Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగేల ా చేస్తాయి. ఎమోషనల్ సీన్లు అన్నింటినీ దర్శకుడు డీల్ చేసిన విధానం.. వాటిలో వచ్చే డైలాగులు ఒక టాప్ క్లాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇందులో చూపించిన రెండో పార్శ్వం మాత్రం సినిమా మీద ఇంప్రెషన్ ను అంతకంతకూ తగ్గించేస్తుంటుంది.
స్నేహితులతో కలిసి హీరో వేసే అల్లరి వేషాల దగ్గర్నుంచి.. ప్రేమ-ఉద్యోగం అంటూ అతను పడే పాట్లకు సంబంధించిన సీన్లన్నీ చికాకు పుట్టించేస్తాయి. ఒకే సినిమాలో ఇంత వైరుధ్యం చూసి ఆశ్చర్యం కలగక మానదు. ఎమోషనల్ సీన్లలో దర్శకుడు చూపించిన పరిణతిని మిగతా సన్నివేశాల్లో కూడా చూపించి ఉంటే.. వాటిని ఫిల్లింగ్ సీన్లలో పేర్చేసి ఉండకపోతే ‘దీవానా’ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచేది. ఐతే ఈ లోపం ఉన్నా సరే.. ‘దీవానా’ ఒక లుక్కేయడానికి ఢోకా లేని సినిమానే. ఇందులో కొన్ని సన్నివేశాలకు కదిలిపోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాాదు.
The second part of the Dhurandhar 2 Starts with the ending plot of the Dhurandhar Part-1. First of all we have to talk about the ranveer singh that how he carried the overall movie with his acting. The story will never be over lag and with full of action scenes that make you feel like this is the absolute movie drama. The Spi Action Drama that feels some type of movie watching after long time the director will make us to sit in the seats along 3 hours without bored. It is the absolute cinema you find when did you enter into theatres and after climax you feel that movie is worth for the ticket price.
లవ్ స్టోరీస్ లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్ జిగ్రీలు. దోస్తాన్ కోసం ప్రాణాలిస్తారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతారు. తమ మీదకు వేరే వాళ్లు వస్తే, కలిసిపోతారు. ప్రేమ విషయంలోనూ దోస్త్ కి అండగా ఉండి, వాడి లక్ష్యానికి తమ వంతు సపోర్ట్ చేసి అటు లక్ష్యాన్ని, ఇటు ప్రేమని గెలిపించేందుకు స్నేహితులు చేసిన పోరాటమే ఈ మూవీ అని చెప్పొచ్చు.
సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో కేవలం ప్రేమ చుట్టూనే సినిమా సాగుతుంది. కానీ ఇందులో లవ్ స్టోరీ ఉంది, స్నేహం ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఆద్యంతం కట్టిపడేసే రియలిస్టిక్ లవ్ స్టోరీ. ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, జీవిత లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆద్యంతం కట్టిపడేసే సరికొత్త ప్రేమ కథ దీవాన. లవ్ స్టోరీస్‌లో ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ అవుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి.
ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ ఫైట్ అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి నుంచి సినిమాపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను స్నేహితురాలితో పంచుకునే సీన్ గుండెను హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ మలుపు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే హీరో పోలీస్ ట్రైనింగ్, ఒకే అటెంప్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లాంటివి సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోవాలి. వాటిలో లాజిక్స్ వెతకకూడదు. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ఉంది. ఓవరాల్‌గా దీవానా.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. గట్టిగా ఎక్కేస్తుంది..!
Sumantha prabhas Godhari gattu paina movie is with full of godavari vibes the people will definitely enjoy it with also the musical vibes in movie. Sumanth Prabhas carry the overall movie with energy and the comedy is also with decent scenes and some of the scope.The climax screenplay must be some of expected ans also looks bored and lag. Overall that the movie creates the vibes in some scenes.
హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటాయి.
నరేష్–మున్నా మధ్య సన్నివేశాలు, క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పిస్తాయి. మొత్తంగా, నిజాయితీగా చెప్పిన హృద్యమైన ప్రేమకథగా ఈ దీవానా మూవీ నిలుస్తుంది. కాకపోతే కొత్తదనం ఉండదు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ దీవానా గాడు నవ్విస్తూనే ఆలోచింపచేసి, కన్నీరు పెట్టించి పంపిస్తాడు.
First 2 Parts that we seen that george kutti (Mohan lal)saved his family. Now he is trying to do something for his family and he moved a step front but the george kutti (Mohan Lal) old enemies and police ofiicers are trying to hold him with a strong point. The overall story is carried by the Mohan Lal with his impressive acting that his eyes talk on the screen that whatever it may be Fear,Anger etc. And also in the pre climax is creates absolute drama.
ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.
సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో దీవానా సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.
మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది
ఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.
Sing Geetham Movie that will creative thinking and decent movie lovers and also the people with cool and calmness that all the movie is goes in the type of some problems faced by the village people with that talks with an song it is an different type of thinking By Director Sing Geetham Srinivas Rao, I recommend that who are ready to watch fresh and new ideas including story will deffinitely watch it.
Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.
The director, Sreekanth Sangishetti, took a very basic plot of a ‘boy meets a girl and falling in love with her instantly’ and executed the majority of the first half in a routine manner. But, right from the pre-interval to the climax, he made sure, Deewana, has a very original soul. After unveiling an unexpected twist during the pre-interval episode, the film gets into the zone of an intense emotional drama and it is where ‘Deewana’, stood out compared to the regular romantic drama films we see often.
Overall, Deewana is an intense emotional drama from the pre-interval sequence. If you like hard-hitting emotional dramas without any sugar coating. Watch it in theatres.
After long time Suryas Mass comeback, we dont expect that type of movie from director RJ Balaji and also some delay to release on first day in telugu states. Overall the movie is with some social relativeness and action and decent plot that changes the overall story in 2nd half and the story will mesmarises the audience at the climax with Suryas acting and Suryas mark.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers