Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సుధీర్ బాబు నటించిన జటాధర థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు నచ్చొచ్చు. అభిరుచి గల ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతమేరకు నచ్చుతుందో చూడాలి..
జటాధర' ఒక సాధారణ హార్రర్ థ్రిల్లర్‌గా మొదలై, మైథాలజీ అంశాలతో భిన్నంగా ముగుస్తుంది. ఓవరాల్‌గా, సుధీర్ బాబు వైవిధ్యమైన ప్రయత్నంగా దీనిని చూడవచ్చు.
సుధీర్ బాబు హీరోగా నటించిన 'జటాధర' ఎంతో కొంత థ్రిల్లింగ్ కలిగించే మూవీ అని చెప్పుకోవచ్చు. హారర్ అభిమానులకు మాత్రం నచ్చుతుంది.
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర సినిమా థియేటర్లో చూడాల్సిన గొప్ప కంటెంట్ ఉన్న సినిమా కాదు. ఓటిటి చూడడం బెస్ట్ అని క్రిటిక్స్ మాట.
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధరా మూవీ డివోషనల్ / శివుని టచ్ ఉందని చూడాలని ప్లాన్ చేస్తే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందీ సినిమా.
సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధరా మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కానీ సుదీర్ బాబు నటన పరంగా ఇంప్రెస్ చేసాడు.
Raju Weds Rambai Movie Review
"రాజు వెడ్స్ రాంబాయి" సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా నిలబడుతుంది. వాళ్లకి కూడా క్లైమాక్స్ ఒక్కటే పట్టితే… మిగిలిన సినిమా అంతా భారమైపోతుంది.
యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుంది.
యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే ఈ సినిమా పతాక సన్నివేశాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిని బట్టే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంది.
Raju Weds Rambai Movie Review
చిన్న సినిమాగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి థియేటర్లో మంచి ఆదరణ దక్కించుకోగా, రియలిస్టిక్ మూవీస్ చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయస్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers