Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 133-144 of 1647 reviews

The Paradise movie review

4.0
out of 10
#TheParadise A Patience Testing Artificial Mass Film!An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while...

#TheParadise A Patience Testing Artificial Mass Film!


An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while the lackluster editing and abrupt cuts only make it more chaotic.


Apart from the songs, Anirudh’s BGM is surprisingly weak, and the poor sound mixing makes things worse with excessive loudness and dialogues that are hard to follow at times. Odela completely fumbles the writing and execution, wasting a golden opportunity. It’s a head scratcher how he followed Dasara up with this. Nani puts in the effort, but even he feels like a misfit in this poorly sketched world. A completely forgettable film and easily one of Nani’s weakest.


Rating: 1.75/5

Sep 24, 2026 Hindi +4

The Paradise Movie Review

5.0
out of 10
#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5 హీరో కష్టం..దర్శకుడి విజువలైజేషన్ నిర్మాత డబ్బులు అన్నీ వృధా అయిపోయాయి. ...కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో.. ...తొలిసగం ఫరవాలేదు అనిపించినా మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.... సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి కానీ అంతకు మించి మైనస్ పాయింట్లూ వున్నాయి అదే సమస్య. ...పంచ్ లైన్ - పారడైజ్ బిరియానీ కాదు కిచిడీ

#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5


హీరో కష్టం..

దర్శకుడి విజువలైజేషన్

నిర్మాత డబ్బులు

అన్నీ వృధా అయిపోయాయి.

...

కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో..

...

తొలిసగం ఫరవాలేదు అనిపించినా

మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.

...

సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి

కానీ

అంతకు మించి మైనస్ పాయింట్లూ వున్నాయి

అదే సమస్య.

...

పంచ్ లైన్ - పారడైజ్ బిరియానీ కాదు కిచిడీ

Sep 24, 2026 Hindi +4
4.0
out of 10
‘ది ప్యారడైజ్‌’.. ప్రొడ్యూసర్లు solid pan india సినిమా తీశామని అనుకుంటున్నారు కానీ, నిజానికి ప్రేక్షకుల ఓర్పుకి నోబెల్ బహుమతి ఇచ్చే పరీక్ష పెట్టారు! సినిమాలోని లాజిక్కులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ఒకవైపు హీరో విలన్లను నరికి పడేస్తుంటే, బందీగా ఉన్న అతనమ్మ హాయిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తోంది—పాపం, ఎమోషన్ పండించబోయి థియేటర్లలో నవ్వులు పూయించారు! ఇక కలెక్టర్ గారైతే గుర్తింపు కార్డు సంతకాల కోసం ప...

‘ది ప్యారడైజ్‌’.. ప్రొడ్యూసర్లు solid pan india సినిమా తీశామని అనుకుంటున్నారు కానీ, నిజానికి ప్రేక్షకుల ఓర్పుకి నోబెల్ బహుమతి ఇచ్చే పరీక్ష పెట్టారు! సినిమాలోని లాజిక్కులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ఒకవైపు హీరో విలన్లను నరికి పడేస్తుంటే, బందీగా ఉన్న అతనమ్మ హాయిగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తోంది—పాపం, ఎమోషన్ పండించబోయి థియేటర్లలో నవ్వులు పూయించారు! ఇక కలెక్టర్ గారైతే గుర్తింపు కార్డు సంతకాల కోసం పిక్కల్లోతు నీళ్లలో కూర్చుని సత్యగ్రహం చేస్తారు. అంతటితో ఆగారా? మన హీరో ఏకంగా సొంత 'దేశాన్ని' ప్రకటించేసి, టీచర్లు, డాక్టర్లను కిడ్నాప్ చేసి మరీ ఆ దేశంలో జాబ్‌లో పెట్టేస్తాడు. ఇదెక్కడి సిల్లీ కాన్సెప్ట్ రా బాబూ!


ఇక మోహన్ బాబు గారు 'భారతీయుడు' కమల్ హాసన్ లా వర్మకళ ప్రయోగించి మహాబలశాలి నానిని గాల్లోకి లేపి తంతే, ప్రేక్షకులు భరించలేక దీర్ఘంగా నిట్టూర్చాల్సి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే, ఇది 'ప్యారడైజ్' కాదు, పక్కా రక్తసిక్తమైన 'హెల్-బిర్యానీ'! తెరపై ముక్కలు నరుకుతుంటే మన మీద పడతాయేమో అని భయపడేంత నరమేధం. సత్యరాజ్ గారు సినిమాలో అన్నట్లు "ప్యారడైజ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్" అనేది ఆడియన్స్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. బిల్డప్ ఎక్కువ... విషయం తక్కువ!

Sep 24, 2026 Hindi +4

The Paradise Movie Review

5.0
out of 10
రీసెంట్ టైంలో హీరో కానీ తన ఊరు కానీ జాతి కాని ఒక గుర్తింపు కోసం చేసే పోరాటం నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి…అవే కోవలోకి వచ్చే సినిమానే ప్యారడైజ్ కూడా. కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను సీన్స్ వైజ్ బాగానే ప్రజెంట్ చేశాడు కానీ ఎందుకో అది పూర్తిగా అంచనాలను అందుకునే రేంజ్ లో తీయలేకపోయాడు.నాని మాస్ అవతార్ లో కుమ్మేస్తున్నా కూడా ఎందుకో ఆ ర...

రీసెంట్ టైంలో హీరో కానీ తన ఊరు కానీ జాతి కాని ఒక గుర్తింపు కోసం చేసే పోరాటం నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి…అవే కోవలోకి వచ్చే సినిమానే ప్యారడైజ్ కూడా. కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీలు కూడా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను సీన్స్ వైజ్ బాగానే ప్రజెంట్ చేశాడు కానీ ఎందుకో అది పూర్తిగా అంచనాలను అందుకునే రేంజ్ లో తీయలేకపోయాడు.


నాని మాస్ అవతార్ లో కుమ్మేస్తున్నా కూడా ఎందుకో ఆ రోల్ లో నాని సెట్ అవ్వలేదు అనిపించింది. అందరూ బాగానే చేసినా ఏవి కూడా పెద్దగా రిజిస్టర్ అయ్యే రేంజ్ పాత్రలు కావు…అనిరుద్ మరోసారి తన మార్క్ ను చూపించి వీక్ సీన్స్ ను కూడా లేపే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా మరీ హైప్ తో కానీ దసరాని మించే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఓవర్ గా అంచనాలతో వెళితే మాత్రం ఆ అంచనాలను సినిమా అందుకోలేదు. హైప్ ను చాలా తగ్గించుకుని వెళితే మాత్రం సినిమా లెంత్ అండ్ సీన్స్ డ్రాగ్ అయినా ఓవరాల్ గా ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు.


Sep 24, 2026 Hindi +4

The Paradise Movie Review

6.0
out of 10
నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తదే. స్...

నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తదే. స్క్రీన్ ప్లేలో కథని ఆరు చాఫ్టర్స్ గా చెప్పారు. మాములు స్క్రీన్ ప్లే తో ఈ కథ చెప్పొచ్చు కానీ దర్శకుడు అలా చెప్పాలనుకున్నాడేమో. 


ఈ సినిమాతో నాని పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా మారిపోయాడు అని చెప్పొచ్చు. రెండు జడలు, పర్ఫెక్ట్ జిమ్ బాడీతో, ముక్కుపుడకలు, గొలుసులు, స్పెషల్ డ్రెస్సులతో ఒక సరికొత్త లుక్ లో కనపడటమే కాక యాక్టింగ్ కూడా అదరగొట్టేసాడు. మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత పూర్తి నెగిటివ్ పాత్రలో విలనిజం చూపిస్తూ అదరగొట్టారు. కిల్ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ తో మెప్పించాడు. ఓవరాల్ గా హీరోయిన్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. కథ పాతదే అయిన కొత్త కథనంతో కొత్త ప్రపంచం సృష్టించి సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఓ కొత్త ప్రపంచంలో సవారీల జాతి గుర్తింపు కోసం జరిగే యాక్షన్ ఎమోషనల్ కథ.

Sep 24, 2026 Hindi +4

The paradise movie review

6.0
out of 10
ది ప్యారడైజ్ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్‌ పై స్పష్టంగా కనిపిస్తాయి. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ సక్సెస్ అయ్యాడు. అయితే డైరెక్టర...

ది ప్యారడైజ్ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్‌ పై స్పష్టంగా కనిపిస్తాయి. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ సక్సెస్ అయ్యాడు. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాతకాలపు రొటీన్ స్టోరీనే ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా స్టోరీలో ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా నిలించింది. 


నాని క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్ర కూడా హలంగా నమోదు కాకపోవడం నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు, రాఘవ్ జుయల్ లాంటి నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లేలో బలం లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఓవరాల్‌ గా 'ది ప్యారడైజ్' సినిమా మాస్ ఆడియన్స్‌కు, నాని అభిమానులకు ఓ ట్రీట్. మాస్ అభిమానులు మెచ్చే సినిమా.


Sep 24, 2026 Hindi +4

The Paradise movie review

6.0
out of 10
ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయాలు సినిమాలో ఇరికించినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా పూర్తిగా రాజకీయం చేయడం అసంపూర్తిగా అనిపించి...

ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయాలు సినిమాలో ఇరికించినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా పూర్తిగా రాజకీయం చేయడం అసంపూర్తిగా అనిపించింది. నాని తన వరకు అద్భుతంగా నటించాడు.. తన దర్శకుడు ఏం చెప్తే అది చేశాడు. మోహన్ బాబు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. కానీ ఆయనను కూడా ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. రాఘవ్ జుయల్ ఉన్నంతసేపు బాగున్నాడు. మరొక కీలక పాత్రలో సోనాలి కులకర్ణి బాగా నటించింది.


ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కోసం ప్రాణం పెట్టాడు. చాలా చోట్ల అనిరుద్ సంగీతం సినిమాను కాపాడింది. నవీన్ నూలి సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ ఓదెల తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇంకాస్త బాగా యూస్ చేసుకొని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉంటే ప్యారడైజ్ చాలా మంచి మాస్ సినిమా అయి ఉండేది. ఇప్పటికీ అదిరిపోయే ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాను మాస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా ది ప్యారడైజ్.. గుర్తింపు కోసం పోరాటం..!

Sep 24, 2026 Hindi +4

The Paradise Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' (The Paradise) పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా నిలిచింది! 'దసరా' కాంబో శ్రీకాంత్ ఓదెల - నాని మళ్లీ స్క్రీన్ పై మాస్ విధ్వంసాన్ని సృష్టించారు. దర్శకుడు రాసుకున్న విలనిజం, హీరోయిజం ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్, అమ్మోరు ఆవాహించినట్టు ఉండే యాక్షన్ సీన్, మోహన్ బాబు స్ట్రాంగ్ రోల్ సినిమాకు హైలైట్....

భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' (The Paradise) పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా నిలిచింది! 'దసరా' కాంబో శ్రీకాంత్ ఓదెల - నాని మళ్లీ స్క్రీన్ పై మాస్ విధ్వంసాన్ని సృష్టించారు. దర్శకుడు రాసుకున్న విలనిజం, హీరోయిజం ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్, అమ్మోరు ఆవాహించినట్టు ఉండే యాక్షన్ సీన్, మోహన్ బాబు స్ట్రాంగ్ రోల్ సినిమాకు హైలైట్. దీనికి తోడు అనిరుధ్ అందించిన ఊరమాస్ BGM సింగిల్ స్క్రీన్లలో విజిల్స్ వేయించింది!


but తెలంగాణ యాస, కొన్ని ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండకపోవడం చిన్న మైనస్. సెకండాఫ్ కాస్త మందగించి, పొలిటికల్ లింకులు, logics మిస్ అవ్వడంతో ముగింపు కొంత తేలిపోయింది. overall లాజిక్స్ పక్కనబెడితే... నాని నటన, అనిరుధ్ మ్యూజిక్, ఊరమాస్ యాక్షన్ సీన్స్ కోసం ఓసారి థియేటర్లో చుసేయోచ్చు. 




Sep 24, 2026 Hindi +4
just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anirudh’s background score theatrical experience ki pedda asset.Transformation lo, screen presence &...

just ippude The Paradise matinee show chusi vacha! Overall ga cheppalante.. Neither a complete masterpiece nor a total disaster. It’s a Decent One-Time Watch!


Srikanth Odela create chesina world, period setup & 80s aesthetics chala organic ga unnay. Interval bang aithe purely theater-worthy! Anirudh’s background score theatrical experience ki pedda asset.


Transformation lo, screen presence & physical effort lo Nani anna 100% ichadu.


overall Extreme expectations lekunda, purely technical visuals & grand action set pieces kosam velthe definitely enjoy chestharu. Friends tho weekend ki oka solid single-screen watch!

Sep 24, 2026 Hindi +4

The Paradise movie review

5.0
out of 10
విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'లోనూ ఆ తరహా సెటప్ చక్కగా కుదిరింది. కానీ, అవుట్ పుట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. నాని ఫ్యాన్స్ నుంచి...

విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'లోనూ ఆ తరహా సెటప్ చక్కగా కుదిరింది. కానీ, అవుట్ పుట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. నాని ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరినీ కాస్త డిజప్పాయింట్ చేసేలా ఉంది.


శ్రీకాంత్ ఓదెల కథలో కొత్తదనం లేదు. కానీ, కొత్త ప్రపంచం ఉంది. కామన్ కథలను కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. 'ది ప్యారడైజ్'లో కథను పక్కన పెడితే... శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేదు. తల్లిని హీరో ఎందుకు అసహించుకుంటున్నాడు? అనేదానికి ఓ రీజన్ ఉంది. కానీ, ఆ ఎమోషన్ ఆడియన్ ఫీలయ్యేలా తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత నాని - మోహన్ బాబు సీన్ చూశాక... నెక్స్ట్ లెవల్‌కు వెళుతుందని అనుకుంటే, హీరో వర్సెస్ విలన్ ఎపిసోడ్ కంప్లీట్ సైడ్ ట్రాక్ చేసేశారు.  


ఓవరాల్ గా మాంచి మాస్ మసాలా బిర్యానీకి కావాల్సిన సరుకు 'ది ప్యారడైజ్' లో ఉంది. కానీ టేస్ట్ ఆశించినట్టు లేదు. కొత్త ప్రపంచం, పవర్ ఫుల్ విలన్, జాతి గుర్తింపు కోసం పోరాడే నాయకుడు, మదర్ సెంటిమెంట్, ఛార్ట్ బస్టర్ సాంగ్స్... అన్నీ ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రీతిలో కథనం సాగలేదు. పార్టులుగా యాక్షన్ బ్లాక్స్ ఓకే. నాని కూడా! అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రక్తం ఏరులై పారే, తలలు తెగిపడే యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ 'ది ప్యారడైజ్' ను కాస్త ఓపిక చేసుకుని చూడవచ్చు. లేదంటే చాలా కష్టం. ఆ వయలెన్స్‌ ను ఫ్యామిలీతో చూడలేం.


Sep 24, 2026 Hindi +4
5.0
out of 10
ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettina focus... Story & Logic meedha petti unte baagundedhi.Nani anna acting super.. but mana telanga...

ippude The paradise movie chusi bayataki vacha bro... honest ga cheppalante Full Lag & Overdose Drama!


Anirudh BGM & Interval Fight lo konni elevation scenes thappa, cinema lo content peddaga em ledhu. intha brutal violence asalu avasarama anipisthundi. Srikanth Odela elevations meedha pettina focus... Story & Logic meedha petti unte baagundedhi.


Nani anna acting super.. but mana telangana slang athaniki set avvaledhu ani clear ga thelusthundi. Mother sentiment & emotional scenes decent.. but antha connect avvaledhu. konni memes metirial sence unnayi. final ga movie gurinchi cheppalante.. Pocket money bokka bhayya

Sep 24, 2026 Hindi +4

The Paradise movie review

Gulte

By Gulte

4.0
out of 10
Dasara (2023), the first film pairing Nani and Srikanth Odela, was a huge box-office success and also received critical acclaim. After its phenomenal success, both the hero and the director teamed up once again for, The Paradise. After finishing a quick round of promotions in various cities, the makers released the film in theatres today. Nani in the role of Jadal aka Sarakka did a good job and he...

Dasara (2023), the first film pairing Nani and Srikanth Odela, was a huge box-office success and also received critical acclaim. After its phenomenal success, both the hero and the director teamed up once again for, The Paradise. After finishing a quick round of promotions in various cities, the makers released the film in theatres today. Nani in the role of Jadal aka Sarakka did a good job and he gave his best to appear tough during the action episodes.


Positives :

1.⁠ ⁠Pre-Interval Sequence

2.⁠ ⁠Two Songs

Negatives : 

1.⁠ ⁠Lack of Emotional Connection

2.⁠ ⁠Never-Ending Action Episodes

3.⁠ ⁠Poor Screenplay

4.⁠ ⁠Loud Background Score

5.⁠ ⁠Lengthy Runtime

6.⁠ ⁠Every Scene Feels Like a ‘Climax’


Overall, The Paradise is most likely to end up as a ‘missed opportunity’. And yes, yet another director in Tollywood failed to break the ‘failure of the second film’ syndrome.


Bottom Line – ‘Pretentious’ Paradise

Sep 24, 2026 Hindi +4
Why MRO?