Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

16
Total Reviews
15
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: IT Employee ×
Showing 1-12 of 16 reviews
Clear all filters
7.0
out of 10
పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా...

పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.

సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.


ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా చూపించారు. Father-Son ఇద్దరి Mistakes ని కూడా Both Sides నుంచి చూపించడం నచ్చింది. కొన్ని Emotional Moments బాగా Connect అవుతాయి. Theatre నుంచి మంచి Feel తో బయటికి వస్తాం.


నాకైతే బలగం తర్వాత చూసిన వన్ అఫ్ ది బెస్ట్ rural backdrop ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇది. worth movie..

Aug 19, 2026 Telugu
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ ఫ్రెష్ స్టోరీ ఏం కాదు గాని, ట్రెండ్ కి తగ...

ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ కూడా బాగుంది. 


స్టోరీ ఫ్రెష్ స్టోరీ ఏం కాదు గాని, ట్రెండ్ కి తగ్గట్లుంది. బట్ నేనేం రివీల్ చేయను. సూర్య గురించి తెలిసిందేగా. బట్ మామితా బైజు మాత్రం థ్రిల్లింగ్ అసలు. ఎం ఎనర్జీ, ఎం ఆక్టింగు... అల్టిమేట్ అసలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి మొత్తం ఇక్కడే చెప్పేస్తాననిపిస్తుంది. ఆడియన్స్ మాత్రం డోంట్ మిస్ దిస్ క్లాసిక్. 

Aug 18, 2026 Tamil +1

Makutam movie review

6.0
out of 10
ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి బైటికెళ్లిపోదామా అనిపించింది. అయినా సినిమాలో ఎదో ఒక్క మంచి సీన్ అయినా బాగుంటుందేమో అని క్ల...

ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి బైటికెళ్లిపోదామా అనిపించింది. అయినా సినిమాలో ఎదో ఒక్క మంచి సీన్ అయినా బాగుంటుందేమో అని క్లైమాక్స్ దాకా కూర్చున్నా. అదే నా తప్పయింది. ఇక సినిమా స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు. ఎదో పాత చింతకాయ పచ్చడి ఇది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఆడియన్స్ నా కామెంట్ చూసినా సినిమాకి వెళ్తే వాళ్ళ ఖర్మ. 

Aug 18, 2026 Tamil +1

DC Movie review

5.0
out of 10
DC — Went in with zero expectations, but unfortunately the movie didn’t really impress me.The story feels very routine, like an old Devdas story turned into an action/revenge drama. Lokesh is decent, and Wamiqa Gabbi is good, while Anirudh’s music is easily the biggest plus.The only downside is that the movie is heavily steeped in Tamil sensibilities and style. The action is good in parts, but ove...

DC — Went in with zero expectations, but unfortunately the movie didn’t really impress me.


The story feels very routine, like an old Devdas story turned into an action/revenge drama. Lokesh is decent, and Wamiqa Gabbi is good, while Anirudh’s music is easily the biggest plus.


The only downside is that the movie is heavily steeped in Tamil sensibilities and style.


The action is good in parts, but overall the movie feels underwhelming. Not really for families, and even action lovers might find it just okay.

Overall, below average.

Aug 10, 2026 Tamil +1

Watched Korean Kanakaraju and honestly, it was better than I expected. The story is routine, but the comedy works well.

Varun Tej gives a decent performance, while Satya is the real highlight especially the Sr NTR “amateurish” scene.

The climax could’ve been better, and some visuals felt like AI-generated content.

Overall, nothing great, but a decent one-time entertainer.

Aug 10, 2026 Telugu
trailer chusi cinemaki velladam chala tappani ippudu telisindi. the india story cinemaki ninna first show ki vella. trailer chuste edo manchi message audiance ki istarani anukunna. kaani cinemalo matram nenu expect chesina content lo sagam kooda ledu asalu. rendu moodu sences kooda satisfying ga levu. asalu cheppalante court room drama sences ayithe okkati kooda logical ga levu. manchi concept unt...

trailer chusi cinemaki velladam chala tappani ippudu telisindi. the india story cinemaki ninna first show ki vella. trailer chuste edo manchi message audiance ki istarani anukunna.


kaani cinemalo matram nenu expect chesina content lo sagam kooda ledu asalu. rendu moodu sences kooda satisfying ga levu. asalu cheppalante court room drama sences ayithe okkati kooda logical ga levu. manchi concept unte saripotunda... exucution kooda undali kada... aduaince ki nacchela cheppali. nenaithe ee cinema ott lo chuddame ekkuva anta.

Aug 05, 2026 Hindi +1
5.0
out of 10
Watched #Karmakhya with decent expectations, but it didn't quite work for me.The concept about how superstition ruins lives is interesting, but the execution feels underwhelming. The screenplay moves slowly, the twists are predictable, and the suspense never reaches the level it promises.If you're expecting a horror or supernatural thriller, you'll probably be disappointed. The film has a good mes...

Watched #Karmakhya with decent expectations, but it didn't quite work for me.


The concept about how superstition ruins lives is interesting, but the execution feels underwhelming. The screenplay moves slowly, the twists are predictable, and the suspense never reaches the level it promises.


If you're expecting a horror or supernatural thriller, you'll probably be disappointed. The film has a good message, but it lacks the gripping moments needed to keep you fully invested. A bold idea, but the storytelling could have been much sharper. overall one time watchable.. better to shift ott


Aug 04, 2026 Telugu
5.0
out of 10
"ఫస్ట్ పార్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ సినిమా అయిపోయాక ఫీలింగ్ ఏంటంటే... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, కథ మాత్రం లేదు. విష్ణు విశాల్ ఉన్న సీన్స్‌లో నవ్వులు బాగానే పడ్డాయి. కానీ అదే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం అనే ట్రాక్ చాలా రొటీన్‌గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎక్కడికైనా కొత్త టర్న్ తీసుకుంటుందేమో అనుకున్నా... అలాంటి...

"ఫస్ట్ పార్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ సినిమా అయిపోయాక ఫీలింగ్ ఏంటంటే... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, కథ మాత్రం లేదు.


విష్ణు విశాల్ ఉన్న సీన్స్‌లో నవ్వులు బాగానే పడ్డాయి. కానీ అదే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం అనే ట్రాక్ చాలా రొటీన్‌గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎక్కడికైనా కొత్త టర్న్ తీసుకుంటుందేమో అనుకున్నా... అలాంటిదేమీ జరగలేదు.


కొన్ని సీన్లు బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు కానీ సినిమా అయిపోయాక గుర్తుండిపోయే మూమెంట్ మాత్రం లేదు. నా వరకు ఇది 'ఒక్కసారి చూస్తే సరిపోయే' సినిమా."

Aug 03, 2026 Tamil +1
6.0
out of 10
Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.Akhil performance matram fantastic. Climax lo tana efforts clear ga kanipistayi. Thaman BGM action scenes ni elevate chesindi. Kani love track antha...

Lenin Review: Paper meeda strong rural revenge drama la kanipinchina, execution matram anni chotla work avvaledu. Screenplay lo konni twists engage chestayi, especially second half lo, kani first half slow narration valla movie konchem lag anipistundi.


Akhil performance matram fantastic. Climax lo tana efforts clear ga kanipistayi. Thaman BGM action scenes ni elevate chesindi. Kani love track anthaga connect avvakapovadam, emotions expected range lo workout kakapovadam minus ayyayi. overall ga okasari try cheyocchu.

Jul 10, 2026 Telugu
6.0
out of 10
Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delivers one of his finest performances and carries the film with complete conviction. The second half is much stronger than the first, and the climax is satisfying. Yes, the movie drags at times, and the s...

Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delivers one of his finest performances and carries the film with complete conviction. The second half is much stronger than the first, and the climax is satisfying.


Yes, the movie drags at times, and the slow narration may not work for everyone. But if you're looking for something different from the usual commercial films, give it a chance.

Jul 06, 2026 Telugu
6.0
out of 10
Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role of Ramappa and gives a performance that's especially outstanding in the second half. The screenplay, CGI, and overall treatment feel fresh and unique for a Telugu film. The suspense is maintained wel...

Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role of Ramappa and gives a performance that's especially outstanding in the second half.


The screenplay, CGI, and overall treatment feel fresh and unique for a Telugu film. The suspense is maintained well, the climax lands nicely, and the grand moments have a solid impact. The only major drawback is the slow pacing. If you're patient, there's a good chance you'll enjoy this unique cinematic experience.

Jul 06, 2026 Telugu
4.0
out of 10

just now finished nagabandham movie. 


coming to the movie review... movie was below avrage... 

hero and heroines not need to learn acting more. 

and abhishek namas concept idea was actually good.. but the diection was very bad. i am not satisfied. only visuals are good.


my suggestion... better to shift another movie in this weekend.

Jul 06, 2026 Telugu
Why MRO?