Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

51
Total Reviews
31
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Twitter Channel ×
Showing 13-24 of 51 reviews
Clear all filters

Ranabaali Movie Review

5.0
out of 10
#RanaBaali #IdreamMediaRating 2.5/5దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన రాయల సీమ కరువు కథవలస పాలకుల పీడన ను ఎదిరించిన వీరుడి కథ ..కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి కొంచెం సమయం పడుతుంది ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు ఆకట్టుకుంటుంది విశ్రాంతి తరువాత హీరో పోరుబాట లోకి వెళ్ళాక కొంచెం బోర్ కొడుతుంది విజయ్ దేవరకొండ రష్మిక బాగా చేసారు డై లాగ్ లు బాగున్నాయి చిత్రీకరణ లో వీలయినంత సహజత్వం తీసుకువచ్చారు ..ఓ స...

#RanaBaali #IdreamMediaRating 2.5/5

దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన

రాయల సీమ కరువు కథ

వలస పాలకుల పీడన ను

ఎదిరించిన వీరుడి కథ

..

కథలో ప్రేక్షకుడు లీనం

కావడానికి కొంచెం

సమయం పడుతుంది

ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు

ఆకట్టుకుంటుంది

విశ్రాంతి తరువాత

హీరో పోరుబాట లోకి వెళ్ళాక

కొంచెం బోర్ కొడుతుంది

విజయ్ దేవరకొండ రష్మిక

బాగా చేసారు

డై లాగ్ లు బాగున్నాయి

చిత్రీకరణ లో వీలయినంత

సహజత్వం తీసుకువచ్చారు

..

ఓ సీరియస్ బయోపిక్ లాంటి

సినిమా చూడబోతున్నాం

అనే భావన తో వెళ్తే చూడొచ్చు

ఎన్నో సార్లు చూసిన

బ్రిటిష్ పీడన అన్నది కాస్త బోరింగ్

సబ్జెక్ట్ అనుకుంటే వదలొచ్చు

..

పంచ్ లైన్..భయం లేదు ..చూడొచ్చు

Oct 16, 2026 Hindi +4

Ranabaali Movie Review

4.0
out of 10
#Ranabaali Honest Intentions, Patience Testing Execution!The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main highlight, but the film lacks the emotional connect a subject like this needs and feels lifeless and ti...

#Ranabaali Honest Intentions, Patience Testing Execution!


The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main highlight, but the film lacks the emotional connect a subject like this needs and feels lifeless and tiring for long stretches.


Production values and set design stand out. VD’s effort is visible and he gives a sincere performance, though his characterization and histrionics feel odd at times. BGM is a huge letdown, and the film badly needs trimming. Sincere effort, but a strictly boring watch.


Rating: 2/5

Oct 16, 2026 Hindi +4

Jailer 2 Movie Review

జైలర్ 2 (Jailer 2) 2026 Twitter Channel
6.0
out of 10
#Jailer2 #IDreamMediaRating 3/5...పక్కా పైసా వసూల్కమర్షియల్ ఎంటర్ ట్రైనర్..మాస్ ఎలిమెంట్ లువినోదంసెంటిమెంట్ అన్నీసమపాళ్ళలోమిక్స్ చేయడందర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర…తొలి సగం మొత్తంస్టోరీ లీడ్ కి వదిలేసిమలి సగం నిటోటల్ కథ కివాడుకున్నారు..అందువల్ల రెండో సగంకాస్త హెవీ అనిపిస్తుంది..కానీ రజనీ లాంటిసీనియర్ స్టార్ కి ఈ కథ..కథనంపక్కాగా సరిపోతాయిఅనే చెప్పాలి…అక్కడక్కడ నెమ్మదించినట్లుఅనిపించినాకామన్ ప్రేక్...

#Jailer2 #IDreamMediaRating 3/5

...

పక్కా పైసా వసూల్

కమర్షియల్ ఎంటర్ ట్రైనర్

..

మాస్ ఎలిమెంట్ లు

వినోదం

సెంటిమెంట్ అన్నీ

సమపాళ్ళలో

మిక్స్ చేయడం

దర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర

…

తొలి సగం మొత్తం

స్టోరీ లీడ్ కి వదిలేసి

మలి సగం ని

టోటల్ కథ కి

వాడుకున్నారు

..

అందువల్ల రెండో సగం

కాస్త హెవీ అనిపిస్తుంది

..

కానీ రజనీ లాంటి

సీనియర్ స్టార్ కి ఈ కథ..కథనం

పక్కాగా సరిపోతాయి

అనే చెప్పాలి

…

అక్కడక్కడ నెమ్మదించినట్లు

అనిపించినా

కామన్ ప్రేక్షకుడికి

అది పెద్దగా ఇబ్బంది పెట్టదు

…

పంచ్ లైన్…

సక్సెస్ 2

Oct 15, 2026 Hindi +4

Jailer 2 Movie Review

జైలర్ 2 (Jailer 2) 2026 Twitter Channel
5.0
out of 10
#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and Anirudh’s BGM. But the writing gets weaker as it goes on, with the SJ Suryah and Vidya Balan villain tracks feeling tiring and impactless, while the film moves away from the entertainment that works...

#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!


First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and Anirudh’s BGM. But the writing gets weaker as it goes on, with the SJ Suryah and Vidya Balan villain tracks feeling tiring and impactless, while the film moves away from the entertainment that works best.


Rajinikanth’s screen presence still delivers, but even the elevation scenes don’t hit consistently. The cameos also feel more like plot devices than genuine high points and fail to create the same impact as the first film. Entertaining in stretches, but ultimately an average sequel.


Rating: 2.5/5

Oct 15, 2026 Hindi +4

Comrade Kalyan movie Review

5.0
out of 10
#ComradeKalyan #IDreamRating 2.5/5కలపడం కష్టమైన రెండు అంశాలు కలిపి తీసిన సినిమాతొలిసగం మొత్తం కళ్యాణ్ కనిపిస్తాడుకామన్ ఆడియన్ కు నచ్చేనవ్వులు పండిస్తాడు.మలిసగంలో కామ్రేడ్ గా మారాక నవ్వులు తగ్గాయిబండిని శ్రీవిష్ణు లాక్కు వచ్చే ప్రయత్నం బలంగా చేసారుతొలిసగం నవ్వుల కోసం చూడొచ్చు.మలిసగం అక్కడ అక్కడ నవ్వుల కోసమే చూడాలి.బెటర్ స్క్రిప్ట్ కు చాన్స్ వుంది..వాడుకోలేదుపంచ్ లైన్కామెడీ కళ్యాణ్

#ComradeKalyan #IDreamRating 2.5/5


కలపడం కష్టమైన రెండు అంశాలు కలిపి తీసిన సినిమా


తొలిసగం మొత్తం కళ్యాణ్ కనిపిస్తాడు


కామన్ ఆడియన్ కు నచ్చే


నవ్వులు పండిస్తాడు.


మలిసగంలో కామ్రేడ్ గా మారాక నవ్వులు తగ్గాయి


బండిని శ్రీవిష్ణు లాక్కు వచ్చే ప్రయత్నం బలంగా చేసారు


తొలిసగం నవ్వుల కోసం చూడొచ్చు.


మలిసగం అక్కడ అక్కడ నవ్వుల కోసమే చూడాలి.


బెటర్ స్క్రిప్ట్ కు చాన్స్ వుంది..వాడుకోలేదు


పంచ్ లైన్


కామెడీ కళ్యాణ్

Oct 09, 2026 Telugu
4.0
out of 10
#DontTroubleTheTrouble A Troublesome Watch!A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s...

#DontTroubleTheTrouble A Troublesome Watch!


A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s writing and execution often feel amateurish and oddly childish.


Fahadh Faasil tries, but there’s only so much he can do with the material, while his dubbing feels out of place at times. Not a memorable Telugu lead debut for him. Boring!


Rating: 2/5

Oct 03, 2026 Tamil +2
4.0
out of 10
#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ #IDreamMediaRating 2/5ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదుసింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్నకథ..ఏమిటి..ఎలా అన్నది విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటేసెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.…అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లిప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వది...

#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్


#IDreamMediaRating 2/5


ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదు


సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న


కథ..ఏమిటి..ఎలా అన్నది


విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.


ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటే


సెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.


…


అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లి


ప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.


మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు


అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వదిలేసారు


..


ప్లస్ పాయింట్లు


నటీనటుల నటన


మేకింగ్..ఎగ్జిక్యూషన్


…


మైనస్ పాయింట్లు


సెకండాఫ్ స్క్రిప్ట్


…


పంచ్ లైన్


డోంట్ గెట్ ఇన్ ద ట్రబుల్

Oct 03, 2026 Tamil +2

The Paradise movie review

4.0
out of 10
#TheParadise A Patience Testing Artificial Mass Film!An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while...

#TheParadise A Patience Testing Artificial Mass Film!


An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while the lackluster editing and abrupt cuts only make it more chaotic.


Apart from the songs, Anirudh’s BGM is surprisingly weak, and the poor sound mixing makes things worse with excessive loudness and dialogues that are hard to follow at times. Odela completely fumbles the writing and execution, wasting a golden opportunity. It’s a head scratcher how he followed Dasara up with this. Nani puts in the effort, but even he feels like a misfit in this poorly sketched world. A completely forgettable film and easily one of Nani’s weakest.


Rating: 1.75/5

Sep 24, 2026 Hindi +4

The Paradise Movie Review

5.0
out of 10
#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5 హీరో కష్టం..దర్శకుడి విజువలైజేషన్ నిర్మాత డబ్బులు అన్నీ వృధా అయిపోయాయి. ...కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో.. ...తొలిసగం ఫరవాలేదు అనిపించినా మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.... సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి కానీ అంతకు మించి మైనస్ పాయింట్లూ వున్నాయి అదే సమస్య. ...పంచ్ లైన్ - పారడైజ్ బిరియానీ కాదు కిచిడీ

#TheParadise REVIEW #iDream Media Rating 2.25/5


హీరో కష్టం..

దర్శకుడి విజువలైజేషన్

నిర్మాత డబ్బులు

అన్నీ వృధా అయిపోయాయి.

...

కేవలం సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో..

...

తొలిసగం ఫరవాలేదు అనిపించినా

మలిసగం ఎక్కడెక్కడో తిరిగేసింది.

...

సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి

కానీ

అంతకు మించి మైనస్ పాయింట్లూ వున్నాయి

అదే సమస్య.

...

పంచ్ లైన్ - పారడైజ్ బిరియానీ కాదు కిచిడీ

Sep 24, 2026 Hindi +4

#Epic is a mature film. Not a typical love story. A story which is practical.


Both Anand Deverakonda and Vaishnavi have done a fabulous job.


Director Aditya Hasan does his job with conviction and he credited it as Aditya Hasan PoV at the end.


It has got ups and downs in the second half. But there are a few strongly written scenes that stay with you.


Worth a watch!

Sep 11, 2026 Telugu
#Epic A Relationship Drama That Never Really Connects!First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing conflict around the live in relationship, and the second half becomes tiring with forced emotions and characters behaving inconsistently. Even the parents angle towards the end fails to create much impact,...

#Epic A Relationship Drama That Never Really Connects!


First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing conflict around the live in relationship, and the second half becomes tiring with forced emotions and characters behaving inconsistently. Even the parents angle towards the end fails to create much impact, leading to an unsatisfying climax.


The UK setting adds very little, and for a film trying to be relatable, a lot of it just feels artificial. Hesham’s music is decent. Performances by the lead cast are sincere but the writing lets them down big time. Not up to the mark!


Rating: 2/5

Sep 11, 2026 Telugu

Sardar2 movie review

4.0
out of 10
సర్దార్ 2 ..IDreamRating 1.5/5బయోవార్ నేపథ్యానికి..ప్రజల మందుల వాడకాన్ని ముడిపెట్టి..తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి..అస్సలు రిలీఫ్ అన్నది లేకుండా చేసి..మూడు గంటలుచెవులు మూయకుండా చావగొట్టిన సినిమాప్లస్ పాయింట్లువెదికినా దొరకవుమైనస్ పాయింట్లువెదక్కుండా దొరుకుతాయిపంచ్ లైన్టాక్సిక్ 2

సర్దార్ 2 ..IDreamRating 1.5/5


బయోవార్ నేపథ్యానికి..


ప్రజల మందుల వాడకాన్ని ముడిపెట్టి..


తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి..


అస్సలు రిలీఫ్ అన్నది లేకుండా చేసి..


మూడు గంటలు


చెవులు మూయకుండా చావగొట్టిన సినిమా


ప్లస్ పాయింట్లు


వెదికినా దొరకవు


మైనస్ పాయింట్లు


వెదక్కుండా దొరుకుతాయి


పంచ్ లైన్


టాక్సిక్ 2

Sep 10, 2026 Tamil +1
Why MRO?