జస్టిఫై చేసిందండి. టిహెచ్ సాయి గారు వర్క్ చాలా బాగుంది. ఫ్రేమ్స్, లైటింగ్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్ ఓవరాల్ గా మూవీ విజువల్ క్వాలిటీ చాలా హై లెవెల్ లో ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ ఎస్టాబ్లిష్ చేసిన వే, కలర్ ప్యాలెట్, కంపోజిషన్స్ థియేటర్ ఎలివేషన్ ని బాగా క్యారీ చేసింది. ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5/5
ఇమ్మోర్టల్ రివ్యూ... జీవీ ప్రకాష్ కుమార్ అండ్ కాయదు లోహర్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలిసి జీరో ఎక్స్పెటేషన్స్ తోనే థ్రిల్లర్ కి వెళ్ళాను. సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు. కానీ సినిమా చూసాక నాకైతే సాటిస్ఫైడ్ అండి, మూవీ నచ్చింది. స్టార్టింగ్ లో ఒక 10 మినిట్స్ బ్యాక్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆన్ అవర్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ తో ఒక హౌస్ లో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తుంది సినిమా అనే ఫీలింగ్ వస్తుంది.
కానీ ఇంటర్వెల్ కి ముందు ఒక 20 టు 25 మినిట్స్ ఉందన్నప్పుడు అక్కడి నుండి మూవీ కంప్లీట్ గా గేర్ చేంజ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ కొన్ని ప్లేసెస్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి, స్టోరీ టెల్లింగ్ మాత్రం పర్లేదు బానే ఉంది, మరి వర్స్ట్ గా కూడా లేదు. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే స్టార్టింగ్ లో కాయదు లోహర్ గారి కొంచెం రొమాంటిక్ అండ్ గ్లామర్ పోర్షన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాకి కాయదు లోహర్ గారు మేజర్ ప్లస్ అండి. జీవీ ప్రకాష్ కుమార్ గారు కూడా ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. నాకైతే సాటిస్ఫైడ్. హారర్ మూవీ లాగా కాకుండా సూపర్ నేచురల్ థ్రిల్లర్ లాగా సినిమాని చూడాలి.
Mirzapur the movie review
By Cinema Picha
ముందే చెప్తున్నానండి మీర్జాపూర్ వెబ్ సిరీస్ గనుక మీరు చూడకపోతే మీకు అసలు క్యారెక్టర్స్ ఏవి అర్థం కావు. ఆల్రెడీ మీర్జాపూర్ చూసి ఉంటేనే ఈ సినిమా అర్థమవుతది. సీజన్ వన్ లో ఒక పర్టికులర్ టైం లో జరుగుతుంది అన్నమాట ఈ సినిమా అంతా. సో మనకి సీజన్ వన్ లో మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. బట్ బబ్లు క్యారెక్టర్ మాత్రం వేరే యాక్టర్ ప్లే చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా బిల్డ్ చేసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ గాని, ఎమోషన్ గాని, మీర్జాపూర్ ఫ్యాన్స్ కి కావాల్సిన సీన్స్ గాని బాగా వర్క్ అవుట్ అవుతాయి సెకండ్ హాఫ్ లో.
ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపిస్తది. ఇంకా మున్నాభాయ్ ఆటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ అలా అవ్వడానికి కారణం ఏంటనే విషయాన్ని కొంచెం డీప్ గా చూపించారు. దాంతో పాటు మన బీనా ఆంటీ క్యారెక్టర్ కి సంబంధించిన పాస్ట్ ని కూడా ఈ సినిమాలో చూపించారు. సినిమా మంచి ఎంగేజింగ్ గానే ఉంది కానీ ఎందుకో కొంచెం సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ లో బూతులకి చాలా వరకు ఫేమస్ బట్ ఈ సినిమాలో చాలా వరకు వాటిని లిమిట్ చేశారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. బట్ మీర్జాపూర్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయాలి. ఎందుకంటే బీజీఎం గాని, గుడ్డు భయ్యా క్యారెక్టరైజేషన్ కోసం అండ్ మున్నా భయ్యా క్యారెక్టరైజేషన్ కోసం డెఫినెట్లీ ఒక వాచ్ చేయాలి మీరు. సో అదండీ మ్యాటర్.
Mirzapur The Movie review
Mirzapur the movie అసలు అంత హైప్ బయట జనాల్లో లేకపోయినా నాకైతే ఉండింది అండి. Mirzapur was one of the OG series అసలు. నాకు ఇష్టం. అంటే అట్లీస్ట్ సీజన్ 1, సీజన్ 2 వరకైతే బాగా ఇష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కన్నా రైటర్స్ తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి నాకేం అత్రుమ్స్ లాగా ఒక క్యారెక్టర్ ని వేసేయడం గాని, అరే వీడిని వేసేస్తే ఎలా రా, మెయిన్ క్యారెక్టర్స్ పోతే ఎలా రా టైప్ లో సీజన్ 1 లో అసలు ఎలా తీసుకెళ్లారు, ఆ స్టోరీ ఎలా ఉంది, చాలా రా రస్టిక్ గా ఉండడం, చాలా మంది బూతుల కోసం, మెట్ల కోసం ఏదో అంటార.. లేదు. ఆ స్టోరీ ఎలా అయితే వెళ్తుందో రా రస్టిక్ గ్యాంగ్స్టర్ టైప్ నాకు అలాంటివి కొంచెం ఇష్టం.
ఇక సినిమా ఎలా ఉందిరా, అది చెప్పురా నువ్వు ఫస్ట్... సిరీస్ మాకు తెలుసు మేము చూసుకుంటాం అంటే సో సో గా ఉందండి. అంటే యాజ్ ఎ Mirzapur ఫ్యాన్ ఐ యామ్ లైక్ ఓకే పర్లేదు అన్నట్టు ఉంది. రెగ్యులర్ పీపుల్ వెళ్ళినా కూడా ఓకే ఇట్స్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అన్నట్టే ఉంటది కానీ ఇంకా అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ లా అయితే లేదు. అందరూ మున్నా భయ్యా, మున్నా భయ్యా, మున్నా భయ్యా ఫ్యాన్స్ అంటారు కానీ నేను పంకజ్ త్రిపాటి ఫ్యాన్ అండి. పంకజ్ త్రిపాటి అంటే అదే మన కాలీన్ భయ్యా. ఇక మున్నా భయ్యా క్యారెక్టర్.... ఆయన బాగా చేశారండి అసలు ఆ క్యారెక్టర్ నీ కోసమే డిజైన్ చేశారు రా అన్నట్టు అండ్ ఆ పార్ట్ 1, 2, 3 లో కూడా ఆ సీజన్ చూస్తుంటే అనిపిస్తది. మ్యూజిక్, బీజీఎమ్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని సెట్టయ్యాయి. అండ్ పార్ట్ 2 కి కూడా లీడ్ ఇచ్చారు. ఫైనల్లీ ఒకసారి థియేటర్లో అయితే చూసేలానే ఉంది.
Mirzapur The Movie Review
మీర్జాపూర్ సినిమా విషయానికి వస్తే బాగుంది మూవీ. ఇన్ఫ్యాక్ట్ అంటే కొన్నిటితో సిమిలర్ గా అనిపించినా కూడా క్లైమాక్స్ ఎండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం లైk ఒక కేజీఎఫ్ ఎండింగ్ లాగా, పుష్ప 2 ఎండింగ్ లాగా కేజీఎఫ్ 1 పుష్ప 2 ఈ రెండిటి ఎండింగ్ లతో కొంచెం సిమిలర్ గా అనిపించినా కూడా పార్ట్ 2 కి లీడ్ అనేది పెడుతూ బాగా ఎండ్ చేశారు. అండ్ విలన్ తో ఒక ఎమోషనల్ సీన్ తో ఎండ్ అవుతది సినిమా అది హైలైట్ అది. అండ్ మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ.
బట్ మిర్జాపూర్ అంటే మనం ఓ రేంజ్ లో అలా అలా గొడవలు లైk లైk ఎలా అంటే టూ మచ్ ఆఫ్ బూతులు ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బట్ అంతా లేవు. మే బి తెలుగులో ఎక్కువ పెట్టొచ్చేమో నాకు తెలీదు మరి ఇంకా. లైk హిందీలో అవన్నీ విని విని విని మే బి అవి బూతులా కూడా అనిపియట్లేదేమో. బట్ అవి కూడా బూతులే గానీ బట్ అంత హెవీగా అనిపించట్లేదు. మే బి తెలుగులో మరి వాటికి ఎలా డబ్బింగ్లు చెప్పారో మరి ఐడియా లేదు. బాగుంది సినిమా అయితే. పర్ఫెక్ట్ సినిమా అసలు అంటే ఒక మంచి కమర్షియల్ సినిమా. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. లైk ఏంటంటే మనకి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా పవర్ఫుల్ ఒపీనియన్స్ ఉన్న చోట వాటితో కొంచెం కామెడీ చేయించినా లేదంటే కొంచెం ఎటకారంగా చేయించినా లేదంటే కొంచెం సింపుల్ గా ఉన్న ఆ క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం ఏంది మెయిన్ ట్రాక్ నుంచి డీవియేట్ అయిందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటది. ఓవరాల్ గా మీర్జాపూర్ సినిమా చూడొచ్చు.
Mahendragiri Varahi Movie Review
ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి సినిమా చూసానన్న ఫీల్ వచ్చింది.
కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ప్రాబ్లెమ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. అందుకే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పాను. ఇక సినిమాలో సుమంత్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ రోల్స్ లిమిటెడ్ గానే ఉంది. కానీ బాగుంది. అండ్ ఈ సినిమా వల్ల చాలా మంది వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ట్విస్ట్ రివీల్ చేసేటపుడు కొన్ని సప్రైజ్ చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ బాగా లేవు. అండ్ వారాహి అమ్మవారి గురించి కొంచెం ఎక్కువ చెప్పి ఉంటె ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. ఓవరాల్ గా సుమంత్ కోసం, డివోషనల్ థ్రిల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక దీనికి నా రేటింగ్ 2.75/5.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers