Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Maa Inti Bangaram...
Saam one women show... Strong performance, Emotional climax, Good villain track
,Family emotions anni baga work ayyayi.
but Slow scenes, and Not fully mass-friendly
Overall ga Family + Samantha fans ki pakka watch!
The film attempts to blend family drama, action, and emotional storytelling. Samantha's nuanced performance elevates material that occasionally slips into familiar territory.
The flashback structure is effective, and the emotional payoff works. Though the screenplay could have been tighter, the technical aspects and performances make it a respectable entertainer.
chala days tarvatha one of the best female oriented movie chusa.. ade "Ma Inti Bangaram"... complete family emotions tho nadiche cinema. and action kooda bagane undi. Samantha performance movie ki back bone laga undi. Family bonding, emotions, flashback scenes baaga connect avuthayi.
but Konni scenes slow ga anipinchina overall ga maakaithe nacchindi. Weekend lo family tho choodadaniki decent choice. kakapothe story inka ekkuva expect chesa.
థియేటర్లో సినిమా చూసి 3 వారాలైంది. చాలా బోరింగ్ గా ఉందనుకున్న టైం లో మంచి హై ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాకు మా ఇంటి బంగారం సినిమా పోస్టర్లు కనిపించాయి. అలా చూడగానే ఈవెనింగ్ work అయిపోయాక first show కి వెళ్ళిపోయా. సినిమా చూసాక సింపుల్ గా one word లో చెప్పాలంటే సామ్ వన్ ఉమెన్ షో... అంతే.
story, direction విషయంలో డిస్సపాయింట్ అయ్యా. బట్ సమంత కోసం చూసేయొచ్చు. ఎవరైనా ఎంటటైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే dissapoint అవుతారేమో... ఎదో timepass కోసం వెళ్ళండి అంతే.
Transfer Trimurthulu Movie Review
By Filmi Beat
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ విషయానికి వస్తే... నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ కథ చుట్టూ అల్లుకొన్న కోర్టు రూమ్ డ్రామా. అమ్మాయి మానబంగం కేసు, సీఎం పబ్లిక్ స్టంట్స్ లాంటి అంశాలను మేలవించి విభిన్నమైన కథగా చెప్పేందుకు దర్శకుడు కమల్ తేజ ప్రయత్నం చేశాడు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ప్రస్తావించి ఉంటే.. సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా సన్నివేశాలను అల్లుకొని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత తన వయసుకు తగిన, తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పాత్రను ఎంచుకొని వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇవ్వడం సానుకూలమైన అంశంగా మారింది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌కు తగినట్టుగా బ్యాలెన్స్‌గా పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఫస్టాఫ్ లో కొంత ల్యాగ్‌ను తగ్గించి ఉంటే సినిమా వేగం పెరిగి ఉండేది. కథ డిమాండ్ మేరకు నిర్మాతగా వడ్డే నవీన్ ఎక్కడా రాజీ పడలేదనే విషయం అవుట్‌పుట్ స్పష్టమైంది. పోలీస్, కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొన్న సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు.
Transfer Trimurthulu Movie Review
వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అయితే సినిమా కంటెంట్ మాత్రం ఏమి లేదు. కెరీర్ బిగినింగ్‌లో ఎలా హ్యాండ్సమ్‌లో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ డాన్స్, ఫైట్స్‌లో తేలిపోయారు.
దర్శకుడు కమల్ తేజ రాత బావున్నా... తీసే విషయంలో తడబడ్డాడు. సీన్లు పరంగా చూస్తే కొన్ని ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రఫర్ వైజాగ్, అరకు ప్రాంతాల అందాలను బాగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తన పనికి న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం ప్లస్ అయింది. పాటలు బాగానే ఉన్నాయి కానీ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. ఎడిటింగ్ కాస్త మైనస్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా త్రిమూర్తుల్ని తెరపై చూడాలంటే కొంత ఓపిక కావలసిందే!
ట్యాగ్‌లైన్: ఓల్డ్ ట్రీట్‌మెంట్
Transfer Trimurthulu movie Review
By Great Andhra
Transfer Trimurthulu marks the comeback film of Vadde Naveen after more than a decade. The promotions were also carried out reasonably well. The trailer gave the impression that it was a routine commercial entertainer with a crime element woven into the narrative.
Highlights:
Vadde Naveen’s age-defying screen presence
The core conflict
Drawbacks:
Outdated execution
Unnecessary hero elevations
Several unconvincing scenes
Contrived narrative episodes
Vadde Naveen had an opportunity to make a truly impactful comeback, but the decision to embrace an old-fashioned narrative style ultimately limits the film’s effectiveness.
Bottom Line: Outdated
Transfer Trimurthulu Movie Review
By Gulte
Vadde Naveen makes a comeback after a decade with the cop drama Transfer Trimurthulu. The film, directed by Kamal Teja, has Rashi Singh as the female lead and has been promoted aggressively. Read our review to find out if the film is worth watching in theaters.
Vadde Naveen makes a comeback after a long gap and suits his role well. His looks are intact, and the kind of role he has chosen is apt for a comeback.
Positives
1. Core Plot
2. Vadde Naveen
Negatives:
1. Outdated Screenplay
2. Needless Commercial Elements
3. Illogical Scenes
4. Convenient Writing
5. Lack of Emotional Depth
At a time when many popular heroes are attempting comebacks as character artists, Vadde Naveen chooses to return as a lead hero. There is nothing wrong with that, but the subject he has chosen feels outdated and fails to generate any interest whatsoever.
Bottom Line: ‘Outdated’ Trimurthulu
Maa Inti Bangaram Movie Review
#MaaIntiBangaaram Familiar Story, Boring Execution!
A familiar and predictable story narrated in a very flat manner from start to finish. While the second half picks up compared to the first, the ineffective backstory, weak villain thread, and lack of engaging moments make it difficult to stay invested. Emotions rarely land, and the film struggles to generate any real momentum throughout.
Samantha is neat in her role and a few subtle comedy moments work here and there. However, the subpar BGM and uninspired narration prevent the film from leaving much of an impact.
Below Average.
Rating: 2.25/5
మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తుందో బాగానే చూపించారు.. బట్ వర్క్ అవలేదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవలేదు.
సమంత మాత్రం తన రోల్ లో అదరగొట్టింది. ఆ ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. బట్ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. విలన్ కి ఇవ్వాల్సిన వెయిట్ అస్సలు ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అవి ఇంకొన్ని ఎక్కువ చుపించాల్సింది అనిపించింది. అండ్ సమంత ఫ్రెండ్ గా చేసిన మంజు చాలా బాగా చేసింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డి నుండి మరింత ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ సినిమా లాస్ట్ లో ఎమోషనల్ సీన్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసి వుంటే బాగా వర్కౌట్ అయ్యేది. ఫైనల్ వర్డ్ ఏంటంటే.. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే మా ఇంటి బంగారం నచ్చేయొచ్చు.
Maa Inti Bangaram Movie Review
ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు.
సామ్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేసింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
బట్ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మెయిన్ రన్ టైం. మరీ అన్ని సీన్స్ ని డిటైలింగ్ గా చెప్పాలంటే చాలా బోరింగ్ గా అనిపిస్తది. ఎదో మంచి సీన్ వస్తుంది అనుకునే లోపే.. అలా నార్మల్ గా వెళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత బాగా ఏం లేదు. బికాస్ విలన్ స్ట్రాంగ్ గా లేడు. హస్బెండ్ క్యారెక్టర్ కూడా అస్సలు సెట్ కాలేదు. అండ్ సినిమాలో కనీసం లిప్ సింక్ కూడా ఎవ్వరికి సెట్ కాలేదు. ఫైనల్ గా స్టోరీ చాలా డల్ గా ఎల్లిపోతుంది. సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అయితే నేను డిస్సపాయింట్ అయ్యా. ఏదైనా బాగుంది అంటే సమంత యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఓవరాల్ గా డిస్సపాయింట్ అయ్యాను.
Maa Inti Bangaram Movie Review
మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమంత యాక్టింగ్ బాగానే ఉన్నా, ఫ్రెష్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే సినిమాలో సమంత గారి మోడ్యులేషన్ సెట్ అవలేదు.
అండ్ ఉన్నంతలో కొంచెం సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఫన్ జెనరేట్ చేసారు. తర్వాత క్లైమాక్స్ బాగుంటది. ఒక ఆక్షన్ సీన్ ఉంటదక్కడా.. అది బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ కథ ఒక ఫ్లో లో వెళ్తున్న ఫీల్ కూడా రాదు. స్టోరీ మీద మరింత ఫోకస్ పెట్టుంటే బాగుండేది. అండ్ సినిమాలో సమంత గారి వాయిస్ పరంగా అప్ట్ అవ్వలేదు అంత. యాక్టింగ్ బాగానే చేసారు కానీ సెట్ అవలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా వైబ్ అయితే రాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకు నేనైతే 2.5 బీలో ఇస్తాను.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers