Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 985-996 of 1647 reviews

Mareechika Movie Review

5.0
out of 10
మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కథనం మ...

మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. 


క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. అయితే లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!




Jun 01, 2026 Telugu

Mareechika movie Review

3.0
out of 10
మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహిం...

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.


ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు. 

Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

4.0
out of 10
మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ ను జస్టిఫై చేశారు మేకర్స్. సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ...

మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ ను జస్టిఫై చేశారు మేకర్స్. 


సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్‌. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బోరింగ్ సీన్లతో, పస లేని కథతో ఆడియన్స్ కి విసుగుపుట్టించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది ప్రేక్షకుల పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్‌ నటన కోసం ఓసారి చూడండి. అంతే..

Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

4.0
out of 10
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్‌ తో కథను అత్యంత ఆస...

సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్‌ తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్‌ లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. 


స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్‌ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఇచ్చారు. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.


Jun 01, 2026 Telugu

Mareechika movie Review

5.0
out of 10
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సై...

ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.


ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.

May 30, 2026 Telugu
6.0
out of 10
Recent ga family tho after long gap tarvatha Drishyam 3 movie ki vella. Honestly cheppalante “Drishyam 3” lo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. Mohanlal as George kutty still superb… But screenplay previous parts range lo sharp ga anipinchaledu. Plus mana Telugu audience ki Venkatesh version baga register ayipoyindi kabatti… Moh...

Recent ga family tho after long gap tarvatha Drishyam 3 movie ki vella. Honestly cheppalante “Drishyam 3” lo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. Mohanlal as George kutty still superb… But screenplay previous parts range lo sharp ga anipinchaledu. Plus mana Telugu audience ki Venkatesh version baga register ayipoyindi kabatti…


Mohanlal ni aa place lo imagine cheyyadam konchem kastame. Telugu nativity chala miss ayindi. adi major minus ayithe, telugu version characters place lo vere artists ni kooda tondaraga kanukkolemu.. thrills ki scope takkuve.. Overall ga decent thriller one time watchable anthe.

May 29, 2026 Telugu +1
5.0
out of 10
Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout. However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie wo...

Watched “Drishyam 3” expecting another intense thriller ride, but this time the impact feels slightly low. Mohanlal once again delivers a solid performance and keeps the film watchable throughout.


However, the writing misses the sharpness and tension that made the first two parts special. A few scenes work well, but the overall narration feels slower and less gripping. over all Drishyam 3 movie works as a decent one-time thriller watch.

May 29, 2026 Telugu +1
6.0
out of 10
మాములుగా ఈ మధ్య సినిమాలు చూడ్డం బాగా తగ్గించేసాను... ఎందుకంటే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నన్ను థియేటర్ కి రప్పించే స్థాయిలో లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ థియేటర్లో చూద్దాం అని ట్రైలర్ కూడా చూడకుండా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే దృశ్యం సినిమా రెండు పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఆదివారం దృశ్యం 3 కి వెళ్ళా... కానీ చూసాక టోటల్ సినిమాప...

మాములుగా ఈ మధ్య సినిమాలు చూడ్డం బాగా తగ్గించేసాను... ఎందుకంటే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నన్ను థియేటర్ కి రప్పించే స్థాయిలో లేదు. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 3 మూవీ థియేటర్లో చూద్దాం అని ట్రైలర్ కూడా చూడకుండా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే దృశ్యం సినిమా రెండు పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఆదివారం దృశ్యం 3 కి వెళ్ళా... 


కానీ చూసాక టోటల్ సినిమాపై నా అంచనాయే మారిపోయింది. ఫస్ట్ 2 పార్ట్స్ లో ఉన్న ఎక్సయిట్మెంట్, థ్రిల్ మూవ్మెంట్స్ అసలు మూడో పార్ట్ లో కనిపించలేదు. అన్నిటికి మించి రెండు పార్ట్స్ లో వెంకటేష్ ని చూసాక, మూడో పార్ట్ లో మోహన్ లాల్ రోల్ కి అంతగా కనెక్ట్ కాలేకపోయా. ఇదే ఒరిజినల్ అయినా కూడా వెంకటేష్ దృశ్యం రీమేక్ ఫస్ట్ చూసాక దీనికి అంత కనెక్ట్ కాలేను. డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సారి పనిచేయలేదు. 


