Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 493-504 of 1218 reviews

Maa Inti Bangaram Movie Review

Gulte

By Gulte

6.0
out of 10
Samantha's latest film, *Maa Inti Bangaram*, has been released in theaters and received a mixed response. After the debacle of Shaakuntalam, she took a break and then teamed up with B. V. Nandini Reddy, for ‘Maa Inti Bangaaram’.Positives:1.⁠ ⁠First Half2.⁠ ⁠Humour3.⁠ ⁠Background Score4.⁠ ⁠Action SequencesNegatives:1.⁠ ⁠Routine Second Half2.⁠ ⁠Lack of Twists & Turns3.⁠ ⁠Rushed BackstoryOverall,...

Samantha's latest film, *Maa Inti Bangaram*, has been released in theaters and received a mixed response. After the debacle of Shaakuntalam, she took a break and then teamed up with B. V. Nandini Reddy, for ‘Maa Inti Bangaaram’.


Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Humour

3.⁠ ⁠Background Score

4.⁠ ⁠Action Sequences


Negatives:


1.⁠ ⁠Routine Second Half

2.⁠ ⁠Lack of Twists & Turns

3.⁠ ⁠Rushed Backstory


Overall, Maa Inti Bangaaram deserves a watch in theatres with friends and family for its very well-executed first half, clean humour, slick action sequences and Samantha’s performance. It is most likely to work well with the patronage of the family audience. However, the second half of the film did not completely live up to the expectations set by the first half. A bit more care in writing and executing the second half, would have made the film a sure-shot blockbuster.


Bottomline: Everything & Anything For ‘Family’.

Jun 20, 2026 Telugu
5.0
out of 10
సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా లేకపోగా, స్క్రీన్ ప్లే పరంగానూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీన్స్, అండ్ ఫ్యామిలీతో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరీ క్రిమ్జ్ గా అనిపి...

సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా లేకపోగా, స్క్రీన్ ప్లే పరంగానూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీన్స్, అండ్ ఫ్యామిలీతో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 


కానీ సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరీ క్రిమ్జ్ గా అనిపించి ప్లాట్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా కథ విషయంలో దర్శకురాలు నందిని రెడ్డి మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేది. కానీ ఆవిడ డైరెక్షన్ పనితనాన్ని మెచ్చుకుని తీరాలి. అలాగే సమంత భర్త క్యారెక్టర్ చేసిన దిగంత్ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటె బాగుండేది. ఆ రోల్ కూడా కాస్త ఏజ్డ్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుండేది. ఓవరాల్ గా సామ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుంది, కానీ నార్మల్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. 

Jun 20, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

6.0
out of 10
సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వె...

సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వెల్ కి హీరోయిన్ గతం ఏంటి అనే ఉత్కంఠ నెలకొనేది.


అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సాంప్రదాయ కుటుంబాలు అందులో కోడళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అని సీన్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మోడ్ లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. అయితే ఈ సినిమా, క్లైమాక్స్ కూడా అతడు సినిమా గుర్తు చేస్తుంది. ఓవరాల్ గా సమంతను హీరోయిన్ గా పెట్టి ఇలా ఫ్యామిలీ యాక్షన్ సినిమాని బాగానే తెరకెక్కించారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమాకి సమంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా ఫ్యామిలీతో కలిసి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూడొచ్చు.


Jun 20, 2026 Telugu
6.0
out of 10
సమంత హీరోయిన్ గా తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా అందులో తనే టైటిల్‌ రోల్ ప్లే చేసింది. ఇక సామ్ ఇందులో గత సినిమాల కన్నా ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్నా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. అయితే సమంత భర్తగా దిగంత్‌ అంతగా ఆన...

సమంత హీరోయిన్ గా తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా అందులో తనే టైటిల్‌ రోల్ ప్లే చేసింది. ఇక సామ్ ఇందులో గత సినిమాల కన్నా ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్నా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. అయితే సమంత భర్తగా దిగంత్‌ అంతగా ఆనలేదు.


అయితే సంతోష్‌ నారాయణన్ (Santhosh Narayanan) సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇక 'ఓ బేబీ' తర్వాత సమంత, నందినీరెడ్డి కాంబోతో తెరకెక్కిన మూవీ కావడం, రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండడంతో 'మా ఇంటి బంగారం'పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. అయితే థియేటర్‌ కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం 'ఓకే బంగారం' అని సర్దుకు పోవచ్చు.

Jun 20, 2026 Telugu
7.0
out of 10
సమంత హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత నటన, గుల్షన్ దేవయ్య పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఇక మా ఇంట...

సమంత హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత నటన, గుల్షన్ దేవయ్య పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచాయి. 


ఇక మా ఇంటి బంగారం సినిమా ఇంట్రెస్టింగ్ ప్లే తో ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు సామ్ అండ్ ఆమె ఫ్యామిలీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.


Jun 20, 2026 Telugu
7.0
out of 10
Just now Watched Peddi movie. Ram Charan shines as Peddi and delivers one of his best performances. His dedication and hard work are clearly visible on screen. Shivarajkumar is outstanding in his role, and Jagapathi babu also leaves a strong impression with his performance. But expected perfection more from buchibabu. overall movie was good. climax thrill missed. My message to the audience: D...

Just now Watched Peddi movie. Ram Charan shines as Peddi and delivers one of his best performances. His dedication and hard work are clearly visible on screen. Shivarajkumar is outstanding in his role, and Jagapathi babu also leaves a strong impression with his performance. But expected perfection more from buchibabu. overall movie was good. climax thrill missed. 


My message to the audience: Don't let critics decide for you. Watch Peddi with your family, enjoy the experience, and form your own opinion.

Jun 18, 2026 Hindi +4
9.0
out of 10
peddi.. its not a commercial movie. its a self motivational movie, and most of this genration peoples, (including childrens) need to must watch to this movie. and the ram charans peddi charecter was inspired many peoples. stunning performance, great efforts by ram charan. also shivanna rocks on his role, jaggubhai impressed.and short message to audiance : no need to watch critics review, go and en...

peddi.. its not a commercial movie. its a self motivational movie, and most of this genration peoples, (including childrens) need to must watch to this movie. and the ram charans peddi charecter was inspired many peoples. stunning performance, great efforts by ram charan. also shivanna rocks on his role, jaggubhai impressed.


and short message to audiance : no need to watch critics review, go and enjoy the peddi movie with your family. 

Jun 18, 2026 Hindi +4
8.0
out of 10
just Singeetham srinivasarao gari movies ante istham kabatti, trailer chudakunda, talk vinakunda "Sing - Geetham movie ki vellipoya. movie chusaka single word lo cheppalante movie awsome. maa friends ki normal ga anipinchindi movie. but nenu ayana old movies ki pedda fan ni. technical ga singeetham garini judge chesentha ledu naku. movie maree entertaining ga ledu gani, decent watchable. but...

just Singeetham srinivasarao gari movies ante istham kabatti, trailer chudakunda, talk vinakunda "Sing - Geetham movie ki vellipoya. movie chusaka single word lo cheppalante movie awsome. maa friends ki normal ga anipinchindi movie. but nenu ayana old movies ki pedda fan ni. technical ga singeetham garini judge chesentha ledu naku. 


movie maree entertaining ga ledu gani, decent watchable. but 40 years back lone singeetham srinivasarao garu anukunna concept ippati genration vallaki kooda advanced ga undi nacchutundante mamulu kadu. verevalla gurinchi kadu gani personal ga na rating 8/10. 

Jun 18, 2026 Telugu
7.0
out of 10
Singeetam Srinivasa Rao garu is one of those rare directors whose name alone is enough to get me into a theatre. While I haven't watched all his films, classics like Aditya 369, Bhairava Dweepam, and Mayuri made me a fan for life.And Sing-Geetham is yet another reminder of why he's a legend. At 94, delivering a film that's this entertaining, relatable, and emotionally satisfying is no small feat....

Singeetam Srinivasa Rao garu is one of those rare directors whose name alone is enough to get me into a theatre. While I haven't watched all his films, classics like Aditya 369, Bhairava Dweepam, and Mayuri made me a fan for life.


And Sing-Geetham is yet another reminder of why he's a legend. At 94, delivering a film that's this entertaining, relatable, and emotionally satisfying is no small feat. I laughed throughout, and the climax hit me right in the feels. Not sure about everyone else, but I walked out with a smile on my face and a full heart. Hats off, sir!

Jun 16, 2026 Telugu
8.0
out of 10
One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke just nenu 3 hours entertain ayithe chalani anukunna... but movie chusaaka social medialo kavala...

One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke just nenu 3 hours entertain ayithe chalani anukunna... 


but movie chusaaka social medialo kavalani negitive chestunnarani anipinchindi.. okka heroin track tappa movie mottham chala baga anipinchindi. not only cricket, kusthi sences ayithe every episode, anni shots kooda adiripoyayayi. and ar rahman music ante before release full negitvity unde nakkuda.. kani peddilo prati sence ki fresh bgm tho impress chesadu. ika ram charan acting gurinchi special ga cheppakkarledu. after rangasthalam tarvatha chala nacchindi ee peddi charecter. buchibabu climax ni inka depth ga raskoni unte vere levello undedi movie.. overall ga peddi ram chrans one of the best movie..

Jun 16, 2026 Hindi +4

Sing Geetham Movie Review

8.0
out of 10
హలొ బాసు.. సింగ్ గీతం సినిమా గురించి చెప్పాలంటే... సినిమా చాలా బాగుంది బాసు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకెళ్లినట్టనిపిస్తుంది బాసు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అంతా సెట్టయిపోతుంది. అది కూడా సినిమాలో చాలా వరకు మాటలతో కాకుండా పాటలతోనే సినిమా ఉంటుంది. ఇక సినిమా చూసాక నాకేమైంది అన్నట్టు అనిపిస్తుందేమో జనాలకు... కానీ సినిమా చూసాక ఎంటర్టైన్ అవ్వడం ఖాయం. అండ్ సింగీతం గారు ఇంత గ్యాప్ ఎందుక...

హలొ బాసు.. సింగ్ గీతం సినిమా గురించి చెప్పాలంటే... సినిమా చాలా బాగుంది బాసు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకెళ్లినట్టనిపిస్తుంది బాసు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అంతా సెట్టయిపోతుంది. అది కూడా సినిమాలో చాలా వరకు మాటలతో కాకుండా పాటలతోనే సినిమా ఉంటుంది. ఇక సినిమా చూసాక నాకేమైంది అన్నట్టు అనిపిస్తుందేమో జనాలకు... కానీ సినిమా చూసాక ఎంటర్టైన్ అవ్వడం ఖాయం. 


అండ్ సింగీతం గారు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అనిపించినా ఈ సినిమా చూస్తే గ్యాప్ మొత్తం ఫిల్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ సినిమాలో అందరూ నటీనటులు బాగా పెర్ఫార్మ్ చేసారు. సింగీతం శ్రీనివాసరావ్ గారి డైరెక్షన్ గురించి చెప్పేంత అనుభవం, అర్హత లేదు గాని, సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేసారు ఆయన. అండ్ దేవిశ్రీ ప్రసాద్ నాలుగు సినిమాలకు చేయాల్సిన పనిని ఈ సినిమా ఒక్కదానికి చేసినట్టు వర్క్ చేసాడు. ఇక ఇలాంటి కైండ్ అఫ్ సినిమాను ఎవరూ ఇప్పటివరకు టచ్ చేయలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా సింగ్ గీతం సినిమా చాలా బాగుంది. నా రేటింగ్ 4/5

Jun 15, 2026 Telugu

Sing Geetham Movie Review

7.0
out of 10
చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్ గా భయపడ్డ! ఈ పాడడం అది వర్కౌట్ అవుతుందా అని! బట్ ఎస్ వర్కౌట్ అయింది. అండ్ ట్రైలర్ లో రివీల్ చేయని పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి స్క్రీన్ మీద థ్రిల్ నిస్తాయి. ఓవరాల్ గా సినిమాలో ఎక్కడా ల్యాగ్ ఉన్నట్...

చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది భయ్యా. మరి డైరెక్ట్ చేసిందెవరు సింగీతం శ్రీనివాసరావు గారు కదా! సింగీతం గారి యూనిక్ నెస్ స్క్రీన్ మీద అలాగే ఉంది. సినిమా స్టార్ట్ అయినపుడు లైట్ గా భయపడ్డ! ఈ పాడడం అది వర్కౌట్ అవుతుందా అని! బట్ ఎస్ వర్కౌట్ అయింది. అండ్ ట్రైలర్ లో రివీల్ చేయని పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి స్క్రీన్ మీద థ్రిల్ నిస్తాయి. ఓవరాల్ గా సినిమాలో ఎక్కడా ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. మేకింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ కాన్సెప్ట్ సూపర్ అసలు. 


అండ్ జంబలకడి పంబలా కాన్సెప్ట్ ఉంది. కాకపోతే కొంతమందికి లిప్ సింక్ కుదరలేదు. అండ్ సినిమాలో అయితే అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. డిఎస్పీ గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యూనిక్ ఉన్న సినిమా. మంచి మెస్సేజ్ ఉన్న సినిమా అందరూ హ్యాపీగా చుడండి. 


Jun 15, 2026 Telugu
Why MRO?