Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 457-468 of 1218 reviews
90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగా...

90స్‌ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది.


ఇప్పుడు దర్శకుడు కమల్ తేజ కూడా కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. అయితే మెజారిటీ సీన్స్ స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌ గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!

Jun 23, 2026 Telugu
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది. నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్...

first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది. 


నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు. 

Jun 23, 2026 Telugu
వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డానికి ఫ్యామిలీ తో థియేటర్ కి వెళ్ళాం. first of all screen మీద వడ్డే నవీన్ ని చూసాక అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అనిపించారు. కాకపోతే కొంచెం లావయ్యారు. అండ్ సినిమా మాత్రం మేం అంత ఎంజాయ్ చేయల...

వడ్డే నవీన్ హీరోగా మానేసి చాలా ఏళ్ళయిపోయినా... ఆయన మూవీస్ టివీ లో చూస్తూనే ఉంటాం.. మా 90స్ కిడ్స్ కి వన్ అఫ్ ఫెవరేట్ హీరో అతను. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి Transfer Trimurthulu మూవీ చూడ్డానికి ఫ్యామిలీ తో థియేటర్ కి వెళ్ళాం. 


first of all screen మీద వడ్డే నవీన్ ని చూసాక అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అనిపించారు. కాకపోతే కొంచెం లావయ్యారు. అండ్ సినిమా మాత్రం మేం అంత ఎంజాయ్ చేయలేదు. because ఇలాంటి storys మేం చాలా చూసేసాం. మేమనే కాదు తెలుగులో చాలా movies వచ్చాయి. ఎదో హీరోని చూడ్డానికి వెళ్ళాం కానీ, సినిమాలో ఎం లేదని ఫినిష్ అయ్యాక గాని తెలీలేదు. ఇంకొంచెం మంచి స్క్రిప్ట్ తో ఎంట్రీ ఇచ్చి ఉంటె బాగుండేది.  

Jun 23, 2026 Telugu
సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం...

సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది.


దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పి... బోరింగ్ త్రిమూర్తులును అంటగట్టారు డైరెక్టర్. 


Jun 23, 2026 Telugu
4.0
out of 10
వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి త...

వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.


అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి తగ్గట్టు రోల్స్ కి కూడా కనెక్ట్ అయ్యేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత లేదు. మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉండేది. ఓవరాల్ గా సినిమా అంత ఇంప్రెస్ చేయదు.


Jun 23, 2026 Telugu
6.0
out of 10
రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్లే కాబట్టి.. మనోడి చేసే మంచి పనులు నచ్చక.. ట్రాన్స్‌ఫర్‌లు చేస్తుంటారు.వడ్డే నవీన్ గత పదేళ్లుగా వెండి...

రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్లే కాబట్టి.. మనోడి చేసే మంచి పనులు నచ్చక.. ట్రాన్స్‌ఫర్‌లు చేస్తుంటారు.


వడ్డే నవీన్ గత పదేళ్లుగా వెండితెరపైనే కాదు.. మరెక్కడా కనిపించకపోయినా కూడా.. ఆయన సినిమా తీస్తున్నారు అంటే.. ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ వైబ్స్ వినిపించాయి, కనిపించాయి. ఎందుకంటే.. నైటీస్‌లో ఆయన క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది మరి. కానీ సినిమాలో మాత్రం పెద్దగా విషయం లేదు. 20 ఏళ్ల క్రితం మూసేసిన పాత కేసుని.. పదేళ్ల గ్యాప్ తరువాత వడ్డే నవీన్ తిరగదోడినట్టే ఉంది. ఓవరాల్‌గా.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుతో వడ్డే నవీన్ వడ్డీ‌తో సహా ఎంటర్‌టైన్ చేస్తాడనుకుంటే.. కష్టమే త్రిమూర్తులూ అనిపించాడు.


Jun 23, 2026 Telugu
7.0
out of 10

Strong emotions, solid performances, and an engaging second half make Maa Inti Bangaram a decent watch.


A few routine scenes slow things down, but the emotional payoff works.


A simple family drama powered by Samantha's charm and performance

Jun 23, 2026 Telugu
7.0
out of 10

MaaIntiBangaram...


Samantha carries the film with ease.. Good emotions, decent action, and a strong flashback episode.


Not perfect, but it delivers enough family drama and sentiment to keep you invested.

Jun 23, 2026 Telugu
చాలా రోజులనుండి work busyలో ఉండి entertainment ki దూరమైపోయా. ఎదో weekend ఒచ్చిందికదా అని అలా relaxation కోసం 'మా ఇంటి బంగారం' మూవీకి వెళ్ళిపోయా... పరమ బోరింగ్ సినిమా ఇది... బాషా రేంజ్ సినిమా అంటున్నారు బైట... కానీ అంత లేదు.. సినిమా చూస్తే content ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. fresh story కూడా ఏం లేదనిపించింది. నాకైతే కనీసం ఎంటర్టైన్మెంట్ కాదు కదా... బట్ సామ్ perfarmance కి వంక పెట్టలేం. వన...

చాలా రోజులనుండి work busyలో ఉండి entertainment ki దూరమైపోయా. ఎదో weekend ఒచ్చిందికదా అని అలా relaxation కోసం 'మా ఇంటి బంగారం' మూవీకి వెళ్ళిపోయా... 


పరమ బోరింగ్ సినిమా ఇది... బాషా రేంజ్ సినిమా అంటున్నారు బైట... కానీ అంత లేదు.. సినిమా చూస్తే content ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. fresh story కూడా ఏం లేదనిపించింది. నాకైతే కనీసం ఎంటర్టైన్మెంట్ కాదు కదా... బట్ సామ్ perfarmance కి వంక పెట్టలేం. వన్ విమెన్ షో తో బెస్ట్ ఇచ్చింది. 

Jun 23, 2026 Telugu

Maa Inti Bangaram is a heartfelt family drama that shines because of Samantha's strong performance. The emotional moments and flashback sequences keep the film engaging, while the villain track adds decent intensity. 


Though the story follows a familiar path and a few scenes feel stretched, finally.. Not extraordinary, but a decent emotional entertainer with Samantha as the biggest highlight.

Jun 23, 2026 Telugu
6.0
out of 10
Maa Inti Bangaram is a decent emotional family drama that mainly works because of Samantha's performance. She carries the film with confidence and does a great job in both the emotional and action-packed scenes. The flashback episodes and the family emotions keep the story engaging for the most part.Overall, it's not a groundbreaking film, but it's an enjoyable one-time watch with good performance...

Maa Inti Bangaram is a decent emotional family drama that mainly works because of Samantha's performance. She carries the film with confidence and does a great job in both the emotional and action-packed scenes. The flashback episodes and the family emotions keep the story engaging for the most part.


Overall, it's not a groundbreaking film, but it's an enjoyable one-time watch with good performances, emotional moments, and decent production values. If you like family dramas with a touch of action and sentiment, this movie is worth checking out.

Jun 23, 2026 Telugu

I felt "Maa Inti Bangaram" works mainly because of Samantha's sincere performance. The emotional depth and flashback portions keep the narrative engaging. While some scenes feel predictable and stretched, the film delivers enough heart to stay invested.


Gulshan Devayya adds strength as the antagonist. Not a perfect film, but an emotionally satisfying watch.

Jun 23, 2026 Telugu
Why MRO?