బట్ మోహన్ లాల్ మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. అండ్ కేరళ సహజ అందాలు సినిమాకి మంచి బూస్ట్ అయింది. ఓవరాల్ గా దృశ్యం ముందు పార్ట్స్ తో కంపేర్ చేస్తే అంత నచ్చలేదు గాని, డీసెంట్ థ్రిల్లర్ గా ఓసారి చూసేయొచ్చు. మేకర్స్ మాత్రం దృశ్యం సిరీస్ ని మూడో పార్ట్ తో ఎండ్ చేసేస్తే బెటర్.

May 29, 2026 Telugu +1
5.0
out of 10
pongal tarvatha malli theater lo movie chudale.. chalaa rojula tarvatha Drishyam 3 ki family tho vella... but vellaka Honestly cheppalante “Drishyam 3” ki chala dissapoint ayya. first 2 parts nacchi, trailer kooda chudaunda.. critics review vinakunda vellam... ade maa mistake. cinemalo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. act...

pongal tarvatha malli theater lo movie chudale.. chalaa rojula tarvatha Drishyam 3 ki family tho vella... but vellaka Honestly cheppalante “Drishyam 3” ki chala dissapoint ayya. first 2 parts nacchi, trailer kooda chudaunda.. critics review vinakunda vellam... ade maa mistake. cinemalo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. 


actor ga venkatesh role lo Mohanlal ni imagine cheskolekapoya. but mohanlal as Georgekutty still superb. as a telugu audiane ga connect avalenu. jeethu joseph screenplay previous parts range lo sharp ga anipinchaledu. Overall ga decent thriller watch anthe.

May 26, 2026 Telugu +1
‘Godari Gattupaina’ title chusi proper feel-good love story expect chesam… kaani movie mostly visuals meedhe nadichinattu anipistundi. Godavari backdrop, village vibes matram screen meeda chaala beautiful ga unnay. few comedy scenes lo baga workout ayindi. Story matram chaala simple and predictable ga undi. Hero heroine decent ga chesaru, music kuda just okay. Ekkuva expectations lekunda chuste ov...

‘Godari Gattupaina’ title chusi proper feel-good love story expect chesam… kaani movie mostly visuals meedhe nadichinattu anipistundi. Godavari backdrop, village vibes matram screen meeda chaala beautiful ga unnay. few comedy scenes lo baga workout ayindi. Story matram chaala simple and predictable ga undi. Hero heroine decent ga chesaru, music kuda just okay. Ekkuva expectations lekunda chuste overall ga decent one-time watch feel istundi.

May 26, 2026 Telugu
5.0
out of 10
Naa favorate suspense thrillers movies lo drishyam franchise movies okati. latest gaa "Drishyam 3" kuda release ayindani telisi, 1st day ne evening show ki vella. honestly movie chusaka below avarage anipinchindi. first two parts ichina thrill matram ee sari takkuva ayindi. screenplay ee sari anthaga work avaledu. movie lo Twists konchem chala predictable ga anipistayi and investigation scene...

Naa favorate suspense thrillers movies lo drishyam franchise movies okati. latest gaa "Drishyam 3" kuda release ayindani telisi, 1st day ne evening show ki vella. honestly movie chusaka below avarage anipinchindi. first two parts ichina thrill matram ee sari takkuva ayindi. screenplay ee sari anthaga work avaledu. 


movie lo Twists konchem chala predictable ga anipistayi and investigation scenes few places lo slow feel istayi. Still, thriller genre fans ki one-time watch experience istundi. But franchise standards tho compare chesthe, ee 3rd part ki nenu chala dissapoint ayyanu. anduke 4th part tiyyakunda ikkaditho drishyam franchise ki end iste better anipistundi. 

May 26, 2026 Telugu +1
Chaala rojula tarvatha Suriya ni proper mass role lo chusina feeling ichindi ‘Veerabhadrudu’. after many years later.. naku connect ayina Suriya movie ide anipinchindi. Low expectations tho vellam kaani surprisingly movie decent ga anipinchindi. Story routine gane unna… makers fans kosam elevations, whistle moments baga set chesaru. Konni scenes lo vintage Suriya vibe clear ga kanipistadi. Ov...

Chaala rojula tarvatha Suriya ni proper mass role lo chusina feeling ichindi ‘Veerabhadrudu’. after many years later.. naku connect ayina Suriya movie ide anipinchindi. Low expectations tho vellam kaani surprisingly movie decent ga anipinchindi. 


Story routine gane unna… makers fans kosam elevations, whistle moments baga set chesaru. Konni scenes lo vintage Suriya vibe clear ga kanipistadi. Overall ga decent watchable.

May 26, 2026 Telugu
Why MRO?