Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

75
Total Reviews
46
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Private Employee ×
Showing 49-60 of 75 reviews
Clear all filters
6.0
out of 10
DC — Honestly, I didn’t even know what kind of movie this was until I went to the theatre. My friends forced me to join them, and I went without any expectations.Turns out, it’s a proper action film, and Lokesh did a pretty good job as the lead. I actually watched the whole movie as a Lokesh film, and I enjoyed it.There’s no big or complicated story. It feels like an old-school Devdas story adapte...

DC — Honestly, I didn’t even know what kind of movie this was until I went to the theatre. My friends forced me to join them, and I went without any expectations.

Turns out, it’s a proper action film, and Lokesh did a pretty good job as the lead. I actually watched the whole movie as a Lokesh film, and I enjoyed it.

There’s no big or complicated story. It feels like an old-school Devdas story adapted into a modern action/revenge drama.

Lokesh performed well, and Wamiqa Gabbi was really good. Anirudh’s music is was stunning.

i think familys not like this type of movies..overall its a decent.

Aug 10, 2026 Tamil +1

DC Movie review

7.0
out of 10
డీసీ (DC). అసలు సినిమాకెళ్లే వరకు తెలీదు ఇది ఏం సినిమా ఇది అని. మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వాళ్ళతో కలిసి వెళ్ళా. తీరా చూస్తే డైరెక్టర్ లోకి హీరోగా చేసాడు. పక్కా ఆక్షన్ ఫిలిం ఇది. పోనీ డైరెక్టర్ అతనేనా అంటే వేరే వాళ్ళని తెలిసింది. కానీ నేను మూవీ చుసాతున్నంత సేపు లోకి సినిమాగానే చూసాను. అండ్ సినిమా నాకైతే నచ్చింది. ఎదో పెద్ద స్టోరీ ఉందా అంటే అంత ఎం లేదు. మన పాత దేవదాస్ సినిమాని ట...

డీసీ (DC). అసలు సినిమాకెళ్లే వరకు తెలీదు ఇది ఏం సినిమా ఇది అని. మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వాళ్ళతో కలిసి వెళ్ళా. తీరా చూస్తే డైరెక్టర్ లోకి హీరోగా చేసాడు. పక్కా ఆక్షన్ ఫిలిం ఇది. పోనీ డైరెక్టర్ అతనేనా అంటే వేరే వాళ్ళని తెలిసింది. కానీ నేను మూవీ చుసాతున్నంత సేపు లోకి సినిమాగానే చూసాను. అండ్ సినిమా నాకైతే నచ్చింది. 


ఎదో పెద్ద స్టోరీ ఉందా అంటే అంత ఎం లేదు. మన పాత దేవదాస్ సినిమాని ట్రెండ్ కి తగ్గట్టు యాక్షన్ మూవీ లాగా, ఎదో రివెంజ్ డ్రామా లాగా తీసినట్టు తీశారు. లోకేష్ కూడా బాగానే ఆక్ట్ చేసాడు. స్పెషల్లీ వామికా గబ్బి సూపర్ అసలు. అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్. పెద్దగా ఫ్యామిలీస్ చూడలేరేమో గాని, యాక్షన్ మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ ఈ సినిమా. 

Aug 10, 2026 Tamil +1
When I watched the trailer of Korean Kanakaraju, I honestly felt like this movie was going to be a disaster too. I thought Varun Tej’s flop streak was going to continue.But after watching the movie.. this is not your usual entertainment! My friends and I literally laughed throughout the entire movie. A lot of people said the movie has no story and that it’s just another routine film. But honestly,...

When I watched the trailer of Korean Kanakaraju, I honestly felt like this movie was going to be a disaster too. I thought Varun Tej’s flop streak was going to continue.

But after watching the movie.. this is not your usual entertainment!

My friends and I literally laughed throughout the entire movie. A lot of people said the movie has no story and that it’s just another routine film. But honestly, I enjoyed it, bro.


The story is definitely routine, but there’s a lot of fun in it. Varun Tej gives a decent performance, and his negative shades were also handled well. But I feel the director didn’t utilize that side of his character properly. Satya’s comedy is the biggest highlight, though!

Overall, the story may be routine, but if you go in just wanting to have fun, the movie definitely works. I enjoyed it !

Aug 10, 2026 Telugu
7.0
out of 10
కొరియన్ కనకరాజు... సినిమా ట్రైలర్ చూసినపుడు ఈ సినిమా కూడా దొబ్బేటట్టు ఉందని అనిపించింది. వరుణ్ ప్లాప్స్ కంటిన్యూ అవుతాయి అనుకున్న. బట్ సినిమా చూసిన తర్వాత మామూలు ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు ఇది... మా ఫ్రెండ్స్ నేను సినిమా మొత్తం నవ్వుకున్నాం. చాలా మంది అన్నారు సినిమాల కథేం లేదు. అంతా రొట్ట సినిమా అన్నారు కానీ, నాకైతే సినిమా నచ్చింది భాయ్. సినిమా కథైతే రొటీన్ గానే ఉంది కానీ, మంచి ఫన్ ఉంది. వరుణ...

కొరియన్ కనకరాజు... సినిమా ట్రైలర్ చూసినపుడు ఈ సినిమా కూడా దొబ్బేటట్టు ఉందని అనిపించింది. వరుణ్ ప్లాప్స్ కంటిన్యూ అవుతాయి అనుకున్న. బట్ సినిమా చూసిన తర్వాత మామూలు ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు ఇది... మా ఫ్రెండ్స్ నేను సినిమా మొత్తం నవ్వుకున్నాం. చాలా మంది అన్నారు సినిమాల కథేం లేదు. అంతా రొట్ట సినిమా అన్నారు కానీ, నాకైతే సినిమా నచ్చింది భాయ్. 


సినిమా కథైతే రొటీన్ గానే ఉంది కానీ, మంచి ఫన్ ఉంది. వరుణ్ తేజ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ బాగుంది. నెగిటివ్ షేడ్స్ కూడా బాగున్నాయి. బట్ డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకోలేదు. కానీ సత్య కామెడీ హైలెట్ అసలు. స్పెషల్లీ memes లో వైరల్ అయిన ఆ sr ఎన్టీఆర్ ది ammeturish సూపర్ అసలు. కాకపోతే క్లైమాక్స్ నచ్చలేదు అంత. మొత్తం AI విజువల్స్ లెక్క అనిపించింది. 

Aug 10, 2026 Telugu
6.0
out of 10
Just watched #Karmakhya and honestly, I loved it.What impressed me the most wasn't the mystery—it was the core message about how superstition can destroy people's lives. That theme really stayed with me.I went in with zero expectations, just looking to kill some time. But I was genuinely surprised to find out later that it was directed by Jabardasth Adhire Abhi. Didn't expect this kind of storytel...

Just watched #Karmakhya and honestly, I loved it.

What impressed me the most wasn't the mystery—it was the core message about how superstition can destroy people's lives. That theme really stayed with me.


I went in with zero expectations, just looking to kill some time. But I was genuinely surprised to find out later that it was directed by Jabardasth Adhire Abhi. Didn't expect this kind of storytelling from him—huge respect!

At a time when comedy-horror is everywhere, it's refreshing to see a filmmaker attempt a serious mystery thriller with a meaningful concept. Definitely worth watching if you're into content-driven thrillers.

Aug 04, 2026 Telugu
7.0
out of 10
ఫస్ట్ అఫ్ అల్ కర్మాఖ్య సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమాలో మెయిన్ గా మూఢ నమ్మకాల కారణంగా మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్‌ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా ఎదో టైంపాస్ కి చూద్దామని ఏదో అలా వెళ్ళిపోయా. కానీ చూసాక సినిమా డైరెక్ట్ చేసింది జబర్దస్త్ అదిరే అభి అని తెలిసి షాకయ్యా. తనలో ఇంత టాలెంట్ ఉండడం మంచి విషయం. చాలా మంది కామెడ...

ఫస్ట్ అఫ్ అల్ కర్మాఖ్య సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమాలో మెయిన్ గా మూఢ నమ్మకాల కారణంగా మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్‌ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే నాకు బాగా నచ్చింది. 


అండ్ ఈ సినిమా ఎదో టైంపాస్ కి చూద్దామని ఏదో అలా వెళ్ళిపోయా. కానీ చూసాక సినిమా డైరెక్ట్ చేసింది జబర్దస్త్ అదిరే అభి అని తెలిసి షాకయ్యా. తనలో ఇంత టాలెంట్ ఉండడం మంచి విషయం. చాలా మంది కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సినిమాలు బాగుంటాయంటారు గాని, సీరియస్ థ్రిల్లర్ గా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ నిజంగా ఈ జెనరేషన్ కి కావాలి. మూఢ నమ్మకాల మధ్యలో నలిగిపోయే వారికీ ఈ సినిమా చూస్తే కనువిప్పు కలగాలి.

Aug 04, 2026 Telugu
4.0
out of 10
"Weekend lo light ga timepass kosam Gatta Kusthi 2 chusa. First half baane entertain chesindi, Kani second half ki vellaka story complete routine anipinchindi. Next scene lo em jaruguthundo easy ga guess cheyochu. Aishwarya Lakshmi performance bagundi.Kani screenplay inkonchem tight ga unte cinema next level undedi. Overall ga stress lekunda family tho kalisi okasari chudocchu... but high expectat...

"Weekend lo light ga timepass kosam Gatta Kusthi 2 chusa. First half baane entertain chesindi, Kani second half ki vellaka story complete routine anipinchindi. Next scene lo em jaruguthundo easy ga guess cheyochu. Aishwarya Lakshmi performance bagundi.


Kani screenplay inkonchem tight ga unte cinema next level undedi. Overall ga stress lekunda family tho kalisi okasari chudocchu... but high expectations tho velthe konchem disappoint avtaru. Naaku aithe one-time watch kanna takkuva anipinchindi."

Aug 03, 2026 Tamil +1
5.0
out of 10
"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి మ్యాజిక్ కాస్త తక్కువే. నా వరకు ఇది...

"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి మ్యాజిక్ కాస్త తక్కువే. నా వరకు ఇది ఒక వన్‌టైమ్ వాచ్ మూవీ."

Aug 03, 2026 Tamil +1
7.0
out of 10
Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments. While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.Akhil delivers one of his best performances. Thaman's background score elevates the action sequences, though the love story doesn't create the emoti...

Lenin starts off like a familiar rural action drama, but the screenplay picks up as the story progresses with engaging twists and solid mass moments.


While the plot isn't entirely fresh, the Mahabharata-inspired character arcs add an interesting layer.


Akhil delivers one of his best performances.


Thaman's background score elevates the action sequences, though the love story doesn't create the emotional impact it aims for.


Overall, Lenin is a decent commercial entertainer with enough twists and mass appeal to make it a worthwhile one-time watch in theatres.

Jul 10, 2026 Telugu

Lenin movie Review

7.0
out of 10
lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi. Mahabharatam shades, rural setup, action blocks bagunnayi. movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.Akhil career-best efforts cinemalo kanipistayi. Climax lo performance highlight. Thaman BGM action scenes ni next leve...

lenin chusocchaka... cinema gurinchi cheppalante decent.. First half slow ga start aina, interval nunchi screenplay pickup avutundi.


Mahabharatam shades, rural setup, action blocks bagunnayi.


movieki manchi elevation istayi. Story regular ga anipinchina, twists engaging ga untayi.


Akhil career-best efforts cinemalo kanipistayi. Climax lo performance highlight.


Thaman BGM action scenes ni next level ki teesukellindi.


Love track matram expected impact create cheyyaledu.


Overall ga mass audience ki connect ayye commercial entertainer.

Jul 10, 2026 Telugu
6.0
out of 10
just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే... సత్యదేవ్ సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. అండ్ సినిమాలో క్లైమాక్స్ చాలా thrilling గా ఉంది. బట్ ఆ climax కోసం మూవీ మొత్తం భరించాల్సొచ్చింది. చాలా బోరిం...

just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. 


పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే... సత్యదేవ్ సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. అండ్ సినిమాలో క్లైమాక్స్ చాలా thrilling గా ఉంది. బట్ ఆ climax కోసం మూవీ మొత్తం భరించాల్సొచ్చింది. చాలా బోరింగ్ screenplay ఉంది, అందుకే lag ఎక్కువైంది. entertainment expect చేస్తే సినిమా నచ్చే ఛాన్స్ చాలా తక్కువ. 

Jul 06, 2026 Telugu
7.0
out of 10
రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చాలా ఓపిక కావాలి. అండ్ కాస్త కళాహృదయం కూడా ఉండాలి. ఎందుకంటే సినిమా చూసి చాలా మంది నెగిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. ఎందుకంటే... వాళ్లకు అర్ధం కాక కొన్ని కారణాలుండొచ్చు... బోర్ కొట్టడం reason అయుండొచ్చ...

రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చాలా ఓపిక కావాలి. అండ్ కాస్త కళాహృదయం కూడా ఉండాలి. 


ఎందుకంటే సినిమా చూసి చాలా మంది నెగిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. ఎందుకంటే... వాళ్లకు అర్ధం కాక కొన్ని కారణాలుండొచ్చు... బోర్ కొట్టడం reason అయుండొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. But the movie is brilliant... సత్యదేవ్ అయితే ultimate అసలు. వెంకటేష్ మహా డైరెక్షన్ బాగుంది.. కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లే racyగా ఉంటే బాగుండేది.

Jul 06, 2026 Telugu
Why MRO?