Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
‘కికు చిరంజీవి’ (Kiku chiranjeevi) Movie ఇప్పుడే చూసి వచ్చాను. పెద్దగా expectations పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి engage చేసే సినిమా అనిపించింది. movie lo heroను విలన్లు చంపడానికి కాల్చినా అతను ఎందుకు చనిపోడు? అసలు దాని వెనుక reason ఏంటి? అనేది movie లో main point. ఆ twist ఆసక్తికరంగా అనిపించింది. suspence, thriller elements తో పాటు fun, romance, action కూడా బాగానే ఉన్నాయి.
heart ఎడమ వైపు కాకుండా కుడివైపు ఉండటం అనే పాయింట్ కూడా కొత్తగా అనిపించింది. story పరంగా మంచి ఐడియా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో అక్కడక్కడా కొంత తడబాటు కనిపిస్తుంది. కొన్ని సీన్లు ఇంకా బాగా చూపించి ఉంటే impact మరింత వచ్చేది.
అయితే twist లు, climax లో వచ్చే ఎమోషన్ సినిమాకు ప్లస్. ఓవరాల్ గా naku ‘కికు చిరంజీవి’ ఫర్వాలేదనిపించింది.
టాక్సిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే… సినిమా మొత్తం చూస్తున్నంతసేపు ఏదో భారీగా చూడబోతున్నామనే ఎక్స్‌పెక్టేషన్ కలిగించింది. కానీ సినిమా విషయంలో మైనస్ కథ, స్క్రీన్‌ప్లే. కొన్ని సీన్స్ బాగున్నా, connect కాలేదు. ముఖ్యంగా second half లో సినిమా కొంచెం drag అయిన ఫీలింగ్ వచ్చింది.
VFX, action, visuals భారీగా చూపించడానికి try చేశారు. కానీ ఇలాంటి సినిమాపై ఉన్న hype తో పోలిస్తే VFX కొన్ని చోట్ల నాకు under velming గా అనిపించింది. but యష్ పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ యష్ లాంటి హీరోకి ఇంకా స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేదనిపించింది.
finally టాక్సిక్ లో స్టైల్ ఉంది, యష్ ఫైర్ ఉంది, భారీ సెటప్ ఉంది… కానీ దానికి తగ్గ కంటెంట్ మాత్రం నాకు కనిపించలేదు.
Irumudi Review: Finally… RaviTeja is back... in the moment ‘Irumudi’ was announced, something felt different. The title, the vibe, the whole setup created a positive buzz. The story isn’t something completely new. It’s actually a very relatable, everyday family story that could happen around us. I don’t want to reveal much because even a small detail can spoil the experience.
But there’s one thing I’ll definitely say — every parent who has a daughter MUST watch this film.
Ravi Teja didn’t just play the character… he lived it. The pain, anger, love and intensity — everything lands perfectly.
And thnanks to director Shiva Nirvana for giving Ravi Teja such a strong and emotionally powerful character.
Final Verdict: Irumudi is a MUST WATCH.
ippude Agadha movie chusoccha... trailer chusi movie baga thrilling ga untundanukunna.. but thrill kaadu kada... kaneesam entertainment koooda ledu. peddag twistlu kooda levu. perukemo... horror, thriller annaru. but rendu kooda levu. suspence kooda maintain cheyaledu directer.
emaina konchem better ga undi ante climax matrame. adi kooda fresh ga em ledu. but story point bagundi. alagani cinema ayithe nakassalu nacchaledu. edo friends force cheste vella weekend lo chill avudamani.. but chala bore feel ayya... ide cinema ku naa rating ivvalsoste 2 kante ekkuvivvanu.
పళ్ళ బురుసు.. ఒక చిన్న Toothbrush Point తో స్టార్ట్ అయ్యే సినిమా.. చివరికి మంచి Emotional Journey గా మారుతుంది.
సినిమాలో Family, Relationships, Emotions ని చాలా Natural Way లో చూపించారు. ఎక్కడా Over Drama లేకుండా మంచి Scenes తో చెప్పిన Message బాగుంది. కామెడీ కూడా చాలా Natural గా వర్కౌట్ అయ్యింది. Interval Block కూడా చాలా బాగుంది.
ఈ రోజుల్లో మనం Human Relationships కి ఎంత దూరం అవుతున్నాం, అనేది బాగా చూపించారు. Father-Son ఇద్దరి Mistakes ని కూడా Both Sides నుంచి చూపించడం నచ్చింది. కొన్ని Emotional Moments బాగా Connect అవుతాయి. Theatre నుంచి మంచి Feel తో బయటికి వస్తాం.
నాకైతే బలగం తర్వాత చూసిన వన్ అఫ్ ది బెస్ట్ rural backdrop ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇది. worth movie..
vishwanath and sons movie review
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా చూసొచ్చా.. సినిమా అయితే మాములుగా లేదు బాబు... మాములుగా నేను పెద్దగా డబ్బింగ్ సినెమాలకెళ్లను. బట్ ఇది తెలుగు డైరెక్టర్ తీసాడని, అందులోనూ సూర్య సినిమా అంటే వెళ్ళా ఏదో timepass కి. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎంతలా అంటే సినిమాలో స్టోరీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ కూడా బాగుంది.
స్టోరీ ఫ్రెష్ స్టోరీ ఏం కాదు గాని, ట్రెండ్ కి తగ్గట్లుంది. బట్ నేనేం రివీల్ చేయను. సూర్య గురించి తెలిసిందేగా. బట్ మామితా బైజు మాత్రం థ్రిల్లింగ్ అసలు. ఎం ఎనర్జీ, ఎం ఆక్టింగు... అల్టిమేట్ అసలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి మొత్తం ఇక్కడే చెప్పేస్తాననిపిస్తుంది. ఆడియన్స్ మాత్రం డోంట్ మిస్ దిస్ క్లాసిక్.
ఇప్పుడే మకుటం చూసొస్తున్నా... ఎదో విశాల్ మీద ఉండే అభిమానంతో సినిమాకి వెళ్లాను కానీ, సినిమా ఇంత డిస్సపాయింట్ చేస్తుందని అస్సలనుకోలేదు. ఎందుకంటే విశాల్ సినిమాలు ఎంత వర్సెస్ట్ ఉన్నా, నన్ను ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. బట్ ఈ సినిమాకు మాత్రం థియేటర్లో ఉన్నంత సేపు పెద్ద తలనొప్పి ఒచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి బైటికెళ్లిపోదామా అనిపించింది. అయినా సినిమాలో ఎదో ఒక్క మంచి సీన్ అయినా బాగుంటుందేమో అని క్లైమాక్స్ దాకా కూర్చున్నా. అదే నా తప్పయింది. ఇక సినిమా స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అసలు స్టోరీయే లేదు. ఎదో పాత చింతకాయ పచ్చడి ఇది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఆడియన్స్ నా కామెంట్ చూసినా సినిమాకి వెళ్తే వాళ్ళ ఖర్మ.
DC — Went in with zero expectations, but unfortunately the movie didn’t really impress me.
The story feels very routine, like an old Devdas story turned into an action/revenge drama. Lokesh is decent, and Wamiqa Gabbi is good, while Anirudh’s music is easily the biggest plus.
The only downside is that the movie is heavily steeped in Tamil sensibilities and style.
The action is good in parts, but overall the movie feels underwhelming. Not really for families, and even action lovers might find it just okay.
Overall, below average.
Watched Korean Kanakaraju and honestly, it was better than I expected. The story is routine, but the comedy works well.
Varun Tej gives a decent performance, while Satya is the real highlight especially the Sr NTR “amateurish” scene.
The climax could’ve been better, and some visuals felt like AI-generated content.
Overall, nothing great, but a decent one-time entertainer.
trailer chusi cinemaki velladam chala tappani ippudu telisindi. the india story cinemaki ninna first show ki vella. trailer chuste edo manchi message audiance ki istarani anukunna.
kaani cinemalo matram nenu expect chesina content lo sagam kooda ledu asalu. rendu moodu sences kooda satisfying ga levu. asalu cheppalante court room drama sences ayithe okkati kooda logical ga levu. manchi concept unte saripotunda... exucution kooda undali kada... aduaince ki nacchela cheppali. nenaithe ee cinema ott lo chuddame ekkuva anta.
Watched #Karmakhya with decent expectations, but it didn't quite work for me.
The concept about how superstition ruins lives is interesting, but the execution feels underwhelming. The screenplay moves slowly, the twists are predictable, and the suspense never reaches the level it promises.
If you're expecting a horror or supernatural thriller, you'll probably be disappointed. The film has a good message, but it lacks the gripping moments needed to keep you fully invested. A bold idea, but the storytelling could have been much sharper. overall one time watchable.. better to shift ott
"ఫస్ట్ పార్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ సినిమా అయిపోయాక ఫీలింగ్ ఏంటంటే... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, కథ మాత్రం లేదు.
విష్ణు విశాల్ ఉన్న సీన్స్‌లో నవ్వులు బాగానే పడ్డాయి. కానీ అదే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం అనే ట్రాక్ చాలా రొటీన్‌గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎక్కడికైనా కొత్త టర్న్ తీసుకుంటుందేమో అనుకున్నా... అలాంటిదేమీ జరగలేదు.
కొన్ని సీన్లు బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు కానీ సినిమా అయిపోయాక గుర్తుండిపోయే మూమెంట్ మాత్రం లేదు. నా వరకు ఇది 'ఒక్కసారి చూస్తే సరిపోయే' సినిమా."
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers