Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
The Paradise takes a classic, time-tested storyline a ruthless villain, an oppressed community, and a savior rising for freedom - and transforms it into a raw, adrenaline - fueled theatrical spectacle. Director Srikanth Odela delivers high - voltage heroism and a truly "next-level" interval fight sequence that will have single screens roaring.
While Nani's dialect feels a bit off at times and subplots like Priyadarshi’s entry miss the emotional mark, the film’s sheer energy easily overshadows its predictable plot. Backed by Anirudh’s thumping BGM and non-stop mass elevations, the second half may slow down slightly, but the overall experience is a whistle-worthy treat for Nani fans and mass movie lovers!
teaser చూసినప్పుడే డిసైడ్ అయ్యా ఫస్ట్ డేనే వెళ్లాలని... ఇప్పుడే షో ఫినిష్ అయింది. and నాని 'ది ప్యారడైజ్' కథ కొత్తదేమీ కాదు. అణచివేతకు గురైన సమూహం నుండి ఒక నాయకుడు పుట్టుకురావడం అనే కాన్సెప్ట్ ను గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాసుకున్న హీరో-విలన్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్, అనిరుధ్ ఇచ్చే ఊరమాస్ బిజిఎమ్ థియేటర్లలో రచ్చ లేపాయి.
but హీరో తెలంగాణ యాస సరిగ్గా కుదరకపోవడం చిన్న మైనస్. సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై ఇవ్వలేకపోయింది. ఎమోషన్స్, రా యాక్షన్ సీన్స్ సినిమాకి బలంగా నిలిచాయి. ఓవరాల్ గా రొటీన్ కథే అయినప్పటికీ, శ్రీకాంత్ ఎగ్జిక్యూషన్ వల్ల సింగిల్ స్క్రీన్లలో మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి ఇది ఒక పూనకాలు తెప్పించే movie.
Immortal : అసలు ఈ సినిమా రిలీజైనట్టే తెలీదు, నైట్ 10:50 షో Book my show లో చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లా. కానీ థియేటర్ నుండి బయటకొచ్చాక... పక్కా Satisfied feeling..
ఫస్టాఫ్ స్టార్టింగ్ లో 10 నిమిషాల బ్యాక్‌స్టోరీ ఓకే, ఆ తర్వాత అర గంట కాస్త బోరింగ్‌గా సాగదీశారు. కానీ ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల నుండి కథ రేంజ్ మారిపోతుంది! అప్పటివరకు రూమ్ షేరింగ్ అనుకున్న సీన్ తిరగబడి, ప్రాపర్ థ్రిల్లర్ గేర్ మార్చుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ చివరి వరకు ఫుల్ ఎంగేజింగ్!
కయాదు లోహర్ గ్లామర్‌తో పాటు గ్రే షేడ్స్ ఉన్న రోల్‌లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జీవీ ప్రకాష్ నటన, శామ్ CS BGM (లౌడ్ ఉన్నా బిజియం కిల్లే) సీట్‌కి హుక్ చేసేశాయి. క్రీచర్ VFX కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉన్నా, మేజర్ హారర్ కాకుండా సర్వైవల్ థ్రిల్లర్‌గా వర్కవుట్ అయ్యింది.
overall.. స్టార్టింగ్ ఓపిక పడితే... ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి క్లైమాక్స్ వరకు క్రేజీ థ్రిల్లింగ్ రైడ్!
Just now finished Kaagitham Padavalu First show. but its delivers a mixed experience. While the core romantic tracks offer genuine charm and cute lead chemistry, the narrative is weighed down by a poorly executed opening and an overstretched childhood backstory.
The second half spirals into predictable territory, heavily rehashing routine caste-based conflict and honor killing tropes without adding anything fresh. The preachy climax and predictable twists further pull down its impact.
Saved only by its sweet romantic moments and soundtrack, overall Kaagitham Padavalu remains an below average, routeen love drama.
రియల్ ఇన్సిడెంట్స్, మంచి పాటలు, విశ్వక్సేన్ ప్రమోషన్ల హైప్ తో కాగితం పడవలు థియేటర్‌కి వెళ్లా! లవ్ సీన్స్ క్యూట్‌గా ఉన్నా, ఫస్టాఫ్ లో హీరో-హీరోయిన్ల చిన్నప్పటి స్కూల్ ట్రాక్ మాత్రం బోర్ కొట్టించేలా సాగదీశారు. ఓపెనింగ్ సీన్ వర్స్ట్‌గా అనిపించింది.
ఇక రాజేష్-స్వప్న జంట ప్రేమ, పరువు హత్యలు, కులం గొడవలు పాత సినిమాలను గుర్తుచేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించేయొచ్చు, నాలుగు routeen డైలాగులతో సరిపెట్టేశారు. టైటిల్‌కి కథకి అస్సలు సంబంధం లేదు. overall గా పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మరో యావరేజ్ రొటీన్ డ్రామా ఇది.
Finally లవ్ సీన్స్, సాంగ్స్ ఓకే గానీ.. ఓవరాల్ గా ok ok !
అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్ కి వెళ్లా.
డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fresh గా ఉంది. జాన్ స్టీవార్డ్ BGM రచ్చ.. కిక్ ఇచ్చింది.
అయితే, సిరీస్ ఇచ్చే ఆ మాస్ మజా ఈ మూవీలో కాస్త తగ్గినా... ఒక different and gripping సినిమా చూసిన ఫీలింగ్ ఐతే పక్కా వస్తుంది. సిరీస్ చూడని వాళ్లకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్!
Finally పాత మీర్జాపూర్ కిక్ కొంచెం మిస్ అయినా, ఈ బిగ్ స్క్రీన్ ప్రయోగం డెఫినెట్‌గా ఒక worth watchable.
Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.
However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark.
Thankfully, the climax saves the narrative with a clever twist from Govind and a heartwarming message on family values.
Skip the second-half logic, and it’s a decent one-time watch for the comedy and climax!
ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ్ లో వచ్చే విపరీతమైన ఎమోషన్లు, పాతకాలపు ఆలోచనలు, ఫోర్స్డ్ సూడో-ఫెమినిజం డ్రామా మాత్రం నాకు పిచ్చ బోర్ కొట్టించాయి.
ఎదో చివరిలో గోవింద్ క్యారెక్టర్ ఇచ్చే ఊహించని ట్విస్ట్, ఫ్యామిలీ విలువలు కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఈ సినిమా చూస్తుంటే నాకు ‘జయం మనదేరా’, ‘ఎవడి గోల వాడిదే’ టైప్ అఫ్ కామెడీ మూవీస్ గుర్తొచ్చాయి. ఏదయితే నేం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కానీ, ఓసారి ట్రై చేయొచ్చు. మే బి లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవ్వొచ్చు.
Mahendragiri Varahi movie review
‘మహేంద్రగిరి వారాహి’ సినిమా చూశాక నాకైతే అంతగా నచ్చలేదండి. ఎదో అమ్మవారి శాపం గురించిన మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేదే కథ. ఈ స్టోరీ లైన్ తో ఆల్రెడీ మురారి చుసాను. ఏదో ఆ మహేంద్రగిరి నేపథ్యం, డివోషనల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ప్రారంభంలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుండి మూవీ రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఈజీగా గెస్చేయొచ్చు.
మెయిన్ గా సెకండాఫ్ నుంచి కథ పూర్తిగా ట్రాక్ తప్పి ఒక స్పష్టమైన ఆర్గానిక్ ఫ్లో మిస్ అయింది. హీరో కూడా అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, క్లైమాక్స్ లో క్లారిటీ కొరవడటం నిరాశపరుస్తుంది. ఐశ్వర్య, సిద్ధూల క్యామియోలు ఒకే. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ కన్నా తక్కువ అనిపించింది నాకు. ఓటిటి లో చూస్తే కొంచెం నచ్చేదేమో.
కథేంటో ముందే తెలిసిపోయినప్పుడు, దాన్ని screen పై ఎంత gripping గా చూపించామన్నదే plus అవుతుంది. 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) విషయంలో శాపం, అమ్మవారి రహస్యం అనే Devotional touch తో ప్రారంభంలో curiacity బాగానే బిల్డ్ చేశారు. intervel bang కూడా Perfect గా set అయింది. కానీ, ఆ ఊపుని Second haf వరకు కాపాడలేకపోయారు.
Second haf నుంచి కథ Organic గా సాగకుండా Track తప్పేసింది. సినిమాలో హీరో అన్ని చిక్కుముడులను సాల్వ్ చేయకపోవడం, climax లో సరైన క్లారిటీ లేకపోవడం నిరాశపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా VFX క్వాలిటీ worest గా ఉండటం సినిమా స్థాయిని దెబ్బతీసింది.
Twist లు worth అనిపించకపోవడం, emotions ప్రేక్షకుడికి connect కాకపోవడంతో Directer పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. fInal గా నాకైతే అంత నచ్చలేదు.
just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi.
inka simple ga cheppalante reason lekunda, situation demand cheyakunna romantic sence pettaru directer.. asalu audiance ivi chusi vastarani anukunnado emo mari.
Story ki pedda value ledu... ledu anadam kanna.. directer values ivvaledani chepali.. evo konni sences pedithe aadestundi anukunnademo.
konni bold scenes valla flow disturb ayyinattu anipinchindi. and family audiance assalu theaters ki raru...
ikkadithe ee cinema katham.. weekend lo shed ki vellipotundi anipistundi.
After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.
Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.
The narrative feels too plain and predictable, with only a few interesting ideas that aren’t given enough weight or elevation.
but Karthi acting was good... and A few logical inconsistencies also affect the experience.
Overall, Sardar 2 had the potential to be a strong sequel, but weak writing and predictable execution make it a largely underwhelming experience.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers