Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

189
Total Reviews
60
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 37-48 of 189 reviews
Clear all filters

Naga Bandham movie Review

5.0
out of 10
ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గ...

ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా. 


కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది. 

Jul 04, 2026 Telugu

Nagabandham movie Review

6.0
out of 10
నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్,...

నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు. 


ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.

Jul 04, 2026 Telugu
సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. సో ఓవరాల్ గా లీడ్ యాక్ట...

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 


ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. 

సో ఓవరాల్ గా లీడ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయొచ్చు.  

Jun 29, 2026 Telugu

Deewana Movie Review

దీవానా (Deewana) 2026 Youtube Channel
7.0
out of 10
మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం దీవానా... బావుందండి మూవీ.. మంచిగా అనిపించింది నాకైతే.. ఈ సినిమా ట్రైలర్ చూసి ఎదో కొడుతోంది అనుకున్నా, కానీ అదేం లేదు సినిమాలో మెటీరియల్ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని హైలెట్ చేసారు గాని, ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపించారు. ఒక హై ఉంటది సినిమాలో. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఇదేదో నిబ్బా నిబ్బి సినిమాలా అనిపించింది గాని, ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ ఉంటది.&nbs...

మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం దీవానా... బావుందండి మూవీ.. మంచిగా అనిపించింది నాకైతే.. ఈ సినిమా ట్రైలర్ చూసి ఎదో కొడుతోంది అనుకున్నా, కానీ అదేం లేదు సినిమాలో మెటీరియల్ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని హైలెట్ చేసారు గాని, ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపించారు. ఒక హై ఉంటది సినిమాలో. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఇదేదో నిబ్బా నిబ్బి సినిమాలా అనిపించింది గాని, ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ ఉంటది. 


అండ్ సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటది. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. స్టోరీ, రైటింగ్, పెర్ఫార్మన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పేదేంటంటే బాగుంది దీవానా సినిమా. 


Jun 26, 2026 Telugu

Deewana Movie Review

దీవానా (Deewana) 2026 Youtube Channel
6.0
out of 10
దీవానా... సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కి ఓటిటి రిలీజ్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫీల్ ఇచ్చింది. బట్ ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ మీద ఎక్కువ డీల్ చేసారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అడల్ట్ కంటెంట్ ఎం లేదు కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ప్లస్ పాయింట్ చూస్త...

దీవానా... సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కి ఓటిటి రిలీజ్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫీల్ ఇచ్చింది. బట్ ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ మీద ఎక్కువ డీల్ చేసారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అడల్ట్ కంటెంట్ ఎం లేదు కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు. 


ప్లస్ పాయింట్ చూస్తే... హీరోహీరోయిన్స్ పెర్ఫార్మన్స్ బాగుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా బానే చేసారు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉంటుంది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా నచ్చవు. అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు మూవీ. its a one time watchable.. thats it.. my rating 2.75/5


Jun 26, 2026 Telugu

Deewana Movie Review

దీవానా (Deewana) 2026 Youtube Channel
Thyview

By Thyview

6.0
out of 10
దీవానా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఒకే ఒకే. సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ గా అన్ని సినిమాల్లానే ఉండే లవ్ స్టోరీ. బట్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ్నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వే లో వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ మీద ఓపినియన్ మారిపోతుంది. కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే పేలిపోయింది. ఇక సినిమాలో హీరోహీరోయిన్స్ తో సహా, అందర...

దీవానా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఒకే ఒకే. సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ గా అన్ని సినిమాల్లానే ఉండే లవ్ స్టోరీ. బట్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ్నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వే లో వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ మీద ఓపినియన్ మారిపోతుంది. కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే పేలిపోయింది. 


ఇక సినిమాలో హీరోహీరోయిన్స్ తో సహా, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. స్పెషల్లీ సినిమాలో హీరో ఫ్రెండ్స్ రోల్ చేసిన వాళ్ళు కూడా అదరగొట్టారు. అండ్ సినిమాని చాలా ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేసారు డైరెక్టర్. ఫైనల్ గా దీవానా సినిమా పర్లేదు అనిపించింది. బాగానే ఉంది గాని క్లాసిక్ ఫీల్ రాలేదు. 

Jun 26, 2026 Telugu
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది. నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్...

first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది. 


నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు. 

Jun 23, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

Thyview

By Thyview

6.0
out of 10
మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తుందో బాగానే చూపించారు.. బట్ వర్క్ అవలేదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవలేదు. సమంత మాత్రం తన రోల...

మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తుందో బాగానే చూపించారు.. బట్ వర్క్ అవలేదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవలేదు. 


సమంత మాత్రం తన రోల్ లో అదరగొట్టింది. ఆ ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. బట్ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. విలన్ కి ఇవ్వాల్సిన వెయిట్ అస్సలు ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అవి ఇంకొన్ని ఎక్కువ చుపించాల్సింది అనిపించింది. అండ్ సమంత ఫ్రెండ్ గా చేసిన మంజు చాలా బాగా చేసింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డి నుండి మరింత ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ సినిమా లాస్ట్ లో ఎమోషనల్ సీన్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసి వుంటే బాగా వర్కౌట్ అయ్యేది. ఫైనల్ వర్డ్ ఏంటంటే.. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే మా ఇంటి బంగారం నచ్చేయొచ్చు.

Jun 23, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

5.0
out of 10
ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు. సామ్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేసింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అండ్ సినిమాట...

ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు. 


సామ్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేసింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


బట్ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మెయిన్ రన్ టైం. మరీ అన్ని సీన్స్ ని డిటైలింగ్ గా చెప్పాలంటే చాలా బోరింగ్ గా అనిపిస్తది. ఎదో మంచి సీన్ వస్తుంది అనుకునే లోపే.. అలా నార్మల్ గా వెళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత బాగా ఏం లేదు. బికాస్ విలన్ స్ట్రాంగ్ గా లేడు. హస్బెండ్ క్యారెక్టర్ కూడా అస్సలు సెట్ కాలేదు. అండ్ సినిమాలో కనీసం లిప్ సింక్ కూడా ఎవ్వరికి సెట్ కాలేదు. ఫైనల్ గా స్టోరీ చాలా డల్ గా ఎల్లిపోతుంది. సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అయితే నేను డిస్సపాయింట్ అయ్యా. ఏదైనా బాగుంది అంటే సమంత యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఓవరాల్ గా డిస్సపాయింట్ అయ్యాను. 

Jun 23, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

5.0
out of 10
మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమంత యాక్టింగ్ బాగానే ఉన్నా, ఫ్రెష్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే సినిమాలో సమంత గారి మోడ్యులేషన్ సెట్ అవలే...

మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమంత యాక్టింగ్ బాగానే ఉన్నా, ఫ్రెష్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే సినిమాలో సమంత గారి మోడ్యులేషన్ సెట్ అవలేదు. 


అండ్ ఉన్నంతలో కొంచెం సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఫన్ జెనరేట్ చేసారు. తర్వాత క్లైమాక్స్ బాగుంటది. ఒక ఆక్షన్ సీన్ ఉంటదక్కడా.. అది బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ కథ ఒక ఫ్లో లో వెళ్తున్న ఫీల్ కూడా రాదు. స్టోరీ మీద మరింత ఫోకస్ పెట్టుంటే బాగుండేది. అండ్ సినిమాలో సమంత గారి వాయిస్ పరంగా అప్ట్ అవ్వలేదు అంత. యాక్టింగ్ బాగానే చేసారు కానీ సెట్ అవలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా వైబ్ అయితే రాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకు నేనైతే 2.5 బీలో ఇస్తాను. 

Jun 22, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

7.0
out of 10
ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో సమంత ప్రతి ఫ్రేమ్ లో, అన్ని సీన్స్ లోనూ చితగ్గొట్టిందని చెప్పాలి. సింపుల్ గా సినిమ...

ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో సమంత ప్రతి ఫ్రేమ్ లో, అన్ని సీన్స్ లోనూ చితగ్గొట్టిందని చెప్పాలి. సింపుల్ గా సినిమాలో హీరోయిన్ ది ఒకటే ఎజెండా. ఫ్యామిలీని మెప్పించి కోడలిగా తన స్థానం ఫిక్స్ చేసుకోవాలి. 


ఇక ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, ఎక్కడో స్లో అయిందేమో అనిపిస్తుంది. అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కామెడి కన్నా, సామ్ తన ఐడెంటిటీని ఎలా సేవ్ చేసుకుంటూ, మ్యానేజ్ చేస్తూ అందర్నీ ఎలా కన్విన్స్ చేస్తుందో అదే సినిమా స్టోరీగా తీసారని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడా సమంత యాక్షన్ చేస్తుంటే కూడా ఫ్యాన్స్ కి అరుపులు వచ్చే లాంటి హై సీన్స్ కూడా ఉన్నాయి. ఓ భీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సినిమాను నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో చుస్తే బెటర్ మూవీ ని చూసేయొచ్చు. సింపుల్ గా ఒక మంచి మూవీని చూసి వచ్చాము అన్నట్టు ఉంటుంది సినిమా. 


Jun 22, 2026 Telugu

Maa Inti Bangaram Movie Review

7.0
out of 10
మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సమంత పెర్ఫార్మన్స్ అదిరిపోయ...

మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. 


సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సమంత పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అండ్ ఫిమేల్ ఓరియెంటెడ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. బట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తే, ఫ్యామిలీ డ్రామా నుండి, ఆక్షన్ డ్రామాకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అప్పటినుండి సినిమా రొటీన్ టెంప్లెట్ కి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్రెష్ నెస్ కోరుకుంటే కష్టమే. 

Jun 22, 2026 Telugu
Why MRO?