Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

31
Total Reviews
23
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Small Business Owner ×
Showing 13-24 of 31 reviews
Clear all filters

Makutam movie review

4.0
out of 10
‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి. ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అని...

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి.


ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అనిపించింది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కోరుకునే ఆడియన్స్‌కు మాత్రం ‘మకుటం’ నిరాశ కలిగించే అవకాశం ఉంది.

Aug 18, 2026 Tamil +1
4.0
out of 10
జెనరల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావంటారు. వస్తేనేమో చూడరంటారు కొంతమంది మూవీ లవర్స్. వచ్చాక మంచి మూవీస్ ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్కి వస్తే జుండుబామ్ రాసుకునేలా చేస్తారు. ఇప్పుడు నేను చూసిన "ది ఇండియా స్టోరీ" మూవీ కూడా అలాంటిదే. జనాలు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సినిమాలో చెప్దామని అనుకున్నారు. కానీ ఒక్క పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేక న...

జెనరల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావంటారు. వస్తేనేమో చూడరంటారు కొంతమంది మూవీ లవర్స్. వచ్చాక మంచి మూవీస్ ని ఎంకరేజ్ చేద్దామని థియేటర్కి వస్తే జుండుబామ్ రాసుకునేలా చేస్తారు. 


ఇప్పుడు నేను చూసిన "ది ఇండియా స్టోరీ" మూవీ కూడా అలాంటిదే. జనాలు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సినిమాలో చెప్దామని అనుకున్నారు. కానీ ఒక్క పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేక నేను థియేటర్లో నిద్రపోయేలా చేసారు. ఏదో నాకు ఓపిక ఎక్కువ కాబట్టి మొత్తం ఫినిష్ అయ్యే వరకు థియేటర్లో ఉన్నా, గాని ఈ సినిమా ఓటిటిలో చూడడం కూడా ఎక్కువే అనిపించింది. 

Aug 05, 2026 Hindi +1
నిన్ననే ది ఇండియా స్టోరీ మూవీ చూసా. పెద్దగా డబ్బింగ్ సినిమాలు చూడను. కానీ ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. కాన్సెప్ట్ బానే ఉన్నా, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేకపోయాడు. నాకైతే మంచి కాన్సెప్ట్ అని అనిపించినా, థియేటర్లో నిద్ర...

నిన్ననే ది ఇండియా స్టోరీ మూవీ చూసా. పెద్దగా డబ్బింగ్ సినిమాలు చూడను. కానీ ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. 


కాన్సెప్ట్ బానే ఉన్నా, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వే లో చెప్పలేకపోయాడు. నాకైతే మంచి కాన్సెప్ట్ అని అనిపించినా, థియేటర్లో నిద్రొచ్చేసింది. ఒకసారి చూసేలా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా వస్తే ఈ సినిమా స్కిప్ చేసేయండి. ఓటిటి లో వచ్చాక చూస్కోండి.

Aug 05, 2026 Hindi +1
6.0
out of 10
Just watched #Karmakhya... concept bagundi but execution matram disappoint chesindi.Movie motham superstition valla life ela spoil avuthundo ane point meedha untundi. Message manchide, but screenplay slow ga undadam valla thrill antha workout avvaledu. Twists kuda easy ga guess cheyochu.Horror thriller anukoni velthe definitely disappoint avtharu. Horror ledu, supernatural elements kuda almost lev...

Just watched #Karmakhya... concept bagundi but execution matram disappoint chesindi.


Movie motham superstition valla life ela spoil avuthundo ane point meedha untundi. Message manchide, but screenplay slow ga undadam valla thrill antha workout avvaledu. Twists kuda easy ga guess cheyochu.


Horror thriller anukoni velthe definitely disappoint avtharu. Horror ledu, supernatural elements kuda almost levu. Suspense build-up kante lag ekkuva anipinchindi.


Different concept try chesinanduku appreciation undi... kani overall ga cinema expected impact ivvaledu. One-time watch anthe.

Aug 04, 2026 Telugu

Karmakhya movie review

T

By Tharuni

6.0
out of 10
Walked into #Karmakhya with absolutely no expectations... walked out genuinely impressed.The biggest win for me was its message about the dangerous impact of superstition. Instead of relying on cheap horror or jump scares, the film keeps the focus on a thought-provoking idea wrapped in a mystery thriller.The biggest surprise? Finding out it was directed by Jabardasth Adhire Abhi after the movie. T...

Walked into #Karmakhya with absolutely no expectations... walked out genuinely impressed.


The biggest win for me was its message about the dangerous impact of superstition. Instead of relying on cheap horror or jump scares, the film keeps the focus on a thought-provoking idea wrapped in a mystery thriller.


The biggest surprise? Finding out it was directed by Jabardasth Adhire Abhi after the movie. That's a solid leap as a filmmaker, and he definitely deserves appreciation.


If we keep supporting films with fresh concepts like this, we'll get more meaningful thrillers instead of the same old formula.

Aug 04, 2026 Telugu
4.0
out of 10
just now finished gatta kusthi 2 movie. cinema chusaka na opinion cheppalante kothaga movies chuse vallu, ee cinema skip cheyadam better. chala mandi comey bagundi, routeen ga unnaa, worth movie ani chepte chusa.. nakaithe mari navvu raledu kadaa.. chirakochindi. mari cinema lo fun kosam bagane try chesaru. konchem better ante aa child artist papa baga chesindi. inka ee cinema gurinchaithe naku c...

just now finished gatta kusthi 2 movie. cinema chusaka na opinion cheppalante kothaga movies chuse vallu, ee cinema skip cheyadam better. chala mandi comey bagundi, routeen ga unnaa, worth movie ani chepte chusa.. nakaithe mari navvu raledu kadaa.. chirakochindi. mari cinema lo fun kosam bagane try chesaru. konchem better ante aa child artist papa baga chesindi. inka ee cinema gurinchaithe naku cheppe opika ledu.. audiance edo timepass cheddam anukunte ee cinema okasari try cheyandi. lekapothe skip cheyadam better.

Aug 03, 2026 Tamil +1
6.0
out of 10
సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు. మధ్యలో...

సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు.


మధ్యలో కొన్ని సీన్లు కాస్త సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీతో కలిసి లైట్‌గా టైంపాస్ చేయాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ పార్ట్‌లా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం నిరాశే. నా వరకు అయితే ఇది వన్‌టైమ్ వాచ్ మూవీ...

Aug 03, 2026 Tamil +1
7.0
out of 10
ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోర...

ఇప్పుడే లెనిన్ సినిమా చూసొచ్చాను... సినిమా చూడకముందు ఎదో టైంపాస్ కి సినిమా చూద్దాం.. కొద్దీ సేపు ఎంటర్టైన్ అయితే చాలనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా బాగానే ఉంది సినిమా. స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. బట్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ టైం అఖిల్ బాగా యాక్టింగ్ చేసాడనిపించింది. అండ్ సినిమా నాకైతే పైసా వసూల్ అనిపించింది. అందరి గురించి నాకనవసరం.. ఎవరైనా స్టోరీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం... అంత అనిపించకపోవచ్చు. చూసేవాళ్లు నా రివ్యూ చూస్తే.. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి... శాటిస్ఫై అవుతారు.

Jul 10, 2026 Telugu
6.0
out of 10
సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మోసేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, CGI అన్నీ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక్క మైనస్ ఏంటంటే సినిమా కొ...

సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మోసేశాడు.


ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, CGI అన్నీ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక్క మైనస్ ఏంటంటే సినిమా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓపికతో చూస్తే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు.

Jul 06, 2026 Telugu
6.0
out of 10
రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అంత మ్యాటర్ లేదు సినిమాలో.. ఎదో కొంత VFX ఎఫెక్ట్స్ తప్ప makers దేనిమీదా focus చేయలేదనిపిస్తుంది. అండ్ ఏదైనా సినిమాకు కొంచెం relaxation కోసం పోతారు. నేను మాత్రం కావాలని, రెండొందలు బొక్కపెట్టుకు...

రిలీజ్ కి ముందే డౌట్ ఒచ్చింది nagabandham సినిమా మీద.. అందుకే low expectations తో మూవీ చూసా.. అయినా సరే dissapoint అయ్యా. హీరోహీరోయిన్ల గురించి డైరెక్టర్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదు.. ఎందుకంటే అంత మ్యాటర్ లేదు సినిమాలో.. ఎదో కొంత VFX ఎఫెక్ట్స్ తప్ప makers దేనిమీదా focus చేయలేదనిపిస్తుంది. 


అండ్ ఏదైనా సినిమాకు కొంచెం relaxation కోసం పోతారు. నేను మాత్రం కావాలని, రెండొందలు బొక్కపెట్టుకుని నిద్రపోడానికి సినిమాకెళ్ళాను...


ఇంతకుమించి నేనేమీ చెప్పలేను.


ఫైనల్ గా ఇది నాగబంధం కాదు.. నస బంధం...

Jul 06, 2026 Telugu
5.0
out of 10
I watched Nagabandham with decent expectations, and overall it was a satisfying experience. The story kept me interested from the beginning, especially the mystery and emotional moments. The visuals were impressive, and the background music added intensity to many scenes. The performances felt genuine, though a few parts in the second half could have been tighter. The climax was engaging and wrapp...

I watched Nagabandham with decent expectations, and overall it was a satisfying experience. The story kept me interested from the beginning, especially the mystery and emotional moments. The visuals were impressive, and the background music added intensity to many scenes. The performances felt genuine, though a few parts in the second half could have been tighter.


The climax was engaging and wrapped up the story well. It may not be a perfect film, but it delivers good entertainment with a mix of suspense, emotion, and action. I enjoyed watching it and would recommend it for a one-time theatrical experience.


Jul 06, 2026 Telugu
థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ హోప్ తోనే ఈ సిరీస్ కూడా చూసేసా... అండ్ ఈ సీజన్ ఫస్ట్, రెండు సీజన్ల కంటే బాగా...

థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ హోప్ తోనే ఈ సిరీస్ కూడా చూసేసా... అండ్ ఈ సీజన్ ఫస్ట్, రెండు సీజన్ల కంటే బాగా నచ్చింది కూడా... 


ప్రియదర్శి, అభినవ్ గోమఠం బానే నవ్వించారు. బట్ చైతన్య కృష్ణ పెర్ఫార్మన్స్ అల్టిమేట్ అసలు.. అండ్ రోహిణి కూడా.. కాకపోతే ఇంట్లో ఫ్యామిలీతో చేసేటపుడు.. కొన్ని బూతు డైలాగ్స్ ఇబ్బంది పెట్టినయి.. ఓవరాల్ గా బానే ఎంజాయ్ చేశా.. 


Jun 29, 2026 Telugu
Why MRO?