Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 397-408 of 1218 reviews

NagaBandham Movie Review

7.0
out of 10
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి...

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. 


అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్‌ గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథలో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్సందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.

Jul 03, 2026 Telugu

Rao Bahadur Movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. 


సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.


Jul 03, 2026 Telugu

NagaBandham Movie Review

6.0
out of 10
ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడి...

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది. 


విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.


Jul 03, 2026 Telugu

The winning formula continues in Save The Tigers Season 3.


Strong performances, hilarious comedy, and a fresh fantasy angle make it entertaining.


Despite some pacing issues and over-the-top adult jokes, it's an enjoyable watch for movie lovers and familys

Jun 30, 2026 Telugu
Save the Tigers Season 3 is a decent watch with a few entertaining moments.The fantasy angle adds some freshness, but the comedy doesn't hit as consistently as the earlier seasons. Priyadarshi, Abhinav Gomatam, and Rohini deliver good performances and keep the show engaging. While the story has a few slow patches, the final episodes are better. Overall, it's an average family entertainer that fan...

Save the Tigers Season 3 is a decent watch with a few entertaining moments.

The fantasy angle adds some freshness, but the comedy doesn't hit as consistently as the earlier seasons.

Priyadarshi, Abhinav Gomatam, and Rohini deliver good performances and keep the show engaging. While the story has a few slow patches, the final episodes are better. Overall, it's an average family entertainer that fans of the series can watch once.

Jun 29, 2026 Telugu

Finally watched Save The Tigers Season 3 after waiting for so long. I heard mixed opinions, but I didn't mind them. If a series keeps me entertained, that's enough for me. 


Priyadarshi, Abhinav Gomatam, and Rohini steal the show with their hilarious performances. A fun entertainer with plenty of laughs and solid repeat-watch value!

Jun 29, 2026 Telugu
I was waiting for Save the Tigers Season 3 for a long time, and finally watched it on OTT yesterday. Before watching, I heard mixed reviews saying it wasn't as good as the previous seasons. But for me, if a show entertains, I don't overthink the logic.And yes, I had a great time! Priyadarshi, Abhinav Gomatam, and Rohini absolutely nailed the comedy and delivered some hilarious moments. It's a fun,...

I was waiting for Save the Tigers Season 3 for a long time, and finally watched it on OTT yesterday. Before watching, I heard mixed reviews saying it wasn't as good as the previous seasons. But for me, if a show entertains, I don't overthink the logic.


And yes, I had a great time! Priyadarshi, Abhinav Gomatam, and Rohini absolutely nailed the comedy and delivered some hilarious moments. It's a fun, feel-good series with excellent repeat value. Definitely worth watching if you're looking for pure entertainment.

Jun 29, 2026 Telugu
save the tigers.. third season kosam chala rojula nundi wait chesa... finally ott lo ninne chusa... dani kante mundu konthamandi antha ledu.. ade sodi undi annaru kani... naku entertainment unte chalu logiclu thokka pattinchukonu...ippudu kooda edo timepass kosam chusa.. and nenu baga entertain ayya kooda. priyadarshi, abhinav gomatam... and rohini ultimate fun genrate chesaru. and repeat val...

save the tigers.. third season kosam chala rojula nundi wait chesa... finally ott lo ninne chusa... dani kante mundu konthamandi antha ledu.. ade sodi undi annaru kani... naku entertainment unte chalu logiclu thokka pattinchukonu...


ippudu kooda edo timepass kosam chusa.. 

and nenu baga entertain ayya kooda. priyadarshi, abhinav gomatam... and rohini ultimate fun genrate chesaru. and repeat value series idi 

Jun 29, 2026 Telugu
థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ హోప్ తోనే ఈ సిరీస్ కూడా చూసేసా... అండ్ ఈ సీజన్ ఫస్ట్, రెండు సీజన్ల కంటే బాగా...

థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ హోప్ తోనే ఈ సిరీస్ కూడా చూసేసా... అండ్ ఈ సీజన్ ఫస్ట్, రెండు సీజన్ల కంటే బాగా నచ్చింది కూడా... 


ప్రియదర్శి, అభినవ్ గోమఠం బానే నవ్వించారు. బట్ చైతన్య కృష్ణ పెర్ఫార్మన్స్ అల్టిమేట్ అసలు.. అండ్ రోహిణి కూడా.. కాకపోతే ఇంట్లో ఫ్యామిలీతో చేసేటపుడు.. కొన్ని బూతు డైలాగ్స్ ఇబ్బంది పెట్టినయి.. ఓవరాల్ గా బానే ఎంజాయ్ చేశా.. 


Jun 29, 2026 Telugu
Tri Murthulu oka family-commercial entertainer. Cinema first half decent ga start ayyi, comedy scenes konni baga workout ayyayi. Hero performance natural ga undi, emotional scenes lo kuda manchi effort kanipisthundi.Second half konchem slow anipinchina, climax lo emotional touch tho story ni complete chesaru. Music average ga undi, background score konni scenes ni elevate chesindi. Cinematography...

Tri Murthulu oka family-commercial entertainer. Cinema first half decent ga start ayyi, comedy scenes konni baga workout ayyayi. Hero performance natural ga undi, emotional scenes lo kuda manchi effort kanipisthundi.

Second half konchem slow anipinchina, climax lo emotional touch tho story ni complete chesaru. Music average ga undi, background score konni scenes ni elevate chesindi. Cinematography neat ga undi, production values kuda decent.

Jun 29, 2026 Telugu
సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. సో ఓవరాల్ గా లీడ్ యాక్ట...

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 


ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. 

సో ఓవరాల్ గా లీడ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయొచ్చు.  

Jun 29, 2026 Telugu
భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివే...

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివేశాలను నడిపిస్తూ.. అక్కడక్కడా కొంచెం ఎమోషన్ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏమంటుంది అనిపిస్తుంది కానీ.. ఈ టీం మాత్రం సీజన్-2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే.. వర్కవుట్ చేయడం కష్టమే అని.. ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈ సారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. మరోసారి ఎంగేజ్ చేసింది టీం.


కథ పరంగా వైవిధ్యం తోడవడం.. స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం.. జోకులు ఎప్పట్లాగే పేలడంతో మరోసారి ‘సేవ్ ద టైగర్స్’తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. ఇక రైటర్లతో పాటు దర్శకుడి పనితనానికి ప్రశంసలు దక్కుతాయి. వెంకటస్వామి మ్యూజిక్.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. గత రెండు సీజన్లలాగే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే. చివరగా ఈ టైగర్స్ మళ్లీ గర్జించారు


Jun 29, 2026 Telugu
Why MRO?