Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

189
Total Reviews
60
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 25-36 of 189 reviews
Clear all filters

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
6.0
out of 10
లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చ...

లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చూడొచ్చు. 


ఇక హీరో అఖిల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. భాగ్యశ్రీ కూడా మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. అండ్ మెయిన్ లీడ్ లో చేసిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో డిఫరెంట్ షేడ్స్ తో అదరగొట్టారు. అండ్ విలన్ రోల్ ఫ్రెష్ గా ఉంది. ఎవరన్నది రివీల్ చెయ్యకూడదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. 


మైనస్ గురించి చెప్పుకుంటే... హీరో కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కురుక్షేత్రం అంటూ రిఫరెన్స్ తీసుకున్నారు కానీ, పెద్దగా స్ట్రాంగ్ స్టోరీ ఎం లేదు. స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు సెకండ్ హాఫ్ లో... అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ముందే తెలిస్తే.. అంత ఇంప్రెస్ కాకపోవచ్చు. ఓవరాల్ గా లెనిన్ కూడా అఖిల్ పూర్తి స్థాయి బ్రేక్ ఇచ్చే మూవీ కాదు. బట్ లెనిన్ తో అఖిల్ మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. 

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

లెనిన్ (LENIN) 2026 Youtube Channel
Thyview

By Thyview

7.0
out of 10
Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని...

Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకునే main thread ఈ సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ.  


బట్ అది lorgly ineffective గా ఉంది. so overall impact అనుకున్నదానికన్నా తగ్గిపోయింది. అండ్ మేకర్స్ చెప్పినట్టే మహాభారతం షేడ్స్ లోనే క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా సీన్స్ కూడా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఉంటాయి. ఇక లెనిన్ గా అఖిల్ అక్కినేని (Akhil akkineni) సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ థమన్ also did hit duty.


అయితే సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నా, ప్లేస్ మెంట్ బాగాలేవు. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree borse) పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. బట్ ఇద్దరి మధ్యలో అనుకున్నంత connectivity కనిపించలేదు. అండ్ సినిమాలో సపోర్ట్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ బానే చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ మురళి కిషోర్ (murali kishore) డీసెంట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా లెనిన్ వర్త్ మూవీ. ఫ్రెష్ నెస్ కోరుకున్నా ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు.

Jul 10, 2026 Telugu

Rao Bahadur Movie Review

7.0
out of 10
సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమాలో సత్యదేవ్ ప్రతిదానికి వేరే లెవెల్ కన్విన్షన్ తోటి రామప్ప అనే క్యారెక్టర్ తోటి జీవించేసాడు. ముఖ్యం...

సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమాలో సత్యదేవ్ ప్రతిదానికి వేరే లెవెల్ కన్విన్షన్ తోటి రామప్ప అనే క్యారెక్టర్ తోటి జీవించేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ కి సత్యదేవ్ యాక్టింగ్ అల్టిమేట్. 


నాకు తెలిసి రావు బహదూర్ లాంటి సినిమా, ముఖ్యంగా రావు బహదూర్ లాంటి తెలుగు సినిమా ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. మే బి మళ్ళీ వస్తదో లేదో తెలీదు. అంత యూనిక్ గా ఉంది. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే వేరే లెవెల్లో అనిపిస్తది. లేదంటే అసలు ఎక్కడ ఎక్కదు. అండ్ సినిమాలో స్క్రీన్ ప్లే, CGI చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ నాకది మెజారిటీ వర్కవుట్ అయింది. సెకండ్ హాఫ్ లో అయితే ప్రతిదీ బానే నచ్చింది. అలా అలా క్లైమాక్స్ వరకు వెళ్ళింది. ఆ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. అండ్ సినిమా ఎక్కడెక్కడైతే గ్రాండియర్ అయిందో అక్కడక్కడా హైలెట్ అయింది. అండ్ సినిమాలో సస్పెన్స్ ని బాగా మైంటైన్ చేసారు. బట్ సినిమా చాలా చాలా ల్యాగ్ అనిపించింది. అదే మేజర్ మైనస్. కాస్త ఓపిక బట్టి చుస్తే సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. 


Jul 06, 2026 Telugu

Rao Bahadur Movie Review

6.0
out of 10
రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగేజింగ్ వే లో తీసుండొచ్చు కదా... అనిపిస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎప్పుడు చుసిన విధంగా ఉండదు. క్లై...

రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగేజింగ్ వే లో తీసుండొచ్చు కదా... అనిపిస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎప్పుడు చుసిన విధంగా ఉండదు. క్లైమాక్స్ మినహా మిగతా సినిమా అంతా అలా వెళ్తూ ఉంటుంది. సినిమా చూడ్డానికి చాలా ఓపిక ఉండాలి. 


అండ్ సినిమాకి సత్యదేవ్ మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సినిమాకి కంటెంట్ కి తగ్గ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో అదరగొట్టాడు. అండ్ వెంకటేష్ మహా డైరెక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్ స్టోరీని చాలా డిఫరెంట్ గా చెప్పాడు. కాకపోతే స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి చాలా బోర్ ఫీల్ వస్తుంది. బట్ మూవీని చూడాలంటే ఓపిక చాలా ఉండాలి. అండ్ మంచి మూవీ టేస్ట్ ఉండాలి. 


Jul 06, 2026 Telugu

Rao bahadur movie Review

7.0
out of 10
అనుమానం, పగ... ఇవి మనిషి బతికున్నప్పుడు క్షణ క్షణం బతుకుతూ ప్రశాంతంగా చనిపోదామనుకున్నా కూడా చావనీయకుండా వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ లో సీరియస్ ఎమోషన్స్ ఇవి. సో వీటిలో అనుమానం అనే పాయింట్ ని తీసుకుని తీసిన సినిమా ఈ రావు బహదూర్. అన్ని సినిమాలు అందరికి కావాలంటారు కదా.. సో ఈ సినిమా కూడా అదే పాయింట్ కొస్తుంది. సో ఇక నావరకు వస్తే నాకైతే ఈ సినిమా బానే నచ్చింది. అండ్ వెంకటేష్ మహా గత సినిమాల వల్లో,...

అనుమానం, పగ... ఇవి మనిషి బతికున్నప్పుడు క్షణ క్షణం బతుకుతూ ప్రశాంతంగా చనిపోదామనుకున్నా కూడా చావనీయకుండా వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ లో సీరియస్ ఎమోషన్స్ ఇవి. సో వీటిలో అనుమానం అనే పాయింట్ ని తీసుకుని తీసిన సినిమా ఈ రావు బహదూర్. అన్ని సినిమాలు అందరికి కావాలంటారు కదా.. సో ఈ సినిమా కూడా అదే పాయింట్ కొస్తుంది. సో ఇక నావరకు వస్తే నాకైతే ఈ సినిమా బానే నచ్చింది. 


అండ్ వెంకటేష్ మహా గత సినిమాల వల్లో, సత్యదేవ్ మీద హాప్ తోనో సినిమాపై చాలా హైప్ ఒచ్చింది. బట్ చాలా మంది కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల దానికి రీచ్ అవలేదు అనుకోవచ్చు. అండ్ సినిమా చూసాక ఎందుకో కొంతమందికి స్వాగ్ మూవీ గుర్తొస్తుంది. అండ్ సినిమా లో స్టార్టింగ్ సాంగ్ నుండే సినిమా స్టోరీని డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేసారు మేకర్స్. టెక్నికల్ గా చూసుకుంటే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో బాగానే తీశారు. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రావు బహదూర్ యాక్టింగ్. అండ్ ఎక్సయిట్ అయ్యే సీన్లు పెద్దగా లేవు గాని, ఓవరాల్ గా ఒక మంచి హానెస్ట్ అట్టెంప్ట్. కానీ కొంచెం ఓపిక కూడా కావాలి. 

Jul 06, 2026 Telugu

Rao Bahadur Movie Review

5.0
out of 10
రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిగ్గా సినిమా లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. దానికి ముందు సినిమా అంతా ఆల్మోస్ట్ స్లీపే. అంటే మే బి ఓ రేంజ్ సాలిడ్ పే ఆఫ్ ఉండడం వల్లే ఇంత హై వచ్చి ఉండొచ్చు. ఆలా ఉంటాయి ఆ ట్విస్ట్ లు. కానీ లాస్ట్ 15 నిమిషాల కోసం రెండున్నర గంటల సినిమాను లాగి లాగి లాగి తీసుకొచ్చారు. బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. కానీ కొన్ని వైల్డ్ షాట్స్ వల్ల యాక్టర్ తాలూకు ఎమోషన్స్ కనిపి...

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిగ్గా సినిమా లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. దానికి ముందు సినిమా అంతా ఆల్మోస్ట్ స్లీపే. అంటే మే బి ఓ రేంజ్ సాలిడ్ పే ఆఫ్ ఉండడం వల్లే ఇంత హై వచ్చి ఉండొచ్చు. ఆలా ఉంటాయి ఆ ట్విస్ట్ లు. కానీ లాస్ట్ 15 నిమిషాల కోసం రెండున్నర గంటల సినిమాను లాగి లాగి లాగి తీసుకొచ్చారు. బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. కానీ కొన్ని వైల్డ్ షాట్స్ వల్ల యాక్టర్ తాలూకు ఎమోషన్స్ కనిపించలేదు. అది మైనస్ అయింది. 


అండ్ సినిమాలో డైరెక్టర్ వెంకటేష్ మహా చాలా సీన్స్ ని హైలెట్ చేయడానికి ప్రయత్నించి శృతి మించిపోయాడు. అండ్ సినిమాని మహామహులు మెచ్చుకునేలా తీస్తారనుకుంటే.. మహా ల్యాగ్ అయిన సినిమాని తీశారు.. నిజానికి లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. కానీ దానికోసం సినిమా మొత్తం అనవసరమైన సీన్లు నింపేశారు. సినిమాలో ఓవరాల్ గా కలం కత్తు పదునైపోయింది అన్నట్టుంటుంది. ఫైనల్లీ మూవీ జస్ట్ యావరేజ్ ఓకే ఓకే అన్నట్టుంటుంది. సోది లేకుండా రావు బహదూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రావొద్దు బహదూర్ అన్నట్టుంది. 

Jul 06, 2026 Telugu

Rao Bahadur Movie Review

5.0
out of 10
రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది బేసిగ్గా వెంకటేష్ మహా గారి మూవీ అంటే... ఇక కేరాఫ్ కంచెరపాలం డైరెక్టర్ కాబట్టి.. కళ్ళు మూసుకుని పోవచ్చు అనుకుంటూ వెళ్ళా. సినిమా చూసాక రివ్యూచెప్పాలంటే.. నాకైతే నచ్చలేదండి. చాలా గుడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ కొంచెం అబొవ్ యావరేజ్ కూడా కాదు అంత నచ్చలేదు. మాములుగా సినిమాలో ఎం కావాలంటే డ్రామా... అది కనెక్ట్ అయిందంటే... సినిమా మూడు గంటలు కాదు గదా రోజంతా కూర్చుంటా... కాన...

రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది బేసిగ్గా వెంకటేష్ మహా గారి మూవీ అంటే... ఇక కేరాఫ్ కంచెరపాలం డైరెక్టర్ కాబట్టి.. కళ్ళు మూసుకుని పోవచ్చు అనుకుంటూ వెళ్ళా. సినిమా చూసాక రివ్యూచెప్పాలంటే.. నాకైతే నచ్చలేదండి. చాలా గుడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ కొంచెం అబొవ్ యావరేజ్ కూడా కాదు అంత నచ్చలేదు. 


మాములుగా సినిమాలో ఎం కావాలంటే డ్రామా... అది కనెక్ట్ అయిందంటే... సినిమా మూడు గంటలు కాదు గదా రోజంతా కూర్చుంటా... కానీ ఈ సినిమా మాత్రం పిచ్చ బోరింగ్. అండ్ సినిమాలో కొన్ని సీన్లు సంబంధం లేనట్టు ఉంటాయి. ఎదో ప్రూవ్ చేద్దామని ట్రై చేసినట్టు, డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది.. కానీ ఎంగేజింగ్ గా లేదు. అండ్ సినిమా కూడా చాలా అనిపిస్తది కానీ, ఎదో మిస్ అయింది. బట్ సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. ఫైనల్లీ రావు బహదూర్ సినిమా నచ్చలేదని చెప్పడానికి చాలా బాధేస్తుంది. కానీ నచ్చలేదు అంతే..

Jul 06, 2026 Telugu

Rao Bahadur movie Review

Thyview

By Thyview

6.0
out of 10
రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి డైరెక్టర్ వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆడియన్స్ చూడొచ్చా అంటే... ట...

రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి డైరెక్టర్ వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆడియన్స్ చూడొచ్చా అంటే... టీజర్, ట్రైలర్ చూసాక మూవీ గురించి డిసైడ్ అవ్వండి. కొత్తదనం కోసం చూడొచ్చు కానీ, ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం కష్టమే. 


అండ్ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ సప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో సత్యదేవ్ వన్ మ్యాన్ షో తో ఇంప్రెస్ చేసారు. ఇక సినిమాలో సింపుల్ గా పాయింట్ మొత్తం చెప్పాలంటే హ్యుమానిటీ గురించి డిఫరెంట్ గా చెప్పినట్టుంది. అండ్ హీరో సహా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ ప్రొడక్షన్ డిసైనింగ్ కూడా బాగున్నాయి. అండ్ ఎండింగ్ మాత్రం కొత్తగా ఉన్నా అంతగా ఎక్కలేదని చెప్తాను. ఫ్రెష్ స్టోరీ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కోసం ఈ మూవీ ఆడియన్స్ ట్రై చేయొచ్చు. 

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
నాగ బంధం మూవీ రివ్యూ... ఎం చెప్తామండి why నాగబంధం అన్నట్టుంది. ఇలాంటి సినిమాలతో చాలా కష్టం. అదే దోస ఎన్ని సార్లు. ఇక ఈ సినిమాలో హీరో కర్ణ యాక్టింగ్ జీరో అని చెప్పాలి. అనాలని కాదు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేదని అనిపించింది. నభా నటేష్ కూడా అంతే. అండ్ సినిమాకి డబ్బులు బానే ఖర్చు పెట్టినట్టు తెలిసిపోతుంది. అదొక్కటే... ఈ సినిమాకి ప్లస్ అయింది. అంటే రిచ్ విజువల్స్ తప్ప ఎం లేదు. ఇక అసలు న...

నాగ బంధం మూవీ రివ్యూ... ఎం చెప్తామండి why నాగబంధం అన్నట్టుంది. ఇలాంటి సినిమాలతో చాలా కష్టం. అదే దోస ఎన్ని సార్లు. ఇక ఈ సినిమాలో హీరో కర్ణ యాక్టింగ్ జీరో అని చెప్పాలి. అనాలని కాదు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేదని అనిపించింది. నభా నటేష్ కూడా అంతే. 

అండ్ సినిమాకి డబ్బులు బానే ఖర్చు పెట్టినట్టు తెలిసిపోతుంది. అదొక్కటే... ఈ సినిమాకి ప్లస్ అయింది. అంటే రిచ్ విజువల్స్ తప్ప ఎం లేదు. 


ఇక అసలు నాగబంధం ఏంటి అంటే సినిమా మొత్తం చూసినా అసలు చెప్పరు. ఫైనల్ గా సెకండ్ పార్ట్ అని ట్విస్ట్ ఇచ్చారు. అండ్ 3 గంటల సినిమాలో కథ ఎక్కడా పొంతన లేకుండా ఉంటుంది. కొన్ని సీన్లయితే మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తారు.. అండ్ ఇందులో కొన్ని CGలు, VFX లు ఉంటాయి.. వరెస్ట్ అనిపిస్తది. మరీ ఓవర్ గా ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే బోయపాటి సినిమాల కంటే అన్యాయంగా ఉంటాయి ఈ సినిమాలో. ఓవరాల్ గా విజువల్స్ కోసం ఓసారి ట్రై చేస్తే చేయండి.. లేదు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బుర్ర పాడే. 

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా...

నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా రిఫరెన్స్ సీన్స్ చాలా ఉంటాయి. 


వరెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఒక పెద్ద ఆక్షన్ సీక్వెన్ జరుగుతుంటే సడన్ గా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సీన్ నడుస్తూ ఉంటది. అది అస్సలు కనెక్ట్ కాలేదు. మే బీ కనెక్ట్ అయ్యుంటే సినిమా నచ్చి ఉండేదేమో. క్యాస్టింగ్ కూడా బాలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఆక్షన్ సీన్స్ బాగున్నా, సందర్భం లేకుండా ఉన్నాయనిపిస్తోంది. అండ్ లెంగ్త్ కూడా చాల ఎక్కువైపోయింది. సగం నుండే థియేటర్ లోంచి లేచిపోదాం అనుకున్నా... కానీ ఎదో ఓపిక పట్టి ఉన్నందుకు... పార్ట్ 2 అని చెప్పి కొంప ముంచాడు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుందనిపించినా ఫైనల్ గా ఎం లేదనిపిస్తుంది. నిద్రొచ్చేస్తుంది. కానీ ఓవర్ లౌడ్ మ్యూజిక్ వల్ల థియేటర్లో నిద్ర కూడా పోలేం. 

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

Thyview

By Thyview

5.0
out of 10
సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే. ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది....

సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే. 


ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు. 

Jul 04, 2026 Telugu

NagaBandham movie Review

5.0
out of 10
ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు.&...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు. 


ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు. 

Jul 04, 2026 Telugu
Why MRO?